Header Ads Widget

Jagananna Suraksha Documents & Applications -2023

Jagananna Suraksha Documents & Applications -2023

Jagananna Suraksha Documents & Applications -2023

 

 

ఈ పేజీ లో మనం వివరించుకోబోతున్న ప్రధాన అంశాలు


1) జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ?

2) ఈ జగనన్న సురక్ష కార్యక్రమం లో ప్రజలకు ఉచితంగా ఇచ్చే సర్టిఫికెట్లు ఏమిటి ?

3) ఉచిత సర్టిఫికెట్లు కొరకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమిటి ?

 

ఈ ప్రభుత్వ పథకాలపై ఏదైనా సందేహాలు వున్నవారు నన్ను కాంటాక్ట్ అవ్వలి అనుకున్నా లేదా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలన్నా కూడా ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి పొందగలరు.

               JOIN WHATS APP GROUP  

 

 


Introduction (ఉద్దేశ్యం)

 

      ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ "జగనన్న సురక్ష" అనే కార్యక్రమాన్ని చేపడుతోంది.ఇందులో ముఖ్యంగా చేపట్టొబోయే అంశాలు ఏమిటంటే సంక్షేమ పథకాల కోసం అయినా లేదా ఏ రకమైన ప్రభుత్వ సేవల కొరకు అయినా మీకు అర్హత ఉండి ఆ ఫలాలు అందనివారు ఎవరైనా ఉంటే అలాంటి వారిని ప్రతి గడప వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటిని వాలంటీర్ కి ఇచ్చే మొబైల్ యాప్ నందు నమోదు చేసి,ఆ సమస్య తగ్గ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని జత చేసి సచివాలయం లో నమోదు చేయించి అక్కడ వాళ్ళు ఇచ్చే ఒక Token తీసుకెళ్లి ఆ పిర్యాదు దారునికి ఇస్తారు. ఆ తరువాత ఆ సచివాలయంలో ఒక రోజు మండలంలో ఉన్న ఉన్నత అధికారులు అందరూ అంటే MPDO/కమీషనర్/MRO..ఇలా అందరూ క్యాంపు రోజు మీ సచివాలయంలో వుంటారు.కనుక మీ సమస్య అక్కడిక్కడికే పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఉన్నాయి.కనుక ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి.


2) ఈ జగనన్న సురక్ష కార్యక్రమం లో ప్రజలకు ఉచితంగా ఇచ్చే సర్టిఫికెట్లు ఏమిటి ?


 ఈ జగన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు పరిష్కార దిశగా ప్రత్యేకంగా వివిధ రకాల సమస్యలే కాకుండా ఈ కృది తెలిపిన 9 సర్టిఫికెట్ లను సర్వీస్ చార్జీ లేకుండా ఉచితంగా అందిచనున్నారు.వీటితో పాటు మరో 2 సర్వీసు లను కూడా కలిపి 11 సర్వీసులను క్యాంపు పెట్టె రిజు పరిష్కరించనున్నారు.


1) క్యాస్ట్ సర్టిఫికెట్

2) ఇన్కమ్ సర్టిఫికెట్

3) బర్త్ సర్టిఫికెట్

4) డెత్ సర్టిఫికెట్

5) మ్యారేజీ సర్టిఫికెట్

6) ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్

7) మ్యుటేషన్

8) ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ 

9) కౌలు రైతుల కార్డులు (CCRC)

10) క్రొత్త రైస్ కార్డ్ మరియు కార్డులో  చేర్పులు మార్పులు

11) వాలంటీర్ హౌస్ మాప్పింగ్ లో సమస్యలు



3) ఉచిత సర్టిఫికెట్లు కొరకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమిటి ?

      పైన తెలిపిన ఉచిత సర్వీస్ లకు సంబంధించి ఒక్కో సర్వీస్ కి కావాల్సిన డాకుమెంట్స్ ని వివరంగా ఈ క్రింది ఇవ్వడం జరుగుతుంది.కావున ప్రజలు ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని మీ వాలంటీర్ కి ఇచ్చి సచివాలయం లో ఇచ్చే టోకెన్ తీసుకుని క్యాంపు జరిగే రోజు ఉచితంగా ఆ సర్టిఫికేట్ లను పొందవచ్చును.


Caste Certificate Require Documents

  • Adhar Card Xerox
  • Ration Card Xerox
  • 10th Class TC
  • Old Caste Certificate
  • Already issue family member caste certificate with surname

Application PDF : Click Here


Income Certificate

  • Adhar Card Xerox
  • Ration Card Xerox

Application PDF : Click Here


Birth Certificate

  • Application
  • Birth Certificate Proof
  • Affidavit
  • NOC
  • Adhar Card Xerox
  • Ration Card Xerox

Application PDF : Click Here

Death Certificate

  • Application
  • Death Certificate Proof
  • Affidavit
  • NOC
  • Adhar Card Xerox
  • Ration Card Xerox

Application PDF : Click Here


Mutation and Title Deed Cum Pattadar Pass Book

  • Application
  • Registered Documents
  • Old Pattadar passbook/Title Deed (Seller PPB/TD)
  • Tax Receipts
  • Recent Passport Size Photos
  • Signature
  • NRI Proof Document (if any applicant NRI )

Application PDF : Click Here


Marriage Certificate

  • Application
  • Marriage Photo
  • Wedding Card
  • Pellikuthuru adhar card xerox
  • Pellikoduku Adhar card xerox
  • Residence Proof(Rice Card, aadhar card, telephone
     bill,current bill,voter id, Driving License, Job Card

Application PDF : Click Here


Family Member Certificate

  • Application
  • A notarized affidavit containing Name, Age and
      Relationship with deceased
  • Document (Ration card/ Voter ID Card/ Passport/
      Passbook, Aadhar cards, etc.) indicating the

       relationship of the applicant with the deceased

  • Death Certificate / FIR

Application PDF : Click Here


Mobile Number & Pattadar Aadhar

  • Application
  • Adhar Card Xerox

Application PDF: Click Here


CCRC 

  • Application
  • Aadhar Card Xerox
  • PPB / Pass port size Photo
  • Land Owner Willing Application

Application PDF: Click Here

New Rice Card / Splitting Services

Application PDF : Click Here


House Hold Mapping

Application PDF : Click Here

Post a Comment

0 Comments