YSR ఉచిత పంటల బీమా స్టేటస్
YSR ఉచిత పంటల బీమా: ప్రభుత్వం అన్నదాతలను ప్రతి అడుగులోనూ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.అందులో భాగంగానే పంట వేసి ఏదైనా కారణాల వల్ల నష్టం జరిగితే అదే సంవత్సరంమే రైతుల కు నష్ట పరిహారం చేల్లించనున్నారు.దీనికి గాను రైతు ఒక్క పైసా ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేకుండా,వారి తరపున ప్రరభుత్వంమే ప్రీమియం కట్టుకుంటూవుంది.ఇప్పటి వరకు కేవలం రైతుల కోసమే వివిధ పథకాల రూపంలో అక్షరాల రూ 1,27,823 కోట్లను ఖర్చు చేసిందంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇందులో భాగంగానే ఈ జూన్ 2022 నెలలో 15.61 లక్షల రైతులకు 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన వారికి జూన్ 14 న రూ 2,977.82 కోట్లను శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
YSR ఉచిత పంటల బీమా స్టేటస్ :
రైతుల యొక వివరాలును రైతు భరోసా కేంద్రాలలో e crop నందు రిజిస్టర్ చేసి,తద్వారా రైతుల ఖాతాలో పరిహారం జమచేస్తారు.అందులో భాగంగానే ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ లో పంట వేసి నష్టపోయిన రైతుల వివరాలను మీ RBK కేంద్రాలలో అర్హుల వివారాలుని నోటీస్ బోర్డ్ లో ఇది వరకే ప్రచురణ చేసి, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా జూన్ 13 వరకు అవకాశం కల్పించారు.కాబట్టి రైతులు ఒకసారి మీ RBK కేంద్రాలలో వెళ్లి పేర్లు చెక్ చెసుకోవచ్చును.
ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధానము
మనల్ని చాలా మంది కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటే దానికి సంబంధించిన వెబ్సైట్ ని చెప్పమని అడుగుతున్నారు.వారందరికీ ఇచ్చే వివరణ ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్ లో ఉచిత పంటల బీమా అర్హుల వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఈ క్రింది వెబ్సైట్ లో ఇచ్చారు.
![]() |
YSR Pantala Bima |
కానీ ఈ లిస్ట్ లో రబి 2019, ఖరీఫ్ 2020, రబీ 2020, రబీ 2022 కి సంబంధించిన వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నాయి.కానీ ఈ రోజు వేసే ఖరీఫ్ 2021 రైతుల యొక్క వివరాలు ను ఇందులో ఇంకా అప్డేట్ చేయలేదు.కావున మనం ఇంతవరకు దీనిపై అప్డేట్ ఇవ్వలేకపోయము కాబట్టి అర్థం చెసుకోగలరు.
ప్రభుత్వం ఈ సీజన్ లిస్ట్ ని అప్డేట్ చేసాకా పై లింక్ పై క్లిక్ చేసి ఈ క్రింది విధంగా చెక్ చెసుకోవచ్చును.
Example :
STEP 1 : ఈ లింక్ ఓపెన్ చేయగా ఈ పేజీ వస్తుంది.ఇందులో SEARCH ఆనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి
STEP 2 : ఈ పేజీలో ఏ సంవత్సరం కి సంబంధించిన వివరాలు కావాలో దాన్ని ఎంచుకుని, ఆ తర్వాత
మీ జిల్లా
మీ మండలం
మీ గ్రామం
సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు.
0 Comments