Header Ads Widget

PM Kisan Payment Status Checking-2023

PM Kisan Payment Status Checking-2023 

pm kisan payment,pm kisan,pm kisan 14th installment date 2023,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan benifits,pm kisan money recevied without investment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment,pm kisan 14th installment date,pm kisan status check,pm kisan taka kobe dhukbe 2023,pm kisan yojana,pm kisan status check 2023,pm kisan status check 2023 bengali,pm kisan 14th installment date 2023,pm kisan,pm kisan 14th installment,pm kisan payment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment date 2023 bengali,pm kisan 14th installment date,pm kisan 14th installment date 2023 bangla,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan money recevied without investment,pm kisan benifits,pm kisan 14th installment status


ముఖ్యాంశాలు


1) పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో పడ్డాయా..లేదా చెక్ చేసుకోవడం  

2) మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో తెలుసుకోవడం 

Introduction 


Pm Kisan payment Status- కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటలు వేయుటకు గాను పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 6 వేల రూపాయలను 3 వాయిదాలలో వాయిదాకి రూ 2000 లెక్కన రైతుల ఖాతాలో  వేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ జులై 27 వ తేదీన రాజస్థాన్ రాష్ట్రము నందు సికార్ జిల్లా నందు 14 వ విడత పిఎం కిసాన్ డబ్బులను ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేసారు.దీనిలో దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు గాను 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేయడం జరిగింది.ఇప్పుడు ఈ పేజీ నందు మనము ఆ డబ్బులు రైతులఖాతాలో పడ్డాయా లేదా అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan payment Status చెకింగ్


  • రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసుకోండి.
LINK - Click Here 




pm kisan payment,pm kisan,pm kisan 14th installment date 2023,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan benifits,pm kisan money recevied without investment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment,pm kisan 14th installment date,pm kisan status check,pm kisan taka kobe dhukbe 2023,pm kisan yojana,pm kisan status check 2023,pm kisan status check 2023 bengali,pm kisan 14th installment date 2023,pm kisan,pm kisan 14th installment,pm kisan payment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment date 2023 bengali,pm kisan 14th installment date,pm kisan 14th installment date 2023 bangla,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan money recevied without investment,pm kisan benifits,pm kisan 14th installment status

  • పై లింక్ పైన్ క్లిక్ చేసుకుని ఈ Know Your Status ఆప్షన్ కొరకు కొంచెం పేజీ చివర వరకు వేళ్లి చూడగలరు

  •  అక్కడ ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి  ఉంటుంది.కానీ చాలా మందకి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో తెలియకపోవచ్చు.కావున దానికి అక్కడే పైన Know Your Registration Number అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసుకుని మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఎంటర్ చేసి అక్కడ ఇచ్చిన CAPTCHA ని కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసినట్లైయితే Registration Number వస్తుంది.దాని సాయంతో పేమెంట్ చెక్ చేసుకోవచ్చును. (ప్రస్తుతం సర్వర్ స్లో గ వుంది.చాలా సార్లు ప్రయత్నం చేసాక నాకు కూడా వచ్చింది)

pm kisan payment,pm kisan,pm kisan 14th installment date 2023,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan benifits,pm kisan money recevied without investment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment,pm kisan 14th installment date,pm kisan status check,pm kisan taka kobe dhukbe 2023,pm kisan yojana,pm kisan status check 2023,pm kisan status check 2023 bengali,pm kisan 14th installment date 2023,pm kisan,pm kisan 14th installment,pm kisan payment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment date 2023 bengali,pm kisan 14th installment date,pm kisan 14th installment date 2023 bangla,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan money recevied without investment,pm kisan benifits,pm kisan 14th installment status


  • పైన చూపిన విధముగా రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసాక Get Data అని క్లిక్ చేసుకోవాలి.

  • అక్కడ personal information అనే వివరాలు వస్తాయి,మరియు దానితో పాటు Eligibility status అనే ఆప్షన్ దగ్గర ekyc కి సంబంధించిన వివరాలు ఉంటాయి.

  • Latest Installment Details దగ్గర FTO ప్రాసెస్ దగ్గర YES అని ఉండి,పేమెంట్ దగ్గర ఏ బ్యాంక్ లో పడిందో చూసుకోవచ్చు.


pm kisan payment,pm kisan,pm kisan 14th installment date 2023,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan benifits,pm kisan money recevied without investment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment,pm kisan 14th installment date,pm kisan status check,pm kisan taka kobe dhukbe 2023,pm kisan yojana,pm kisan status check 2023,pm kisan status check 2023 bengali,pm kisan 14th installment date 2023,pm kisan,pm kisan 14th installment,pm kisan payment,pm kisan yojana 14th installment date 2023,pm kisan 14th installment date 2023 bengali,pm kisan 14th installment date,pm kisan 14th installment date 2023 bangla,pm kisan online correction kaise karen,pm kisan online apply,earning pm kisan,pm kisan earnings,pm kisan money recevied without investment,pm kisan benifits,pm kisan 14th installment status






Related Links 


  1. అమ్మఒడి డబ్బులు ఇంకా డబ్బులు పడని వారి కోసం న్యూ అప్డేట్ ప్రభుత్వం చెప్పడం జరిగింది.

Click Here 

  1.  మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో తెలుసుకోవడం

 
  1. వైస్సార్ భీమా 2023-24 కి సంబంధించి రిజిస్టర్ అయ్యామా లేదా మనమే తెలుసుకోవచ్చు.


conclusion 


ఈ పేజీ నందు మనము ఇప్పుడు చెప్పుకున్న విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకునేటప్పుడు OTP అనేది రావడం లేదు.కానీ చాలా సార్లు ప్రయత్నం చేయగా వచ్చింది.బహుశా ఈ సమస్య ఈ 14 వ విడత డబ్బులు ఇప్పుడే రిలీజు చేసారు కాబట్టి ఈ రోజు నాటికీ ఈ విధంగా వుంది.బహుశా ఈ సమస్య ని తొందర్లోనే బాగు చేస్తారని ఆశిద్దాం.ఎందుకంటే 8 కోట్ల మంది రైతులుకి ఈ వెబ్సైటు అవసరం కాబట్టి త్వరగానే సమస్యని క్లియర్ చేస్టారు.



Post a Comment

0 Comments