eemt exam 2024 registration
EEMT -2025 (Educational Epiphany Merit Test)
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ 2025 - విద్యార్థులకు గొప్ప అవకాశాలు
ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ప్రతినిధులు
శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ )
Educational Epiphany Merit Test (EEMT 2025) అనేది విద్యా రంగంలో ప్రతిభను వెలికి తీయడమే ఈ పరీక్ష యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పరీక్షను ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు ప్రత్యేక అవార్డులు & రివార్డులు ఇవ్వబడతాయి.ఈ పరీక్షలకు రాష్ట్ర ప్త్రభుత్వం నుండి అనుమతులు కూడా ఇచ్చారు.దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఈ క్రింది ఇవ్వబడింది గమనించగలరు.
ఈ ప్రతిభ పరీక్ష ఎయే తరగతులు వారికి నిర్వహిస్తారు?
ఈ EEMT పరీక్షలను ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి 7 వ తరగతి మరియు 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు తెలుగు మరియు ఇంగ్లీష్ బాషా నందు నిర్వహిస్తారు.
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) 2025 ముఖ్య లక్ష్యాలు
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం: ఈ పరీక్ష విద్యార్థుల పరిజ్ఞానాన్ని, విశ్లేషణా సామర్థ్యాలను పరీక్షించి, వారు తమ విద్యా ప్రయాణంలో ముందుకెళ్లేలా చేస్తుంది.ఈ పరీక్ష విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించే ఒక మంచి వేదిక అవుతుంది.
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ లో బహుమతులు
రాష్ట్ర స్థాయి బహుమతులు
10 వ తరగతి విజేతలకు
మొదట బహుమతి - ₹ 30000,
రెండవ బహుమతి - ₹ 25000,
మూడవ బహుమతి - ₹ 20000
7 వ తరగతి విజేతలకు
మొదట బహుమతి - ₹ 20000,
రెండవ బహుమతి - ₹15000,
మూడవ బహుమతి - ₹ 10000
జిల్లా స్థాయి బహుమతులు
10 వ తరగతి విజేతలకు
మొదట బహుమతి - ₹ 8000,
రెండవ బహుమతి - ₹ 6000,
మూడవ బహుమతి - ₹ 4000
7 వ తరగతి విజేతలకు
మొదట బహుమతి - ₹ 5000,
రెండవ బహుమతి - ₹ 4000,
మూడవ బహుమతి - ₹ 3000
మండల స్థాయి విజేతలకు
మెడల్ & ప్రశంసా పత్రం
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) 2025 - ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ తేదీ : 15.10.2024
చివరి తేదీ : 14.11.2024 వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు
ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
రిజిస్ట్రేషన్ కొరకు అవసరమగు డాక్యూమెంట్స్
- విద్యార్థి పేరు(ఇంటిపేరు & పేరు )
- విద్యార్థి యొక్క 11 అంకెల PEN నంబర్ (స్కూల్ లో చెబుతారు)
- మొబైల్ నంబర్ (పరీక్ష రాయదలచిన నంబర్)
- విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్ ఐడి
- విద్యార్థి పుట్టిన తేది
- విద్యార్థి లింగం (బాలుడు / బాలిక )
- విద్యార్థి ఫోటో(2 MB కన్నా తక్కువ సైజు)
- తరగతి
- జిల్లా
- మండలం
- పాఠశాల పేరు
- ప్రధానోపాధ్యాయులు పేరు
- ప్రధానోపాధ్యాయులు / పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడీ
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) Apply ఎలా చేయాలి?
చాలా సులభంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును.
Apply Link : CLICK HERE
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) పరీక్ష విధానం
ప్రశ్నాపత్రం మాధ్యమం: తెలుగు & ఆంగ్లం
పరీక్ష విధానం : ONLINE mode మాత్రమే
పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంటుంది?
మీ ఇల్లు /పాఠశాల వద్ద నచ్చిన ప్రదేశంలో, ఒక చోట స్థిరంగా కూర్చుని రాయాలి.
పరీక్ష ఎందులో రాయాలి?
మొబైల్ /ట్యాబు /లాప్టాప్ /కంప్యూటర్
పరీక్ష 2 దశలు
1.ప్రిలిమ్స్ 29.12.2024
2.మెయిన్స్ 19.01.2025
ప్రాక్టీస్ పరీక్షలు :
1వ మాక్ టెస్ట్ 22.12.2024
2వ మాక్ టెస్ట్ 10.01.2025
సిలబస్ : రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు ప్రకారం డిసెంబర్ 2024 వరకు గల సిలబస్
సబ్జెక్ట్స్ : గణితం,సైన్స్ ,సోషల్ ,GK & IQ
పరీక్ష స్వరూపం : ప్రిలిమ్స్ - 60 ప్రశ్నలు
మెయిన్స్ - 100 మార్కులు
పరీక్ష నిడివి : ప్రిలిమ్స్ & మెయిన్స్ - 60 నిమిషాలు
పాత EEMT ప్రశ్నాపత్రాల కొరకు లింక్
ఈ క్రింది లింక్ ఓపెన్ చేస్తే గతంలో ఈ EEMT పరీక్షలకు ఇచ్చిన ప్రశ్నపత్రలు ఇవ్వడం జరిగినది .కనుక వాటిని ఒకసారి పరిశీలన చేస్తే విద్యార్థులకు అవగాహన వచ్చి, చాలా బాగా కూడా ఉపయోగపడుతుంది.
Old Question Papers PDF - CLICK HERE
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) 10 వ తరగతి సిలబస్
- 10th class SYLLABUS
- 80% from ACADEMIC SYLLABUS (Mathematics,Science & Social)
- 20% from GK & IQ
(A) Mathematics
1.Real Numbers -వాస్తవ సంఖ్యలు
2.Polynomials-బహుపదులు
3. Pair of linear equations in two variables -రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత
4.Quadratic Equations-వర్గ సమీకరణాలు
5.Arithmetic Progressions-అంక శ్రేడులు 6.Triangles-త్రిభుజాలు
7 Co-ordinate Geometry-నిరూపక జ్యామితి
8. Introduction to Trigonometry-త్రికోణమితి పరిచయం.
9. Some applications of Trigonometry-త్రికోణమితి యొక్క అనువర్తనాలు
10. Circles-వృత్తాలు
11. Statistics-సాంఖ్యక శాస్త్రం
12. Probability-సంభావ్యత
(B) Physical Sciences
1.Chemical reactions and equations-రసాయన చర్యలు మరియు సమీకరణాలు
2.Acids, bases and salts-ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు
3.Metals and nonmetals-లోహాలు మరియు అలోహాలు
4.Carbon and its compounds-కార్బన్ మరియు దాని సమ్మేళనాలు
5.Light reflection and refraction-కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం
6.The human eye and the colourful world-మానవుని కన్ను- రంగుల ప్రపంచం
7.Electricity విద్యుత్
(C) Biology
1.Life process-జీవక్రియలు
2.Control and coordination-నియంత్రణ మరియు సమన్వయం
3.How do organisms reproduce-జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి
4.Heredity-అనువంశికత
(D) Social
GEOGRAPHY
1.Resources and development-వనరులు మరియు అభివృద్ధి
2 Forest and wildlife resources-అటవీ మరియు వన్యప్రాణుల వనరులు
3.Water resources-జల వనరులు
4.Agriculture-వ్యవసాయం
5.Minerals and energy resources ఖనిజాలు మరియు శక్తి వనరులు
HISTORY
1.The rise of nationalism in Europe-ఐరోపాలో జాతీయ వాదం - పురోగతి
2.Nationalism in India-భారతదేశంలో జాతీయ వాదం
3.The making of a global world-విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడం
4.The age of industrialization-పారిశ్రామిక యుగం
POLITICS
1.Power – sharing-అధికార విభజన
2.Federalism-సమాఖ్య వాదం
3.Gender, religion and caste-లింగం, మతం మరియు కులం
4.Political parties-రాజకీయ పార్టీలు
ECONOMICS
1.Development-అభివృద్ధి
2.Sectors of the Indian economy-భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు
3.Money and credit-ద్రవ్యము మరియు పరపతి
4.Globalization and the Indian economy -ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ
(E) General Knowledge & Current Affairs
సాధారణ పరిజ్ఞానం & వర్తమాన అంశాలు
(F) IQ మేధా సంబంధిత అంశాలు
- Questions based on the student’s class standards
- విద్యార్ధుల తరగతి స్థాయికి తగిన ప్రశ్నలు
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) 7 వ తరగతి సిలబస్
- 80% from ACADEMIC SYLLABUS (Mathematics , Science & Social)
- 20% from GK & IQ
(A) MATHEMATICS
1. Integers పూర్ణ సంఖ్యలు
2. Fractions & Decimals భిన్నాలు & దశాంశాలు
3. Data Handling దత్తాంశ నిర్వహణ
4. Simple Equations సామాన్య సమీకరణాలు
5. Lines and Angles రేఖలు & కోణాలు
6. The Triangle and Its Properties త్రిభుజము & ధర్మాలు
7. Comparing Quantities రాశులను పోల్చడం
8. Rational Numbers అకరణీయ సంఖ్యలు
9. Perimeter and area చుట్టుకొలత & వైశాల్యం
(B) SOCIAL STUDIES
1. The Universe and the Earth విశ్వం & భూమి
2. Forests అడవులు
3. Learning through Maps పటాల ద్వారా అధ్యయనం
4. Delhi Sultanate ఢిల్లీ సుల్తానులు
5. Kakatiya Kingdom కాకతీయ రాజ్యం
6. Vijayanagara Empire విజయనగర సామ్రాజ్యం
7. Mughal Empire మొఘల్ సామ్రాజ్యం
8. Bhakti – Sufi భక్తి-సూఫీ
9. Indian Constitution - An Introduction భారత రాజ్యాంగం – పరిచయం
10. State Government రాష్ట్ర ప్రభుత్వం
(C) SCIENCE
1. Nutrition in Plants మొక్కలలో పోషణ
2. Nutrition in Animals జంతువులలో పోషణ
3. Heat ఉష్ణం
4. Acids, Base and Salts ఆమ్లాలు ,క్షారాలు & లవణాలు
5. Physical and Chemical Changes భౌతిక & రసాయన మార్పులు
6. Respiration in Organisms జీవులలో శ్వాసక్రియ
7. Transportation in animals and Plants మొక్కలలో & జంతువులలో రవాణా
8. Reproduction in Plants మొక్కలలో ప్రత్యుత్పత్తి
9. Motion and Time చలనము & కాలము
10. Electric Circuits & it’s effects విద్యుత్ ప్రవాహం & దాని ప్రభావాలు
(D) General Knowledge & Current Affairs
- సాధారణ పరిజ్ఞానం & వర్తమాన అంశాలు
- Questions based on the Student’s class standards
- విద్యార్ధుల తరగతి స్థాయికి తగిన ప్రశ్నలు
(E) IQ మేధా సంబంధిత అంశాలు
- Questions based on the Student’s class standards
- విద్యార్ధుల తరగతి స్థాయికి తగిన ప్రశ్నలు
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) Hall Ticket & password
మీరు రిజిస్టర్ చేసుకున్న తరువాత Hall Ticket నెంబర్ కానీ లేదా password కానీ మరచిపోయినట్లయితే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకుని సులభంగా తెలుసుకోవచ్చును .
LINK - CLICK HERE
EEMT RESULTS - 2025 Checking
Coming Soon - LINK
Contact Us
సందేహాల నివృత్తి: 9573139996
9666747996
6303293502
ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ప్రతినిధులు
శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ )
శ్రీ.దూదేకుల నబి (EEMT 2025 రాష్ట్ర సమన్వయ కర్త)
0 Comments