Header Ads Widget

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్‌లలో ఉచిత విద్య – RTE ద్వారా పూర్తి సమాచారం (2025)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్‌లలో ఉచిత విద్య – RTE ద్వారా పూర్తి సమాచారం (2025)

G.O No MS -9 (Page చివరన ఇచ్చాను)

ap rte admission 2025  ap private school free education  rte 25 percent quota andhra pradesh  rte schools list ap 2025  how to apply rte in ap  rte eligibility ap  rte online application ap 2025  free education scheme in andhra pradesh  pratyeka sithalu private schools lo  rte school wise list andhra  rte documents required ap  rte online registration ap  andhra pradesh rte act 2009  ap cse rte 2025  rte application step by step in telugu  ap rte last date 2025  rte private school seats ap  rte education benefits ap


1. పరిచయం (Introduction)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1) (C) ప్రకారం 2025 - 26 వ సంవత్సరానికి గాను ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది.


2. RTE అంటే ఏమిటి? (What is RTE?)

  • Full form: Right to Education Act, 2009

  • ప్రైవేట్ స్కూల్‌లలో 25% సీట్లు పేదవారికే

  • కేంద్రం & రాష్ట్రం కలిపి అమలు చేస్తున్న చట్టం

Online Apply  - 9700565505 


4. అర్హత (Eligibility Criteria)


ఆంధ్రప్రదేశ్లోని వారి నివాస సమీప ప్రాంతంలో (CBSE/ICSE/IB/State సిలబస్ ని  

అనుసరిస్తున్న పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయిస్తున్నారు.


1) అనాథ పిలల్లు,హె.ఐ.వి బాధితులు మరియు దివ్యాంగులు - 5%

2) షెడ్యూల్డ్ కులాలు (SC) - 10%

3) షెడ్యూల్డ్ తెగలు (ST) - 4%

4) బలహీన వర్గాలకు చెందిన బి.సి, మైనారిటీ, ఓ.సి - 6%


  •  గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ.1,20,000  
  •  పట్టణ ప్రాంతంలోని కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ.1,44,000 


 అర్హత వయస్సు:  

 CBSE/ICSE/IB సిలబస్ ను అనుసరిస్తున్నప్రయివేట్ పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ -2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి, 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

 

State సిలబస్ ని అనుసరిసుస్తున్న పాఠశాలలలో ప్రవేశం కోసం  

జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి, 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.


ఎంపిక ప్రమాణాలు : 

  • పాఠశాల నుండి1 కి.మీ పరిధిలో నివాసం ఉన్న వారి ధరఖాస్తులు ముందుగా పరిగణించబడతాయి. 
  • ఆ తరువాత పాఠశాల నుండి3 కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న వారిని పరిగణలోనికి తీసుకుంటారు. 



దరఖాసుస్తు తేదీలు 

తేదీ: 02-05-2025 నుండి  

తేదీ:19-05-2025 వరకు

ap rte admission 2025  ap private school free education  rte 25 percent quota andhra pradesh  rte schools list ap 2025  how to apply rte in ap  rte eligibility ap  rte online application ap 2025  free education scheme in andhra pradesh  pratyeka sithalu private schools lo  rte school wise list andhra  rte documents required ap  rte online registration ap  andhra pradesh rte act 2009  ap cse rte 2025  rte application step by step in telugu  ap rte last date 2025  rte private school seats ap  rte education benefits ap


 దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి? (How to apply)

https://cse.ap.gov.in/RteNotificationsPage సందర్శించండి లేదా మీ  

దగ్గర్లోని సచివాలయం/ ఇంటర్నెట్ / మండల విద్యా శాఖాధికారి కార్యాలయం / మీ-సేవా సెంటర్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


 6. దరఖాస్తు ఎలా చేయాలి? (How to Apply)

  • Online ప్రక్రియ 

  • అధికారిక వెబ్‌సైట్: Click Here 

  • ఎంపిక ప్రక్రియ, లాటరీ విధానం

  • దరఖాస్తు తేదీలు



Online Apply Link


 8. ముఖ్యమైన తేదీలు (Important Dates – 2025)

  • దరఖాస్తు ప్రారంభం - 02-05-2025 నుండి  

  • చివరి తేదీ - 19-05-2025 వరకు

  • లాటరీ ఫలితాలు - 21-5-2025 To 24-05-2025

  • అడ్మిషన్ చివరి తేది - 12-06-2025


  • 1st Round లాటరీ - 21-5-2025 To 24-05-2025
  • Admissions Conformation - 02-06-2025
  • 2nd Round లాటరీ - 06-06-2025
  • Admissions Conformation - 12-06-2025


UDISE CODE 

ap-rte-application-process-2025.jpg ✅ rte-free-seats-private-schools-ap.png

Checking Link - Click Here

దరఖాస్తు సమర్పించడానికి కావలసిన డాక్యుమెంట్స్ 

1) ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం: తల్లిదండ్రుల ఆధార్ కార్డు  / ఓటరు కార్డు / రేషన్ కార్డు / భూమి యాజమాన్య పత్రం/ ఉపాధి హామీ జాబ్ కార్డ్ / పాస్పోర్టు  / డ్రైవింగ్ లైసెన్స్ / విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంటు (ఇంటి అద్దె) కాపీ.

2) పిలల్ల వయస్సు ధృవీకరణ కోసం: పిలల్ల వయస్సు ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్ )


Contact Us 

సందేహాలకు సంప్రదించండి : Toll Free: 18004258599


9. సాధారణ ప్రశ్నలు (FAQs)

  •  మా స్కూల్‌లో RTE సీట్లు ఉన్నాయా ఎలా తెలుసుకోవాలి?
  •  ఒకసారి ఎంపిక అయితే ఫీజు మొత్తం మాఫీనా?


10. Conclusion

  • పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఇదొక గొప్ప అవకాశం కనుక ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోగలరు.


G.O No MS -9

Online Apply చేసే డెమో వీడియో

Post a Comment

0 Comments