Header Ads Widget

how to check the validity of caste certificate in AP

How to check the validity of caste certificate in AP

ap seva portal,ap seva portal 2.0,ap seva portal status,ap seva portal login,citizen service portal in ap,how to login meeseva citizen portal in ap,ap seva portal mutation,ap seva portal registration,1b download in ap seva portal,registration process in ap seva portal,apply caste certificate in ap seva portal,ap seva new portal account create online,re issuance of caste certificate in ap seva portal,ap seva portal info,ap seva new portal,ap seva portal citizen,caste validity certificate,caste certificate,caste validity,caste certificate maharashtra,maharashtra caste validity,how to check valid caste certificate,ccvis caste validity form,validity of caste certificate in bihar,caste certificate apply online,ts caste certificate validity check,caste validity certificate maharashtra download,how to check caste certificate validity

Introduction

 caste certificate - ఈ పేజీ లో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు వాళ్ళు తీసుకున్న caste certificate ఇప్పుడు పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం మరియు అది AP Seva Portal లో చేసుకునిందా లేదా పాత వెబ్సైటు అయినటువంటి Grama ward sachivalayam వెబ్సైటు లో దరఖాస్తు చేసుకునిందా అని చాల సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా చెక్ చేసుకునే విధానాన్ని చూద్దాం.

ఇప్పుడు caste certificates చెక్ చేసుకునే అవసరం ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ నందు caste & Income certificate ని 2022 వ సంవత్సరంకి ముందు సచివాలయంలో గానీ మీ సేవలో గానీ గ్రామ వార్డ్ సచివాలయ వెబ్సైటు నందు దరఖాస్తు చేసుకుని ప్రింట్ లు ఇచ్చేవాళ్ళు. కానీ 2022 వ సంవత్సరం లో ఆ వెబ్సైటు లో మరికొన్ని సర్వీసులను జోడించి క్రొత్తగా AP సేవా పోర్టల్ అనేదాన్ని అప్డేట్ చేసారు కనుక ప్రజలకు సంక్షేమ పథకాలలో అప్లై చేసేటప్పుడు caste certificate అది AP సేవా పోర్టుల లో దరఖాస్తు చేసుకుంది అయితేనే Upload అవుతుంది.
        కనుక చాలా మంది మా దగ్గర గతంలో తీసుకున్న caste certificate లు ఉన్నాయి.అవి ఈ సంవత్సరం వివిధ పథకాలకు ఇవ్వాలంటే అవి పని చేస్తాయా లేదా ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు.కావున అట్టి వాళ్ళు సులభంగా ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

మీ caste certificates స్టేటస్ చెక్ చేసుకునే విధానము 

ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.

LINK   CLICK HERE 
 
Step 1- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.

ap seva portal,ap seva portal 2.0,ap seva portal status,ap seva portal login,citizen service portal in ap,how to login meeseva citizen portal in ap,ap seva portal mutation,ap seva portal registration,1b download in ap seva portal,registration process in ap seva portal,apply caste certificate in ap seva portal,ap seva new portal account create online,re issuance of caste certificate in ap seva portal,ap seva portal info,ap seva new portal,ap seva portal citizen,caste validity certificate,caste certificate,caste validity,caste certificate maharashtra,maharashtra caste validity,how to check valid caste certificate,ccvis caste validity form,validity of caste certificate in bihar,caste certificate apply online,ts caste certificate validity check,caste validity certificate maharashtra download,how to check caste certificate validity

Step 2- అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.అక్కడ వచ్చిన CAPTCHA కూడా ఎంటర్ చేయాలి.అక్కడ ఈ క్రింది విధంగా మన ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఇప్పటివరకు చేసుకున్న అన్ని సర్వీసుల వివరాలు చూపిస్తాయి.

ap seva portal,ap seva portal 2.0,ap seva portal status,ap seva portal login,citizen service portal in ap,how to login meeseva citizen portal in ap,ap seva portal mutation,ap seva portal registration,1b download in ap seva portal,registration process in ap seva portal,apply caste certificate in ap seva portal,ap seva new portal account create online,re issuance of caste certificate in ap seva portal,ap seva portal info,ap seva new portal,ap seva portal citizen,caste validity certificate,caste certificate,caste validity,caste certificate maharashtra,maharashtra caste validity,how to check valid caste certificate,ccvis caste validity form,validity of caste certificate in bihar,caste certificate apply online,ts caste certificate validity check,caste validity certificate maharashtra download,how to check caste certificate validity

Step 3- ఇక్కడ చూపించిన సర్ట్ఫికెట్లు నంబర్స్ పై క్లిక్ చేసాక అక్కడ ఫైనల్ స్టేజీ లో Approved అని వున్నవి అన్నియు కూడా AP సేవా పోర్టల్ క్రిందకు వస్తాయి.కనుక యదేచ్చగా ఈ caste certificates ని అన్ని పథకాలకు వాడుకోవచ్చు.

ap seva portal,ap seva portal 2.0,ap seva portal status,ap seva portal login,citizen service portal in ap,how to login meeseva citizen portal in ap,ap seva portal mutation,ap seva portal registration,1b download in ap seva portal,registration process in ap seva portal,apply caste certificate in ap seva portal,ap seva new portal account create online,re issuance of caste certificate in ap seva portal,ap seva portal info,ap seva new portal,ap seva portal citizen,caste validity certificate,caste certificate,caste validity,caste certificate maharashtra,maharashtra caste validity,how to check valid caste certificate,ccvis caste validity form,validity of caste certificate in bihar,caste certificate apply online,ts caste certificate validity check,caste validity certificate maharashtra download,how to check caste certificate validity

Conclusion - ఈ పేజీ నందు మనం ఇప్పుడు మీ పాత caste certificate లు అన్ని పథకాలకు పెట్టుకోవచ్చా..లేదా అనే విషయాన్ని చెప్పుకోవడం జరిగింది.

Related Links 

సహారా రీ ఫండ్ క్లెయిమ్ ప్రాసెస్ విధానము
 
అప్లై లింక్ - CLICK HERE 

పాన్ కార్డు Active గా వుందా లేదా అనే విషయాన్నీ చెక్ చేసుకోవడం 

లింకె - CLICK HERE
 
Post a Comment

0 Comments