Header Ads Widget

link aadhaar number with bank account online

link aadhaar number with bank account online

link aadhar to bank account,how to link aadhar to bank account,how to link aadhaar to bank account,how to link aadhaar card to bank account,how to link aadhar to bank account online,how to link aadhaar in sbi bank account,how to link aadhaar in sbi account online,npci aadhar link bank account,link aadhaar card with bank account,aadhar bank link status check,npci link to bank account,bank aadhar link,aadhar bank link,how to link pan card to aadhar card

NPCI LINK - ఈ పేజీలో మనం ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుని అంశం ఏమిటంటే మనం బ్యాంకు కెళ్ళి మన Aadhar ని NPCI Link చేసుకోమని చెప్పి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనమే సొంతంగా ఇంట్లో నుంచి చేసుకునే అవకాశాన్నిప్రభుత్వం కల్పించింది. కావున ఈ అవకాసాన్ని మనమందరం  ఉపయోగించుకుందాము .  దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని చాలా సులభంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

ఈ NPCI Link వలన కలిగే లాభాలు ఏమిటి ? 

NPCI Link అంటే ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏదైనా ఆర్థిక సాయం చేయదలచుకుంటే డైరెక్ట్గా వారి ఆధార్కాడికి ఏ బ్యాంకు అయితే NPCI Link అయ్యి ఉంటుందో ఆ బ్యాంకు కి, ఆటోమేటిగ్గా డబ్బులు పడే విధంగా చేస్తారు దానిని NPCI Link చేసుకోవడం అంటారు కావున ఈ లింక్ ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటటువంటి సంక్షేమ పథకాలలో డబ్బులు కూడా అందుతాయి.

మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకింగ్ లింక్ ఉందో ఏ బ్యాంకు కి లింక్ అయిందో ఏ విధంగా చెక్ చేసుకోవాలి?

Link Checking 

గమనిక - పై లింకు ఉపయోగించి మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకు లింక్ అయిందో చేసుకోండి దానితోపాటు అక్కడ Active గా ఉందా In-Active గా ఉందా అనే విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు.

ఎయే బ్యాంకులకు ప్రస్తుతం seeding / De-Seeding కి అవకాశం కలదు?

  1. Andhra Pradesh grameen Vikas Bank 
  2. Andhra Pragati Gramin Bank 
  3. Arunachal Pradesh Rural Bank
  4. Bank of Baroda
  5. Bank of India
  6. Bank of Maharashtra
  7. Canara Bank
  8. Central Bank of India
  9. Chattisgarh Rajya Gramin Bank 
  10. Indian Bank
  11. Indian Overseas Bank
  12. Karnataka Vikas grameena Bank 
  13. Madhyanchal Gramin Bank
  14. Meghalaya Rural Bank
  15. Mizoram Rural Bank 
  16. Nagaland Rural Bank 
  17. Punjab and Sind Bank 
  18. Punjab National Bank
  19. Rajastan Marudhara Gramin Bank
  20. Saurashtra Gramin Bank
  21. Telangana grameena Bank
  22. Union Bank of India
  23. Utkal Gramin Bank 
  24. Uttrakhand Gramin Bank 
  25. Vananchal Gramin Bank

మీ ఆధార్ కార్డు ని బ్యాంక్ కి మనమే లింక్ / డీ లింక్ చేసుకునే విధానము 

దీనికి గాను మీరు చేయాల్సింది ఈ క్రింది లింక్ క్లిక్ చేసుకుని 

Official Website - Click Here 

పై Link మీద క్లిక్ చేసుకుంటే మొట్టమొదటి పేజీ అనేది ఈ క్రింది విధంగా వస్తుంది  ఇక్కడ Consumer అనేటటువంటి దానిమీద క్లిక్ చేసుకుంటే Bharath Aadhar Seeding అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి.

link aadhar to bank account,how to link aadhar to bank account,how to link aadhaar to bank account,how to link aadhaar card to bank account,how to link aadhar to bank account online,how to link aadhaar in sbi bank account,how to link aadhaar in sbi account online,npci aadhar link bank account,link aadhaar card with bank account,aadhar bank link status check,npci link to bank account,bank aadhar link,aadhar bank link,how to link pan card to aadhar card

  •  మొట్టమొదటిగా ఎవరైతే బ్యాంకు కి వెళ్లి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలన్నా ముందుగా ఇప్పటికే ఏదైనా బ్యాంక్ కి ఏమైనా NPCI లింక్ అయిందా...లేదా అనే విషయాన్ని ఇక్కడ ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి.
  •  ఆ తరువాత ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ 

link aadhar to bank account,how to link aadhar to bank account,how to link aadhaar to bank account,how to link aadhaar card to bank account,how to link aadhar to bank account online,how to link aadhaar in sbi bank account,how to link aadhaar in sbi account online,npci aadhar link bank account,link aadhaar card with bank account,aadhar bank link status check,npci link to bank account,bank aadhar link,aadhar bank link,how to link pan card to aadhar card

  • ఇక్కడ మన ఆధార్ కార్డు ఎంటర్ చేసాక, బ్యాంకు సెలెక్ట్ చేసుకుని ఆ తరువాత అకౌంట్ నెంబర్,పుట్టిన తేదీ  ఎంటర్ చేసుకోవాలి. 

గమనిక - ఇక్కడ ప్రస్తుతానికి 24 బ్యాంకు లు మాత్రమే చూపిస్తున్నాయి.త్వరలో  మరిన్ని బ్యాంకు లు కూడా జోడిస్తారు . 

ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి.

1) Seeding 
2) De-Seeding 

1) Seeding - ఈ ఆప్షన్ నందు మన బ్యాంకు ఖాతాకు మనమే ఆధార్ లింక్ కొరకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చును. 

ఈ ఆప్షన్ లో మరలా 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. 

1) Fresh Seeding - ఈ ఆప్షన్ ఎవరికీ అంటే ఇంతవరకు మీ ఆధార్ మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ కి లింక్ కాకుండా ఉంటే ఈ ఆప్షన్ ని ఎంచుకోగలరు.

2) Movement - ఈ ఆప్షన్ ఎవరికి అంటే  ఒకే బ్యాంకు నందు పలు అకౌంట్ లు ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళు ఓకే అకౌంట్ నుండి అదే బ్యాంకులో ఉన్న మరొక ఆకౌంట్ కి NPCI link చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని ఎంచుకోవచ్చును . 

3) Movement - ఈ మూడవ ఆప్షన్ నందు ఒక బ్యాంక్ ఖాతా నుండి మరొక వేరు బ్యాంక్ ఖాతాకు NPCI Link చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని ఎంచుకోవాలి.  

  • అన్ని వివరాలు ఇచ్చిన తరువాత క్రింద CAPTCHA ఇచ్చి Proceed పైన్ క్లిక్ చేసుకోవాలి.  
  • ఆ తరువాత మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసుకోవాలి. 
  • ఆ తరువాత మీకు రెఫరెన్సె నెంబర్ వస్తుంది.
  • ఆ తరువాత మీరు పెట్టిన రిక్వెస్ట్ అనేది బ్యాంక్ సిబ్బంది చూసి,అక్కడ వాళ్ళు accept చేస్తారు. 

మీరు పెట్టిన రిక్వెస్ట్ Approve అయిందా ...లేదా అని కూడా ఈక్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. 

 2) De-Seeding - ఈ De-Seeding అనేది ఎలాంటప్పుడు ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళు వాడుతున్న బ్యాంక్ ఖాతాని పెద్దగా వాడకుండా వున్నప్పుడు , లేదా ఇంకేదైనా సమస్య వున్నప్పుడు, ఆ బ్యాంక్ కి NPCI LINK వద్దు అనుకున్నప్పుడు ఈ De-Seeding ఆప్షన్ ని ఎంచుకుని, పైన తెలిపిన ప్రకారం చేసుకోవాలి. 

link aadhar to bank account,how to link aadhar to bank account,how to link aadhaar to bank account,how to link aadhaar card to bank account,how to link aadhar to bank account online,how to link aadhaar in sbi bank account,how to link aadhaar in sbi account online,npci aadhar link bank account,link aadhaar card with bank account,aadhar bank link status check,npci link to bank account,bank aadhar link,aadhar bank link,how to link pan card to aadhar card

Post a Comment

0 Comments