Header Ads Widget

Raithu Bharosa Payment Status Checking 2023

 Raithu Bharosa Payment Status checking 2023




ఈ పేజీ లో ప్రధానాంశాలు 


1) YSR రైతు భరోసాలో  క్రొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవడం

2)YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం


   పేజీ నందు 2023-24 సంవత్సరం లో రెండవ విడతలో ఈ రోజు వేసిన డబ్బులు పడ్డాయా..లేదా అని చెక్ చేసుకునే క్రొత్త లింక్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.దీనికి సంబంధించిన లింక్ కూడా ఇదే పేజీ లో ఇస్తున్నాను.

 
1) YSR రైతు భరోసాలో  క్రొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవడం

 దీనికి సంబదించిన వెబ్సైటు ని ఈ క్రింద ఇవ్వబడింది.కనుక ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ తో మీ అప్లికేషన్ Approved అయిందా లేదా Reject అయిందా అని చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చును,.

New Farmers WEBSITE LINK - CLICK HERE


ఇక్కడ ఆధార్ నెంబర్ చేశాక రైతు యొక్క వివరాలు మరియు అదేవిధంగా చివరన Status దగ్గర MAO Approved అని ఉంటే మీ అప్లికేషన్ విజయవంతంగా అంగీకరించినట్టు, అలా కాకుండా Reject/Pending  అని వున్నచో మీ దగ్గర్లోని అగ్రికల్చర్ ఆఫీస్ లో వెళ్లి కలవగలరు.లేదా ప్రభుత్వం చెప్పిన 1902 నెంబర్ కి కాల్ చేయగలరు.

   రాష్ట్రం లో ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా రూ 13,500 లను 3 వాయిదాలలో వేయడం జరుగుతుంది.

  అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్నదాతలకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరం లో (2023
-24)రెండవ విడత క్రింద రైతుభరోసా పథకం ద్వారా ఈ రోజు   రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 వేయడం జరిగింది.అందులో 2000 స్టేట్ ప్రభుత్వం,మరో 2000 Pm  కిసాన్ పేరుతో ఈ నెలలోనే వేయడం జరుగుతుంది.అదే విధంగా ఈ విడతలో క్రొత్తగా నమోదు చేసుకున్న రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత మరియు రెండవ విడత అమౌంట్ రెండూ కలిపి 11,500 లను వేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంధీ.

   
ఈ విడత కి మొత్తం : 2,205 కోట్లు (53 లక్షల మందికి )

 ఈ 4ఏళ్లలో రైతులకు కేవలం రైతు భరోసా పథకం క్రిందనే దాదాపు 33,209 కోట్ల రూపాయలను అందించడం జరిగింది.

 
 
2)YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం


Payment Link: CLICK HERE



raithu barosa payment new status check 2022


Join watsapp group
 








Post a Comment

0 Comments