Header Ads Widget

RRB NTPC New Notification 2025

RRB NTPC New Notification 2025

rrb ntpc new notification 2025


 RRB NTPC New Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి NTPC లో 5810 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది. కావున ఈ పేజీ నందు మరిన్ని విషయాలు RRB NTPC New Notification 2025 కి సంబంధించి వివరంగా పోస్టుల వివరాలు మరియు విద్యార్హతలు, జీతం, పరీక్ష నమూనా...ఇలా వివరంగా ఇవ్వడం జరుగినది.

RRB NTPC New Notification PDF -  ఈ పేజీ చివరన ఇవ్వడం జరిగినది. 

ఈ RRB NTPC New Notification లో ఉద్యోగాలు రకాలు


  1. Goods Train Manager - 3416 Posts 
  2. Junior Account Assistant cum Typist - 921 Posts 
  3. Senior Clerk cum Typist - 638 Posts 
  4. Station master - 615 Posts 
  5. Chief Commercial Cum Ticket Collector  -161 Posts 
  6. Traffic Assistant  - 56 Posts 


  RRB NTPC New Notification dates 


  • ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ  - 21-10-2025
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ  - 20-11-2025
  • ఆన్లైన్ ఫీజు చివరి తేదీ  - 22-11-2025
  • ఆన్లైన్ దరఖాస్తుకు తప్పుల సవరణకు - 23-11-2025 నుండి 02-12-2025 వరకు 
  • అడ్మిట్ కార్డు - ఇంకా తేదీ తెలుపలేదు 
  • పరీక్ష తేదీ - ఇంకా తేదీ తెలుపలేదు 

rrb ntpc new notification 2025, rrb ntpc notification 2025, ntpc new notification 2025, rrb ntpc new notification, rrb ntpc notification 2025 out, rrb ntpc 2025 notification, ntpc 2025 new notification, rrb ntpc notification 2025 tamil, rrb ntpc job notification 2025, rrb ntpc notification 2025 telugu, rrb ntpc notification date 2025, rrb ntpc notification 2025 in hindi, rrb ntpc notification 2025 in tamil, rrb ntpc viral notification 2025, rrb ntpc 2025 notification out, rrb ntpc notification 2025 syllabus



RRB NTPC New Notification లో వయస్సు నిబంధనలు 


  • అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాల నుండి 33 వరకు ఉండాలి. (01-01-2026 తేదీ నాటికి)
  • దీనిలో OBC కి 03 సంవత్సరాలు, SC/ST కి 05 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు మినహాయింపు కలదు.

RRB NTPC New Notification విద్యార్హతలు 

  • ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానస్థాయి విద్యా అర్హత ఉండవలెను. 


RRB NTPC  సెలక్షన్ పద్ధతి 

  • స్టేజ్ 1- వ్రాత పరీక్ష (CBT 1) 
  • స్టేజ్ 2- వ్రాత పరీక్ష (CBT 2) 
  • స్టేజ్ 3- టైపింగ్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
  • స్టేజ్ 4- డాక్యూమెంట్ వెరిఫికేషన్ 
  • స్టేజ్ 5- మెడికల్ టెస్ట్ 

RRB NTPC  పరీక్ష విధానం 


స్టేజ్ 1- వ్రాత పరీక్ష (CBT 1) 


  • 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది 
  • 1/3 నెగిటివ్ మార్క్స్ కలదు.


స్టేజ్ 2- వ్రాత పరీక్ష (CBT 2) 


  • 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది 
  • 1/3 నెగిటివ్ మార్క్స్ కలదు.



RRB NTPC New Notification 2025 - జీత భత్యాలు 


  1. Goods Train Manager - రూ 29,200 - 92,300
  2. Junior Account Assistant cum Typist - రూ 29,200 - 92,300
  3. Senior Clerk cum Typist - రూ 29,200 - 92,300
  4. Station master - రూ 35,400 - 1,12,400
  5. Chief Commercial Cum Ticket Collector - రూ 35,400 - 1,12,400
  6. Traffic Assistant - రూ 25,500 - 81,100

RRB NTPC New Notification 2025 ఫీజు వివరాలు 


  • General,OBC, EWS అభ్యర్ధులకు  - రూ 500
  • అన్ని కులాల మహిళలకు /SC / ST, PwD / Trans/ EBC అభ్యర్ధులకు  - రూ 250

గమనిక - CBT పరీక్ష కి హాజరు అయిన తరువాత కట్టిన ఫీజుని తిరోగి అకౌంట్ లలో వేస్తారు.

 
rrb ntpc new notification 2025, rrb ntpc notification 2025, ntpc new notification 2025, rrb ntpc new notification, rrb ntpc notification 2025 out, rrb ntpc 2025 notification, ntpc 2025 new notification, rrb ntpc notification 2025 tamil, rrb ntpc job notification 2025, rrb ntpc notification 2025 telugu, rrb ntpc notification date 2025, rrb ntpc notificatrrb, rrb ntpc viral notification 2025, rrb ntpc 2025 notification out, rrb ntpc notification 2025 syllabus

Online Apply Link - CLICK HERE 

RRB NTPC New Notification PDF - Download 


Related Links 


Post a Comment

0 Comments