Header Ads Widget

How to Check YSR Bima Status in Easy Steps- insurance Scheme in AP

How to Check YSR Bima Status in Easy Steps-Insurance Scheme in AP

How to Check YSR Bima Status in Easy Steps- insurance Scheme in AP



INTRODUCTION


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డు వున్న ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా YSR Bima అనే పేరుతో పేదవాడు ఒక్క రూపాయి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఆ కుటుంభంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే అలాంటప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండడానికి ఈ YSR Bima అనే పేరు తో 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల వరకు ఆర్ధిక సాయం చేస్తుంది.కనుక దీనికి సంభందించి ఇప్పటికే గ్రామ / వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ 2023-24 వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ / రెన్యువల్స్ అయితే చేసారు.కనుక ఇప్పుడు మనం ఈ పేజీ నందు మనమే మన వివరాలతో స్వంతంగా ఈ YSR Bima Status అనేది సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. 


YSR Bima Status Check by Aadhar



Step 1: ముందుగా ఈ YSR Bima Status Check చేసుకోవడానికి పైన ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయవలెను.


How to Check YSR Bima Status in Easy Steps-Insurance Scheme in AP



Step 2: అక్కడ మనకు పైన చివరన వున్నా Search (23-24) అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తరువాత ప్రజల సౌకర్యార్ధం 3 రకాల వివరాల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఇచ్చారు.


  • Search By Aadhaar 
  • Search By Rice card 
  • Search By Name 


Search By Aadhaar


  ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీ కుటుంభంలో Ysr Bima ఎవరికైతే చేయించుకున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ మాత్రం ఇస్తేనే ఈ ఆప్షన్ వద్ద వివరాలు చూపిస్తాయి.లేదంటే No Details Found అని చూపిస్తాయి.


Search By Rice card


 ఈ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవడం చాలా  ఉత్తమం.ఎందుకంటే ఈ ఆప్షన్ లో Rice card ద్వారా చెక్ చేయడం ద్వారా ఆ రైస్ కార్డు లో వున్నసభ్యులకు ఎవరికీ భీమా చేసివున్ననూ వెంటనే వివరాలు చూపిస్తాయి.కనుక ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోగలరు.
 


Search By Name


 ఈ Search By Name అనే ఆప్షన్ ద్వారా భీమా చేసినప్పుడు ఆ వ్యక్తి పేరు ఏ విధంగా చేసారో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అక్కడ వీలైనంత వరకు ఆధార్ కార్డు లో వున్న ఆపేరు ఆధారంగా ఉండవచ్చును.కాబట్టి ఆ విధంగా ఎంటర్ చేస్తే సరిపోతుంది.

గమనిక: వీలైనంతవరకు మీరు Rice Card ద్వారా YSR Bima Status చెక్ చేసుకోవడం ఉత్తమం.


Step 3: పై వివరాలు ఇచ్చిన తరువాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.


How to Check YSR Bima Status in Easy Steps-Insurance Scheme in AP



POLICY DETAILS 


ఇక్కడ పాలసీ ఎవరికైతే చేసామో వారి యొక్క పేరు, వయస్సు, కులం,లింగం చూపిస్తుంది.మరియు దానిక్రింద రైస్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్,ఏ సచివాలయంలో బీమా రిజిస్టర్ చేసారు,ఆ రిజిస్టర్ చేసిన భీమా ని సచివాలయ ఉద్యోగి అయిన  వెల్ఫేర్ సెక్రెటరీ దానిని ఎప్పుడు Approved చేసారో కూడా తేదీ చూపిస్తుంది.


 

NOMINEE DETAILS 


పై ఆప్షన్స్ తర్వాత ఆ క్రిందనే భీమా రిజిస్టర్ చేసిన కుటుంభం పెద్దకి నామినీ గ ఎవరిని పెట్టారో అని వారి పేరు చూపిస్తుంది.అలాగే భీమా చేసిన వ్యక్తికి నామినినీ గల సంబంధాన్ని కూడా అక్కడ చూపిస్తుంది.


CLAIM BENEFITS  

 
చివరగా భీమా చేసిన వ్యక్తి యొక్క వయస్సుని బట్టి ఆటోమేటిక్ గా ఏదైనా రిస్క్ జరిగితే ఎంత భీమా కవరేజీ కి వాళ్ళు అర్హులు అని అక్కడే చూపిస్తుంది.



Related Links 








Conclusion 

ఈ పేజీ నందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధిచిన రైస్ కార్డు కలిగిన పేదవాళ్ల కొరకు ఈ 2023-24 వ సంవత్సరానికి  సంబంధించి YSR Bima Status in Easy గా 3 రకాల వివరాలతో ఏ విధముగా చెక్ చేసుకోవాలో చెప్పడం జరిగింది.కనుక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఫోన్ లోనే చెక్ చేసుకోగలరు.ఇంకా దీనిపై ఏమైనా సందేహాలు వున్నచొ Related Links నందు మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది.కనుక అవి చూస్తే పూర్తిగా మీకు ఈ YSR Bima పథకం ఫై ఎలాంటి సందేహాలు రావు.ఇంకా ఏదైనా సందేహాలు కలిగినచో ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.ఈ గ్రూప్ నందు సంక్షేమ పథకాలకు సంబంధిచి గానీ అదెలాగ జాబ్ అప్డేట్స్ కి సంబంధించి గానీ ఎప్పటికప్పుడు నూతన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. 




Post a Comment

0 Comments