ap police si notification 2022
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పోలీస్ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు కి మొత్తం గా 6,511 జాబ్ లకు సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.కావున అభ్యర్థులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు.
ఇప్పడు ఈ పేజీ నందు మనం SI జాబ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కొరకు గానీ అదే విధంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఈ క్రింది గ్రూప్ లో జాయిన్ అవండి.
Watsapp& Telegram |
ముందుగా కానిస్టేబుల్ కి సంబంధించి కూడా పై పోస్టులలో 6100 పోస్టులు కేటాయించారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి,అర్హతలు ఏమిటి అనే విషయాలను G.O గురించి పూర్తిగా విశదీకరిస్తూ చెప్పడం జరిగింది.
హోమ్ గార్డ్ లకు సంబంధించి ఈ పోలీస్ నోటిఫికేషన్ లో మొట్ట మొదటి సారిగా రిజర్వేషన్లు కల్పించారు.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి
మొత్తం SI పోస్టులు - 411
SI (Civil) - 315 పోస్టులు
SI APSP) - 96 పోస్టులు
SI (Civil): ఈ పోస్టులకు పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కూడా దరఖాస్తు చెసుకోవచ్చును.
SI (APSP): ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును.
ఈ SI పోస్టులలో కూడా 33 1/3% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు.
దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్స్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
SSC మార్కలిస్ట్
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
దరఖాస్తు విధానం : Online లో
Website Link: CLICK HERE
వయస్సు: కనీసం 21 సంవత్సరాలు ఉండాలి.గరిష్టంగా 27 వరకు ఉండచ్చు.అది కూడా 01-07-2022 నాటికి లెక్కిస్తారు.
వయస్సు సడలింపు:
EWS - 5 సంవత్సరాలు
SC, ST, BC - 5 సంవత్సరాలు
Army,Navy, Air Force వాళ్లకు - 3 సంవత్సరాల వరకు
NCC వారికి - 3 సంవత్సరలు సడలింపు
విద్యార్హతలు
01-07-2022 నాటికల్లా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ మరియు అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసివుండాలి.
ఫీజు వివరాలు
BC,OC వాళ్ళు - రూ600/-
SC/ST వాళ్ళు - రూ 300/-
EWS వాళ్ళు కూడా - రూ 600/-
దరఖాస్తు కి ప్రారంభ తేదీ: 14-12-2022-10 గంటల నుండి
చివరి తేదీ: 18-01-2023 సాయంత్రం 5 గంటల వరకు
హాల్ టికెట్ డౌన్లోడ్: 05-02-2023 11 గంటల నుండి
పరీక్ష విధానము
ఇందులో పేపర్1, పేపర్ 2 అని రెండు పరీక్షలు జరుగుతాయి.ఈ పరీక్షలు కూడా తెలుగు,ఇంగ్లీష్, ఉర్దూ బాషలలో జరుగుతాయి.
Paper 1- 100 మార్కులకు
Paper 2- 100 మార్కులకు
PAPER-1: 19-02-2023 (10 AM To 1.00 PM)
PAPER-2: 19-02-2023 (2.30 PM To 5.30 PM)
పేపర్ 1 : ఆర్థిమేటిక్,రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ(SSC స్టాండర్డ్)
పేపర్ 2: జనరల్ స్టడిస్ (డిగ్రీ స్టాండర్డ్)
ఈ పరీక్షలలో ఉత్తీర్ణత మార్కులు అర్హత
SC,ST,Ex Ser - 30%
BC వాళ్లకు - 35%
OC వాళ్లకు - 40%
ప్రీమిలినరీ పరీక్షలు పూర్తయ్యాక INTIMATION LETTER ద్వారా అర్హతయిన వారికి దేహ దారుడ్య పరీక్షకు రావాలని తెలుపుతారు.
ఇక్కడ 2 రకాల టెస్ట్ లు నిర్వహిస్తారు.వీటికి 100 మార్కులలో నిర్వహించి ఈ మార్కులను ఫైనల్ పరీక్షలలో కలుపుతారు.
Physical Measurements Test (PMT)
Physical Efficiancy Test (PET)
Physical Measurements Test (PMT)
పైన పేర్కొన్న రెండు కేటగీరిల్లో ఉద్యోగాల్లో వారికి ఇది వర్తించవచ్చు.
పురుషులు :
ఎత్తు : 167.6 సెంటీమీటర్లు కన్నా తక్కువగా ఉండకూడదు.
ఛాతీ: 86.3 సెంటీమీటర్లు (సాధారణ )
ఊపిరి పీల్చినప్పుడు మరో 3 సెంటీమీటర్లు పెరగాలి.
మహిళలు
ఎత్తు :152.5 సెంటీమీటర్లు కన్నా తగ్గరాదు.
బరువు: 40 Kg లకన్నా తగ్గరాదు.
కానీ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు కు అంటే శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం,తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో వారికి ఈ క్రింది విధమైన వెసులుబాటు కల్పించారు.
పురుషులు :
ఎత్తు : 160 సెంటీమీటర్లు కన్నా తక్కువగా ఉండకూడదు.
ఛాతీ: 80 సెంటీమీటర్లు (సాధారణ )
ఊపిరి పీల్చినప్పుడు మరో 3 సెంటీమీటర్లు పెరగాలి.
మహిళలు
ఎత్తు :150 సెంటీమీటర్లు కన్నా తగ్గరాదు.
బరువు: 38 Kg లకన్నా తగ్గరాదు.
Physical Efficiency Test (PET)
అభ్యర్థులు ప్రీమిలినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత ఈ క్రింది దేహ దారుడ్య పరీక్షకు రావాల్సి ఉంటుంది.
ఫైనల్ పరీక్షలకు సిలబస్
దీనిని 4 పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఇందులో SI (సివిల్) పరీక్షలు: 600 మార్కులకు ఉంటుంది.
SI (APSP) పరీక్షలు : 400 మార్కులకు వుంటుంది.
పై రెండూ పరీక్షలు కు ఒకే సిలబస్ ఉంటుంది.
Paper 1: ఇంగ్లీష్
Paper 2: తెలుగు/ఉర్దూ
Paper 3: ఆర్థిమేటిక్,రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ
Paper4: జనరల్ స్టడీస్
SI JOB NOTIFICATION: CLICK HERE
0 Comments