Header Ads Widget

Ammavodi Grievance -2023

ammavodi,ammavodi updates 2023,ammavodi eligible list 2022,ammavodi eligible list 2023,ammavodi status 2023,ammavodi 2022,ammavodi payment status online,ammavodi latest update,ammavodi grievance,ammavodi latest updates 2023,ammavodi grivance,ammavodi payment status 2023,ammavodi list,ammavodi grievance form filling process,jagananna ammavodi,ammavodi scheme,ammavodi payment,ammavodi eligible list,ammavodi npci status,ammavodi updates 2022

Ammavodi Grievance -2023


ముఖ్యాంశాలు 

1) అమ్మఒడి లో E kyc కి పేర్లు రాని వాళ్ళ కోసం గ్రీవెన్స్ పెట్టుకునే విధానం 

2) క్రొత్త వైస్సార్ పెన్షన్స్ ఎప్పటి నుండి వస్తాయి ?

3) JOIN WHATS UP GROUP 


 Introduction

      ఈ పేజీ నందు ప్రధానంగా అమ్మఒడి లో ఎదుర్కుంటున్న సమస్యలకు సచివాలయం లో Ammavodi Grievance పెట్టె విధానాన్ని వివరించుకందాం.మరియు క్రొత్తగా వైస్సార్ పెన్షన్స్ అర్హులైన వారికీ ఈ నెలలో వస్తాయా..రావా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రెండు విషయాలను ఈ పేజీ నందు వివరించుకుందాం.


1) అమ్మఒడిలో E kyc కి పేర్లు రాని వాళ్ళ కోసం గ్రీవెన్స్ పెట్టుకునే విధానం 


 జ) ఈ 2023, జూన్ 24 వ తేదీన ఈ సంవత్సరానికి సంబధించిన అమ్మఒడి అర్హత లిస్ట్ విడుదల అయింది.అలాంటి వారికందరికి కూడా వాలంటీర్ యొక్క లాగిన్ నందు E kyc పేర్లు వచ్చాయి.కానీ ఇక్కడ వాళ్ళు Scheme Eligibility అర్హతని చేసుకుంటే అక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఈ పథకానికి అర్హులు అని చూపిస్తుంది.కానీ వాలంటీర్ దగ్గర E KYC కి పేర్లు అయితే రాలేదు.

      కావున అలాంటి వాళ్ళు మరియు అర్హత వుండి వాళ్ళ పేర్లు అనర్హత లిస్ట్ లో పేర్లు వచ్చిఉంటే అలాంటి వాళ్ళు కూడా ఈ Ammavodi Grievance ద్వారా ప్రభుత్వానికి సమస్య చెప్పుకోవచ్చును.అలాంటి అప్లికేషన్స్ ని పరిశీలించి మరలా వాలంటీర్ లాగిన్ లోకి E-KYC కి పేర్లు వస్తాయని,అలాంటి వారందరికి జులై 10 వతేదీ లోపల అమౌంట్ కూడా క్రెడిట్ అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారు.కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.


Ammavodi Grievance పెట్టుకునే విధానము 

1) సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ / ఎడ్యుకేషన్ సెక్రెటరీ లాగిన్ NBM పోర్టుల్ నందు Create Grievance అనే ఆప్షన్ లో ఈ Ammavodi Grievance ని పెడుతారు.


2) ముందుగా ఈ Ammavodi Grievance కి సంబంధించిన అప్లికేషన్ ని సచివాలయంలో తీసుకుని దానితోపాటు 

i) తల్లి యొక్క అదార్  ii) విద్యార్థి యొక్క ఆధార్   iii) మొబైల్ నెంబర్   iv) స్కూల్ కోడ్ లేదా కాలేజ్ కోడ్  v) రైస్ కార్డు 


Ammavodi Grievance Application PDF: DOWNLOAD 


ammavodi,ammavodi updates 2023,ammavodi eligible list 2022,ammavodi eligible list 2023,ammavodi status 2023,ammavodi 2022,ammavodi payment status online,ammavodi latest update,ammavodi grievance,ammavodi latest updates 2023,ammavodi grivance,ammavodi payment status 2023,ammavodi list,ammavodi grievance form filling process,jagananna ammavodi,ammavodi scheme,ammavodi payment,ammavodi eligible list,ammavodi npci status,ammavodi updates 2022


గమనిక: ఇక్కడ గ్రీవెన్స్ పెట్టుకునేటప్పుడు దాదాపు 26 రకాల సమస్యలకు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు.కావున పై ఫోటో లో చూపించిన సమస్యలు ఏదైననూ గ్రీవెన్స్ పెట్టుకుని లబ్ది పొందగలరు.


అమ్మఒడికి అర్హత ఉండి కూడా ఏ లిస్ట్ లోనూ పేరు రానివారు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి?


ఈ Ammavodi Grievance పెట్టుకునేటప్పుడు ఈ సమస్య వచ్చిన వాళ్ళు "Child is eligible But Details not Found in Eligible List and In eligible list" అనే ఆప్షన్ ఎంచుకుని గ్రీవెన్స్ పెట్టుకోవచ్చును.


2) క్రొత్త వైస్సార్ పెన్షన్స్ ఎప్పటి నుండి వస్తాయి ?


జ) సాధారణంగా ప్రతి జూన్ నెలలో Bi-Annual అనే ప్రోగ్రాం ద్వారా క్రొత్త పెన్షన్స్ ని విడుదలచేస్తూ వుంటారు,అదే విధంగా ఈ జూన్ లో వస్తాయని చాల మంది అడుగుతున్నారు కనుక దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా వచ్చిన సమాచారం ఏమిటంటే గత జనవరి నుండి ఈ మే నెల వరకు వైస్సార్ పెన్షన్స్ కొరకు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారో వారికందరికి జగనన్న సురక్ష కార్యక్రమాలో భాగంగా ఆగష్టు 1 వ తేదీన ఇవ్వబడుతుందని  ఉన్నత అధికారులు తెలియజేస్తున్నారు.


3) JOIN WHATSUP GROUP 

conclusion 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన వివిధ రకాల సంక్షేమ పథకాలు మరియు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికెషన్స్ గురించి ఎప్పటికప్పుడు ఈ క్రింది JOIN WHATS UP GROUP నందు తెలియపరుస్తావుంటాను.కనుక ఆసక్తి వున్నవారు మరియు సంక్షేమ పథకాలలో ఏదైనా సందేహాలు వున్నవారు ఈ గ్రూప్ ద్వారా నాకు తెలియపరచండి.


JOIN WHATS UP GROUP LINK 


RELATED LINKS 


అమ్మఒడి లో డబ్బులు పడ్డాయా చెక్ చేసుకునే విధానము 

జగనన్న సురక్షా కార్యక్రమం  పూర్తి విధి విధానాలు 

Post a Comment

0 Comments