vidya dhan scholarship||vidyadhan scholarship 2024
1) About vidya dhan scholarship ?
vidya dhan scholarship - ఈ పేజీ లో మనం ఈ LIC (Life Insurance corporation of india ) వారి సహకారంతో సరోజినీ దామోదర ఫౌండేషన్ నుండి ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహహించుటకు అందించేదే ఈ vidya dhan scholarship.వీళ్ళు లేటెస్ట్ గా SSC లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ని అందిస్తున్నారు.
2) ఇప్పటి వరకు vidya dhan scholarship పొందిన వాళ్ళు ఎవరు?
జ) దేశ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, చెన్నై, ఒడిశా, గోవా, ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు 8000 మందికి పైగా ఈ vidya dhan scholarship ద్వారా ఆర్ధిక సాయం పొంది వున్నారు.అదే విధంగా ఈ 2024-25 విద్య సంవత్సరానికి కూడా క్రొత్త అప్లికేషన్స్ ని అహ్వానిస్తున్నారు.
Vidyadhan scholarship amount?
ఈ సంవత్సరం సహాయం - 10 వతరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులు,ఇంటర్మీడియట్ లేదా సమానమైన కోర్సులలో చదువుటకు మొదట సంవత్సరం 10 వేల రూపాయలు, రెండవ సంవత్సరం కి మరో 10 వేల రూపాయలు ని అందిస్తారు.ఇదే కాకుండా ఆయా రాష్ట్రాలలో వున్న ఆ ఫీజు ఆధారంగా గరిష్టంగా 75,000 వరకు కూడా ఆర్ధిక సాయం చేస్తారు.
3) ఈ vidya dhan scholarship కి ఎవరు అర్హులు ?
Vidyadhan Scholarship eligibility?
- విద్యార్థుల కుటుంభ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల లోపు వున్నవారికి మాత్రమే
- ఈ 2023-24 లో SSC పూర్తి చేసి ఇంటర్/డిప్లమా చదువుతున్న వారు అర్హులు.
- విద్యార్ధికి కనీసం 90% మార్కులు లేదా 9 CGPA సాధించిన వాళ్ళు అర్హులు.
- దివ్యంగులకు మాత్రం కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA సాధించిన వాళ్ళు అర్హులు.
4) ముఖ్యమైన తేదీలు (Vidyadhan Scholarship last date)
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి
- దరఖాస్తుకు ఆఖరి తేదీ - 07/06/2024
- Online పరీక్ష తేదీ - 23/06/2024
- ఇంటర్వ్యూ తేదీ - జులై 7 నుండి జులై 20 మధ్యలో ఉంటుంది.
తెలంగాణ కి సంబంధించి
- దరఖాస్తుకు ఆఖరి తేదీ - 15/06/2024
- Online పరీక్ష తేదీ - 07/07/2024
- ఇంటర్వ్యూ తేదీ - ఆగస్టు 01 నుండి ఆగష్టు 10 వ తేదీ మధ్యలో ఉంటుంది
5) ఎంపిక విధానము ఎలా జరుగుతుంది?
Vidyadhan Scholarship Status
- విద్యార్థి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక అతని యొక్క మార్కులు,కుటుంభం ఆదాయాలు,మిగిలిన వివరాలు కూడా చెక్ చేసుకుని మెయిల్ కి ఒక సమాచారం పంపిస్తారు.
- పైన తెలిపిన తేదీలలో Online లో పరీక్ష నిర్వహించి, ఆ తరువాత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) కూడా నిర్వహించడం జరుగుతుంది.
New Email Creation Process Video - Click Here
6) కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థి ఈ క్రింది డాక్యుమెంట్స్ ని తప్పనిసరిగా Upload చేయవలెను.
- 10 వతరగతి మార్క్ షీట్ (ఒరిజినల్ అందుబాటులో లేకపోతే Official Website నుండి Professional Mark sheet ని అయినా అప్లోడ్ చేయవచ్చును.)
- పాసుపోర్టు సైజ్ ఫోటో
- 2024 లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate)
- విద్యార్థి దివ్యంగులు అయితే ధ్రువీకరణ పత్రం
7) ఒరిజినల్ మార్క్ షీట్ ని డౌన్లోడ్ చేయు సైట్స్
AP విద్యార్థులు - Click Here
TS విద్యార్థులు - Click Here
8) Online లో దరఖాస్తు చేయు విధానము?
Vidyadhan Scholarship apply online
- ఈ Vidyadhan Scholarship కొరకు రెండు విధాలుగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చును,ఇక్కడ ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
- మొదట స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకున్నాక ఆఫిషియల్ వెబ్సైటు లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- ఒక password ని కూడా 8 అక్షరాలతో create చేసుకోవాలి.మరియు ఆ పాస్వర్డ్ అనేది మీ ఇమెయిల్ కి పెట్టింది కాకూడదు.దీనికి క్రోత్తదిగా పెట్టుకోవాలి.
- Online Apply Link - Click Here
- Mobile APP Link - Click Here
- Student Registration - Click Here
- vidya dhan Official website - Click Here
- విద్యార్థికి ఖచ్చితంగా స్వంతంగా Email ID ని కలిగి ఉండవలెను.అంతేగానీ ఇంటర్నెట్ షాప్ వాళ్ళది,లేదా మరే ఇతర షాప్ ల వాళ్ళ ఇమెయిల్ Id ఇవ్వకూడదు.
- స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లో మీరు పెట్టు కున్న పాస్వర్డ్ ని మాత్రం మర్చిపోకూడదు.ఎందుకంటే ఈ వెబ్సైటులో లాగిన్ అయిన ప్రతిసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
9) సంప్రదించాల్సిన వివరాలు?
ఆంధ్రప్రదేశ్ కి చెందిన విధ్యార్దుల కొరకు Help Desk
Mobile Number - 9663517131 (పని దినాలలో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలి)
తెలంగాణ కి చెందిన విధ్యార్దుల కొరకు Help Desk
Mobile Number - 9663517131 (పని దినాలలో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలి)
Related Links
- IIIT -2024 Notification వివరాలు - Click Here
- రైతు భరోసా అప్లికేషన్ & పేమెంట్ లింక్ స్టేటస్ - Click Here
0 Comments