Header Ads Widget

APSSDC Mega Job Mela 2024: 1000+ Jobs in Andhra Pradesh

"APSSDC Mega Job Mela 2024: 1000+ Jobs in Andhra Pradesh"



ఈ పేజీలోని ముఖ్యాంశాలు

  • మొత్తం పోస్టులు 
  • కంపెనీల లిస్ట్ & అర్హతలు & జీతాలు 
  • ఇంటర్వ్యూ తేదీ & వేదిక 
  • రిజిస్ట్రేషన్ లింక్ 
  • కావలసిన డాకుమెంట్స్ 
  • సంప్రదించాల్సిన నంబర్లు 
  • నోటిఫికేషన్ పోస్టర్ 



ప్రకటన:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ & ట్రైనింగ్, మరియు ప్రభుత్వ సంస్ధలు సంయుక్తంగా 2024 అక్టోబర్ 22న దాదాపుగా 1000 పోస్టులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 

ఈ జాబ్ మేళా కోసం వివిధ రంగాల్లోని ప్రతిష్టాత్మక 24 కంపెనీలు పెద్ద సంఖ్యలో 1000 ఖాళీలను ప్రకటించాయి. వివరాలు ఇలా ఉన్నాయి

1. Daikin Air Conditioning India Pvt Ltd


- జాబ్ రోల్: డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ /గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రేనీ 
- అర్హత: డిప్లొమా (ECE/EEE/MECH) 2022 to 2024 batch 
- ప్రదేశం: శ్రీ సిటీ, తడ, టిరుపతి
- జీతం: 2.2 లక్షలు వార్షికంగా
- ఖాళీలు: 50 + 50
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



2. Green tech Industries India Pvt Ltd


- జాబ్ రోల్: CNC మెషిన్ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ ట్రైనీ
- అర్హత: 5 th,10 th, ఇంటర్,డిగ్రీ, ఐటిఐ// B,tech /డిప్లొమా
- ప్రదేశం: APIC MP SEZ, Naidupeta
- జీతం: ₹13,500 - ₹15,500
- ఖాళీలు: 30 +30+30=90
- వయసు: 18-35 సంవత్సరాలు
జెండర్ - 60 posts పురుషులు / 30 పోస్ట్స్ మహిళలు 



3. Ultramarine and Pigments Ltd


- జాబ్ రోల్: ట్రైనీ సూపర్వైజర్ (పర్మనెంట్)
- అర్హత: B.Sc కెమిస్ట్రీ / MSc కెమిస్ట్రీ/any Degree,
- ప్రదేశం: APIC MP SEZ, Naidupeta
- జీతం: ₹18,442 - ₹19,905
- ఖాళీలు: 20
- వయసు: 21-28 సంవత్సరాలు
జెండర్ - పురుషులు 



4. Colgate Palmolive India Ltd


- జాబ్ రోల్: ప్రొడక్షన్ ట్రైనీ
- అర్హత: 10th/ఇంటర్ /డిగ్రీ 
- ప్రదేశం: EMC క్లస్టర్, తిరుపతి
- జీతం: ₹14,441 నెలకు
- ఖాళీలు: 30
- వయసు: 18-34 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



5. Blue Star Climate Ltd


- జాబ్ రోల్: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET)
- అర్హత: 8 th / 10 th/ ఇంటీర్ / ITI / B.Tech/BE /డిప్లమా 
- ప్రదేశం: శ్రీ సిటీ, తడా
- జీతం: ₹12,000 - ₹15,000
- ఖాళీలు: 30
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - 60 పోస్టులు పురుషులు / 30 పోస్టులు మహిళలు 



6. Forte Management Services


- జాబ్ రోల్: కాల్ సెంటర్ టెలి కాలర్
- అర్హత: ఇంటర్/డిప్లొమా/ఏదైనా డిగ్రీ
- ప్రదేశం: పొన్నేరి
- జీతం: ₹15,000 + ఇన్సెంటివ్స్
- ఖాళీలు: 40
- వయసు: 18-30 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



7. COLL MAN SERVICES


- జాబ్ రోల్: కాల్ సెంటర్ టెలి కాలర్
- అర్హత: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ
- ప్రదేశం: చెన్నై
- జీతం: ₹15,000 + భోజనం, వసతి
- ఖాళీలు: 60
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



8. Hero Moto Corp


- జాబ్ రోల్: Apprenticeship/Operators
- అర్హత: 10వ తరగతి/ఇంటర్/ ITI /డిప్లమా 
- ప్రదేశం: శ్రీ సిటీ, తిరుపతి జిల్లా
- జీతం:  ₹13,500
- ఖాళీలు: 30
- వయసు: 18-30 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 


9. Shriram Life Insurance


- జాబ్ రోల్: బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్/బ్రాంచ్ మేనేజర్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- ప్రదేశం: గూడూరు, సుల్లురుపేట, నాయుడుపేట
- జీతం: ₹16,800 + ఇన్సెంటివ్స్
- ఖాళీలు: 20
- వయసు: 18-29 సంవత్సరాలు
జెండర్ - పురుషులు 


10. Quality Wheels India Ltd


- జాబ్ రోల్: మిషినింగ్/ క్వాలిటీ అస్యూరెన్స్ / ఫౌండ్రీ/ టూల్ రూమ్/ మెయింటెనెన్స్
- అర్హత: ఐటిఐ/ఇంటర్‌మీడియట్/డిప్లొమా (పాస్/ఫెయిల్) 2021,22,23 paased 
- ప్రదేశం: Mambattu/Tada/Tirupati
- CTC: ₹1,93,878 PM, ₹2,32,541 PA
- ఖాళీలు: 50
- వయసు: 18-35 సంవత్సరాలు


11. Veniremen India Rehab Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ ఆపరేటర్
- అర్హత: SSC పాస్, ఇంటర్ (పాస్/ఫెయిల్), ఐటిఐ, ఎస్సీ (పాస్/ఫెయిల్)
- ప్రదేశం: శ్రీ సిటీ, తిరుపతి జిల్లా
- జీతం: ₹13,000 - ₹14,200
- ఖాళీలు: 30
- వయసు: 18-34 సంవత్సరాలు
జెండర్ - పురుషులు 


12. Panasonic Life Solutions Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ ఆపరేటర్
- అర్హత: 10 th / ఇంటర్/ఐటిఐ/పాలిటెక్నిక్/డిప్లొమా
- ప్రదేశం: శ్రీ సిటీ, తిరుపతి జిల్లా
- జీతం: ₹14,715 - ₹15,000
- ఖాళీలు: 50
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 




13. NS Instruments India Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ ఆపరేటర్
- అర్హత: డిప్లొమా/డిగ్రీ
- ప్రదేశం: శ్రీ సిటీ, తిరుపతి
- జీతం: ₹14,000 - ₹16,000
- ఖాళీలు: 50
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 


14. Axelchem Plastence Pvt Ltd

- జాబ్ రోల్: ట్రైనీ
- అర్హత: ఇంటర్/డిప్లొమా/డిగ్రీ 
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹12,000 - ₹13,500
- ఖాళీలు: 50
- వయసు: 18-30 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



15. Alstom Transportation Ltd

- జాబ్ రోల్: ట్రైనీ
- అర్హత: డిప్లొమా (మెక్క్/ఈఈఈ/ఆటో మొబైల్)
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹2.5 లక్షలు సీటీసీ
- ఖాళీలు: 50
- వయసు: 18-25 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



16. Bharat Forge Ltd


- జాబ్ రోల్: CNC మెషిన్ ఆపరేటర్స్/మెయింటెనెన్స్
- అర్హత: ఐటిఐ (డిప్లొమా)
- ప్రదేశం: మాంబట్టు 
- జీతం: ₹13,500 - ₹15,000
- ఖాళీలు: 20
- వయసు: 18-28 సంవత్సరాలు



17. Tarakeswara Textile Park


- జాబ్ రోల్: ఫిటర్/వెల్డర్/ప్లంబర్/పెయింటర్ 
- అర్హత: ఏదైనా ట్రేడ్
- ప్రదేశం: కడలూరు, సుల్లురుపేట
- జీతం: ₹12,500 - ₹13,500
- ఖాళీలు: 30
- వయసు: 18-28 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



18. Polax India Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ ఆపరేటర్
- అర్హత: ఐటిఐ/డిప్లొమా/డిగ్రీ 
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹16,128
- ఖాళీలు: 30
- వయసు: 18-28 సంవత్సరాలు
జెండర్ - పురుషులు 




19. Rockworth


- జాబ్ రోల్: ట్రైనీ ఆపరేటర్
- అర్హత: 10వ తరగతి/ఇంటర్/ ITI /డిప్లమా 
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹14,300
- ఖాళీలు: 30
- వయసు: 18-28 సంవత్సరాలు
జెండర్ - పురుషులు 




20. Airtel Payment Bank


- జాబ్ రోల్: అక్విజిషన్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
- అర్హత: ఇంటర్/ఏదైనా డిగ్రీ
- ప్రదేశం: తిరుపతి జిల్లా
- జీతం: ₹17,500 + ఇన్సెంటివ్స్
- ఖాళీలు: 20
- వయసు: 18-32 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 



21. Just Dial


- జాబ్ రోల్: ఫీల్డ్ సేల్స్ & మార్కెటింగ్
- అర్హత: ఇంటర్/డిగ్రీ/డిప్లమా / PG 
- ప్రదేశం: తిరుపతి /చిత్తూరు/నెల్లూరు
- జీతం: ₹2.76 లక్షలు వార్షికం + ఇతర ప్రయోజనాలు
- ఖాళీలు: 20
- వయసు: 21-30 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 




22. Everton Tea India Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ (మిషిన్ ఆపరేటర్)
- అర్హత: ITI any trade 
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹17,000 - ₹20,000
- ఖాళీలు: 20
- వయసు: 20-27 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 




23. Apache Footwear India Pvt Ltd


- జాబ్ రోల్: ట్రైనీ (మెషిన్ ఆపరేటర్)
- అర్హత: 5 th /10వ తరగతి/ఇంటర్/ITI /డిగ్రీ 
- ప్రదేశం: మామ్బట్టు, తడ
- జీతం: ₹13,000 - ₹15,000
- ఖాళీలు: 55
- వయసు: 18-35 సంవత్సరాలు
జెండర్ - పురుషులు / మహిళలు 




24. Isuzu Motors Ltd

- జాబ్ రోల్: డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ
- అర్హత: డిప్లొమా,Any Degree 
- ప్రదేశం: శ్రీసిటీ 
- జీతం: ₹12,000 - ₹14,000
- ఖాళీలు - 50
వయస్సు - 18-25 years 
జెండర్ - పురుషులు / మహిళలు 


ఇంటర్వ్యూ జరుగు తేదీ & వేదిక 


- తేదీ: 22 అక్టోబర్ 2024, మంగళవారం
- సమయం: ఉదయం 10:00 గంటలకు
- వేదిక: శ్రీ సత్య సాయి కళ్యాణ మండపం, హోలీ సర్కిల్, శార్ రోడ్, సుల్లూరుపేట, తిరుపతి జిల్లా


 రిజిస్ట్రేషన్ లింక్ చేసుకోవడం 




 మరిన్ని వివరాలకు సంప్రదించండి:

- P సునీల్: 9154449677
- I హరి కృష్ణ: 9491458910


దరఖాస్తుదారులు తీసుకురావాల్సిన Documents 

- రిజ్యూమ్/బయోడేటా
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజ్ 4 ఫొటోలు
- అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ 



Conclusion 


ఈ మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పలు కంపెనీల నుండి వివిధ రంగాలలో అనేక అవకాశాలను అందిస్తుంది. మిషిన్ ఆపరేటర్లు, ట్రైనీ ఇంజినీర్లు, ప్రొడక్షన్ హెల్పర్లు, కాల్ సెంటర్ ఉద్యోగాలు, బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగార్థులకు ఈ జాబ్ మేళా ద్వారా నిర్దిష్టమైన విద్యార్హతలు, వయస్సు పరిమితులు మరియు శిక్షణా అవకాశాలు కలవు. నిరుద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలి.

APSSDC ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడటం వల్ల యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా వారి భవిష్యత్తు నిర్మాణానికి మరింత బలమైన మౌలికాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉంది.


APSSDC Official Website 


Notification Poster

1. Andhra Pradesh Job Mela 2024 2. APSSDC Mega Job Mela 3. Skill Development Jobs AP 4. Tirupati Job Fair 2024 5. Sullurpet Job Mela October 2024 6. Andhra Pradesh Govt Jobs 2024 7. SEEDAP Job Mela Registration 8. AP Job Mela Registration Link 9. Engineering Jobs Andhra Pradesh 10. Diploma Jobs in AP 2024 11. ITI Jobs Andhra Pradesh 2024 12. AP Employment Exchange Jobs 13. APSSDC Jobs October 2024 14. Job Mela for Freshers AP 2024 15. Mega Job Mela Sullurpet
 

Related Links 


Post a Comment

0 Comments