Header Ads Widget

Sahara Refund Process & Claim 2023:Step By Step Guide

Sahara Refund Process & Claim 2023:Step By Step Guide

sahara refund portal,sahara india refund apply online,sahara india,sahara india refund portal,sahara refund portal apply online,sahara india latest news,sahara,sahara refund online application form 2023,sahara refund process,sahara india ka paisa kab milega,sahara refund,crcs sahara refund portal,crcs refund portal sahara india,sahara refund online claim 2023,sahara india ka paisa claim 2023,sahara india refund apply online kaise kare

ఈ పేజీ లోని ముఖ్యాంశాలు ఇవే

1) Sahara Refund Introduction 

2) Sahara గ్రూప్ నేపథ్యం 

3) Sahara Refund కి ఎవరు అర్హులు ?

4) Sahara Refund కి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి ?

5) Sahara Refund కి Online లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

6) ఈ Sahara Refund లో వున్న సందేహాలు-సమాధానాలు?

7) Conclusion 

1) Sahara Refund Introduction

జ) Sahara Re-Fund కి సంబంధించి కేంద్ర హోమ్ శాఖ నుండి అమిత్ షా గారు Sahara Group నందు ఎవరెవరు డబ్బులను డిపాజిట్ చేసుకుని నష్టపోయారో అలాంటి వారికి సుప్రీం కోర్టు అనుమతి లభించాక ప్రజలు కట్టిన డబ్బులను First Phase క్రింద మొదట10 వేల రూపాయల లోపల నుండి 30 వేల రూపాయల వరకు వున్నా డిపాజిట్ దారులకు Re-Fund చేయుట కొరకు క్రొత్తగా Sahara Re-Fund Online Portal ని 18-07-2023 వ తేదీన ప్రారంభించారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన G.O - Click Here  

sahara refund portal,sahara india refund apply online,sahara india,sahara india refund portal,sahara refund portal apply online,sahara india latest news,sahara,sahara refund online application form 2023,sahara refund process,sahara india ka paisa kab milega,sahara refund,crcs sahara refund portal,crcs refund portal sahara india,sahara refund online claim 2023,sahara india ka paisa claim 2023,sahara india refund apply online kaise kare

2) Sahara గ్రూప్ యొక్క నేపథ్యం

    ఈ Sahara గ్రూప్ అధినేత అయినటువంటి Subrata Roy 1948 లో బీహార్ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబలో జన్మించారు.ఇతను కుటుంబ బాధ్యతలు అన్నీ తీసుకుని,కుటుంబ పోషణ కొరకు తినుబండారాలు లాంటివి తయారు చేసుకుని గ్రామాలలో ఇల్లిల్లు తిరిగి అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారు.అలాంటప్పుడే దాదాపు 1978 లోనే గ్రామంలోని పేదవాళ్ళు,రోజు వారి కూలీలు తమ సంపాదనను దాచుకోవడం తెలియకుండా,బ్యాంకు లకు వెళ్లే అవగాహనా లేకపోవడం ఇలా వివిధ కారణాలతో వాళ్ళు సంపాదించే డబ్బులులను దాచుకునే వారు కాదు.అలనాటి స్థితి గతులను గమనించిన Subrata Roy మొట్టమొదటగా గోరఖ్ పూర్ అనే గ్రామంలో రూ2000 లతో వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.అంటే ప్రతి పేదవాళ్ళు వాళ్ళ సంపాదనను SAHARA కి కడితే 3 సంవత్సరాల తరువాత అధిక వడ్డీతో చెల్లిస్తానని చెప్పి ఖాతాలు తెరవడం ప్రారంభించాడు.అదేవిధంగానే చెప్పినట్టే ఎక్కువ డబ్బులు ప్రజలకు తిరిగి ఇచ్చేవాడు.ఇదే విధంగా మెల్లమెల్లగా అన్ని జిల్లాలు,రాష్ట్రాలు లలో అతని వ్యాపారాన్ని మెయిన్ ఆఫీస్ లు అదేవిధముగా ఏజెంట్ లను నియమించుకుని తన వ్యాపారాలను విజయవంతంగా కొనసాగించేవాడు. .

   ఇలా అనతి కాలంలోనే దేశంలోనే గొప్పవాళ్ళ స్థాయిలో ఒకడుగా నిలిచి,అప్పట్లో క్రికెట్ టీంకి అదేవిధముగా హాకీ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా చాల సంవత్సరాలు కొనసాగారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.అదేవిధముగా తన పిల్లల పెళ్లిళ్లకు అప్పటి ప్రధాన మంత్రులు కూడా వచ్చారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.

sahara refund portal,sahara india refund apply online,sahara india,sahara india refund portal,sahara refund portal apply online,sahara india latest news,sahara,sahara refund online application form 2023,sahara refund process,sahara india ka paisa kab milega,sahara refund,crcs sahara refund portal,crcs refund portal sahara india,sahara refund online claim 2023,sahara india ka paisa claim 2023,sahara india refund apply online kaise kare

    ఇలా సాఫీగా కొనసాగుతున్న SAHARA Group లలో వచ్చిన డిపాజిట్లను కొన్ని రంగాలలో పెట్టుబడులు (ఉదా: రియల్ ఎస్టేట్,ఎయిర్లైన్స్,విల్లాలు) పెట్టడం,వాటిలో నష్టాలు రావడం తో కొద్దీ సంవత్సరాలకి ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బులు కాల పరిమితి తీరిపోయాక కూడా డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ మళ్ళీ అమౌంట్ ని మళ్ళీ వేరే దానిలో రెన్యూవల్ చేసే విధంగాఏజెంట్స్ ద్వారా కొన్ని సంవత్సరాలు గడిపేవారు.ఆ కాలపరిమితి తీరాకా కూడా డబ్బులు తిరిగి చెల్లించనందున పెద్ద ఎత్తున డిపాజిట్ దారులు కోర్టులను ఆశ్రయించారు.అప్పుడు సుప్రేం కోర్టు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేని సహారా నుండి అన్ని ఆస్తులను 24,976 కోట్లను స్వాధీన పరచుకున్నారు.అప్పటి నుండి ఆ కేసు నడుస్తూ ఉండటంతో డిపాజిట్ దారులు కట్టిన డబ్బులపై పోరాటాలు చేసిన ఫలితం లేకపోవడం తో చాలా నిరాశ పడిపోయారు.

     దీనిపై కేంద్రం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు యొక్క ప్రత్యేక అనుమతితో ప్రస్తుతం 5000 కోట్లను ప్రజలకు ఇవ్వడానికి అనుమతి 29-03-2023 న తీసుకుని డిపాజిట్ దారులకు ఇవ్వడానికి ముందుకు వచ్చి అమిత్ షా గారు Sahara Re-Fund పోర్టల్ ని ప్రారంభించారు.

3) Sahara Refund కి ఎవరు అర్హులు ?

జ) మొట్ట మొదటగా ఈ SAHARA GROUP వాళ్ళు 4 సోసైటీలు ఏర్పాటు చేసుకుని తద్వారా వ్యాపారాలను కొనసాగించేవారు

1) Sahara Credit Cooperative Society Ltd - Lucknow  

2) Saharayan Universal Multipurpose Society Ltd-Bhopal 

 3) Humara India Credit Cooperative Society Ltd-Kolkata 

గమనిక: పైన తెలిపైన్ 3 సొసైటీ లలో డబ్బులు డిపాజిట్ చేసినవాళ్లు గుర్తించుకోవాల్సింది అంశం ఏమిటంటే 22-03-2022 కిముందు డిపాజిట్ చేసిన వారు ఉంటేనే ఇప్పుడు ఈ Sahara Re-Fund కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

 4) Stars Multipurpose Cooperative Society Ltd-Hyderabad 

గమనిక: ఈ సొసైటీ క్రింద డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రం 29-03-2023 కి ముందుగా డిపాజిట్ చేసిన వారు మాత్రమే అర్హులు.

4)Sahara Refund కి కావలసిన డాక్యుమెంట్స్ & వివరాలు ఏమిటి?

జ)Sahara Re-fund పొందాలనుకునే వాళ్ళు Online లో దరఖాస్తు చేసుకోవాలి.కనుక దీనికి సంబంధించి ముందుగా మీ దగ్గర పెట్టుకోవాల్సిన డాకుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1) ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.Link 

2) మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ (NPCI) అయి ఉండాలి.LINK 

3) డిపాజిట్ సర్టిఫికేట్ లేదా సహారా పాస్ బుక్ ఉండాలి.

4) పాన్ కార్డు (50 వేలు కన్నా ఎక్కువ మొత్తం అయితేనే)

5) Membership No

6) Deposit Account No

5) Sahara Refund కి Online లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జ) ఈ Sahara Re-fund కి ఈ క్రింది లింక్ ద్వారా మనమే స్వంతంగాచేసుకోవచ్చును.

sahara refund portal,sahara india refund apply online,sahara india,sahara india refund portal,sahara refund portal apply online,sahara india latest news,sahara,sahara refund online application form 2023,sahara refund process,sahara india ka paisa kab milega,sahara refund,crcs sahara refund portal,crcs refund portal sahara india,sahara refund online claim 2023,sahara india ka paisa claim 2023,sahara india refund apply online kaise kare

LINK- CLICK HERE 

Demo వీడియో కూడా మీ కోసం అందుబాటులో వుంచుతున్నాను.

 VIDEO - Coming Soon 

6) ఈ Sahara Refund లో వున్న సందేహాలు - సమాధానాలు?

A) క్లెయిమ్ కి దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటి లోపు డబ్బులు పడుతాయి?

జ) కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెబుతూ మీరు ఆన్లైన్ పోర్టల్ లో అప్లై చేసున్న 45 రోజులలోపు మీ ఖాతాలో డబ్బులు పడుతాయి.

B) ఆధార్ కి మొబైల్ నెంబర్ లింకు లేదు,చేసుకోవచ్చా ?

జ) తప్పకుండ లింక్ ఉండాలి.ఒకవేళ లింక్ లేకుంటే మీరు వెళ్లి ఆధార్ సెంటర్ లలో చేసుకున్న తరువాతనే క్లెయిమ్ కి దరఖాస్తు చేసుకోగలరు.

C) ఆదార్ కి మొబైల్ నెంబర్ లింక్ వుందా- లేదా ఎలా తెలుసుకోవాలి?

జ) మీ ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఈ క్రింది Related links లో ఇచ్చాను.కనుక ఆక్కడ ఓపెన్ చేసి  సులభంగా తెలుసుకోవచ్చు.

D) ఈ Sahara Re-Fund కి online లో పెట్టుకుంటే ఎంత ఛార్జి చేస్తారు?

జ) పూర్తిగా ఉచితం

E) బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళలా..!

జ) అవసరం లేదు ఎందుకంటే మీ ఆధార్ తో లాగిన్ అయ్యాక అక్కడే మీ ఆధార్ కి లింక్ అయినా బ్యాంకు అకౌంట్ చూపిస్తుంది.దానినే NPCI లింక్ అంటారు.

F) ఆధార్ కి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ ని ఎలా తెలుసుకోవాలి?

జ) దీనికి సంబధించి Related Links ఒప్షన్స్ దగ్గర ఇస్తాను చెక్ చేసుకోగలరు.

Related Links 

Click Here - ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చెక్ చేసుకోవడం 

Click Here - ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెక్ చేసుకోవడం  

Click Here - PM కిసాన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం 

Click Here - మీ పాన్ కార్డు ఆక్టివ్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం 

7) Conclusion 

ఈ పేజీ లో మనం Sahara Re-Fund కి సంబంధించి ప్రజలకు వున్నా సందేహాలు గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పిన అధికారిక విషయాలను చెప్పుకున్నాం.

Post a Comment

0 Comments