మీ ఈ శ్రామ్ కార్డ్ నెంబర్ మరచిపోయారా..?
ఈ శ్రామ్ కార్డ్ : ఈ శ్రామ్ కార్డ్ అనేది అసంఘటిత కార్మికులను గుర్తించి ESIC & EPFO లో క్రిందకు రాని, అట్టి వారికి 12 అంకెలతో ఒక గుర్తింపు కార్డ్ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఈ శ్రమ్ కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.దానివలన కలిగే లాభాలు ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి
![]() |
Video |
ఈ పేజీ లో మనం ఇదివరకే UAN నెంబర్ పొంది అంటే (ఈ శ్రామ్ కార్డు పొంది) ప్రస్తుతం ఆ కార్డ్ కానీ లేదా ఆ నెంబర్ కానీ మర్చిపోయి ఉంటే సులభంగా మరలా ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం.
ఈ కార్డ్ ని రెండు విదాలుగా పొందవచ్చును.
STEP 1 : దీనికి సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి, క్రింద ఇచ్చిన CAPTCHA ని కూడా ఇచ్చి SEND OTP కి వెళ్ళాలి.
STEP 2 : మొబైల్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసాకా ఈ రకమైన పేజీ లో ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి OTP ఆప్షన్ క్లిక్ చేసి SUBMIT చేయాలి.
STEP 3 : ఈ పేజీ లో OTP ని ఎంటర్ చేసి VALIDATE బటన్ పై క్లిక్ చేయాల్సివుంటుంది.
STEP 4 : ఈ పేజీ నందు మన వ్యక్తిగత వివరాలు వచ్చి, క్రింద Update Ekyc Information అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సివస్తుంది.
STEP 5 : ఈ పేజీ నందు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.ఒకటి
UPDATE PROFILE
DOWNLOAD UAN CARD
దీనిలో మీ వివరాలు ఏమైనా మార్చుకోదలిస్తే UPDATE PROFILE పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు.
DOWNLOAD UAN CARD పై క్లిక్ చేసి మీ E SHRAM కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.
![]() |
E SHRAM |
మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు పొందలనుకుంటే ఈ వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
![]() |
watsapp |
Thank You
0 Comments