Header Ads Widget

Ysr Cheyutha Application Status Check in Online-2023

Ysr Cheyutha Application Status Check in Online-2023


ఈ పేజీలోని  ప్రధానాంశాలు 



1) Ysr Cheyutha Application Status ని చెక్ చేసుకోవడానికి ముందుగా గుర్తించుకోవాల్సిన అంశాలు 


2) Ysr Cheyutha Application Status Checking Link 


3)Ysr Cheyutha Release Date 2023


4) ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయి?







Introduction

Ysr Cheyutha Application Status - ఈ రోజు మనం ఈ పేజీ నందు ఈ 2023-24 వ ఆర్థిక సంవత్సరంలో Ysr Cheyutha (Rs 18,750) పథకానికి సంబంధించి Application Status మనమే మన ఫోన్ లోనే Self గా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.


Ysr Cheyutha Application Status ని చెక్ చేసుకోవడానికి ముందుగా గుర్తించుకోవాల్సిన అంశాలు 


1) మీ ఆధార్ కార్డు నకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.

2) ఆధార్ నెంబర్ ఉండాలి.

గమనిక - ఈ అప్లికేషన్ స్టేటస్ తో పాటు ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేరు కూడా ఉండాలి. 


Ysr Cheyutha Application Status Checking Link 


ఈ క్రింద ఇవ్వబడిన link ని ఓపెన్ చేసుకుని సులభంగా ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా మన ఫోన్ లోనే తెలుసుకోవచ్చును. 

Link - Click Here



Step 1 - పైన ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసుకోగా ఈ క్రింది విధముగా పేజీ ఓపెన్ అవుతుంది.

ysr cheyutha scheme in telugu,ysr cheyutha latest news,ysr cheyutha payment status,ysr cheyutha,ysr cheyutha scheme,ysr cheyutha latest updates,ysr cheyutha details in telugu,ysr cheyutha pathakam,ysr cheyutha 2023,ysr cheyutha eligible list,ysr cheyutha last date,ysr cheyutha 2023,ysr cheyutha 2023 release date,ysr cheyutha amount,ysr cheyutha latest news 2023,ysr cheyutha amount released date,ysr cheyutha scheme launch,ysr cheyutha latest news today

  •  ఇక్కడ Scheme అనే ఆప్షన్ దగ్గర YSR Cheyutha అని ఎంచుకోవాలి.
  • Year అనే ఆప్షన్ దగ్గర ఇప్పుడు 2023-24 వ ఆర్ధిక సంవత్సరం కాబట్టి,దానినే ఎంచుకోవాలి.
  • UID అనే ఆప్షన్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
  • ఆ ప్రక్కన అక్కడ ఇచ్చిన CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాలి.
  • Get OTP పై క్లిక్ చేసుకోవాలి.
  • You Will Be Authenticated అని వస్తుంది.అక్కడ OK అని కిక్ చేసుకొండి.
  • ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన OTP ని తప్పులు లేకుండా ఎంటర్ చేయవలెను.
  • OTP ఎంటైర్ చేశాక Verify OTP పై క్లిక్ చేసుకోవాలి.  

ఇక్కడ 3 రకాల వివరాలును మీకు చూపిస్తాయి.

Basic Details - ఇక్కడ మీ జిల్లా,సచివాలయం పేరు,లబ్ధిదారుని పేరు మరియు వారి మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది.


Application Details - ఈ ఆప్షన్ మనకి చాలా ముఖ్యం, ఎందుకంటే మన అప్లికేషన్ Approve అయిందా Reject అయిందా అని ఇక్కడే తెలుసుకోవచ్చు.


  • ఇక్కడ Ysr cheyutha కి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక Application నెంబర్ వస్తుంది.అది ఇక్కడ చూపిస్తుంది.
  • మీరు Application ఏ తేదీన పెట్టుకున్నారో ఆ తేదీ ని చూపిస్తుంది.
  • Application Status దగ్గర మన అప్లికేషన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా Accept అయుంటే అక్కడ Approved అని చుపిస్తుంది. లేదా అక్కడే Reject అని కూడా కొన్ని అప్లికేషన్స్ కి వస్తాయి. Approved అని వచ్చినవారికీ ప్రస్తుతానికి ఏ ఇబ్బంది వుండదు,కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే అమౌంట్ వేయడానికి ముందు ఫైనల్ అర్హుల జాబితాలో కూడా పేర్లు వచ్చి ఉండాలి.
  • Remarks దగ్గర మీ application ఎందుకు Reject అయిందో కారణాన్ని కూడా చూసుకోవచ్చు.

ysr cheyutha scheme in telugu,ysr cheyutha latest news,ysr cheyutha payment status,ysr cheyutha,ysr cheyutha scheme,ysr cheyutha latest updates,ysr cheyutha details in telugu,ysr cheyutha pathakam,ysr cheyutha 2023,ysr cheyutha eligible list,ysr cheyutha last date,ysr cheyutha 2023,ysr cheyutha 2023 release date,ysr cheyutha amount,ysr cheyutha latest news 2023,ysr cheyutha amount released date,ysr cheyutha scheme launch,ysr cheyutha latest news today



Payment Details - ఈ ఆప్షన్ ఎందుకంటే అర్హుల లబ్ధిదారులకు Amount బ్యాంకు ఖాతాలో జమ అయినప్పుడు ఆ బ్యాంకు వివరాలు అక్కడ చూపిస్తాయి.ప్రస్తుతం ఇంకా డబ్బులు వేయలేదు కాబట్టి ఇక్కడ ఖాళీగా చూపిస్తుంది. ఒక వేళ కొంతమందికి గత సంవత్సరం డబ్బులు కూడా చూపిస్తూ ఉండవచ్చును.దానిని పరిగణలోకి తీసుకోవద్దండి.


Ysr Cheyutha Release Date 2023


ఈ Ysr Cheyutha పథకం ద్వారా రూ 18,750 వేసే డబ్బులు అనేటివి ఈ రోజు వరకు వున్న Updates ప్రకారం జనవరి 10 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు వివిధ ఉత్సవ కార్యక్రమం లాగా చేసి ఇవ్వాలని భావిస్తోంది.తదుపరి ఏదైనా తేదీలు మార్పు చేసి ప్రకటిస్తే మన ఛానల్ లోనే ఇక్కడే తెలియజేస్తాను.


ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయి?


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆర్ధిక సాయాన్ని చేసేటప్పుడు DBT (Direct Benefit Transfer) ద్వారా చేస్తున్నారు.కాబట్టి మన ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ అయిందో అట్టి వారికీ డైరెక్ట్ గా డబ్బులు జమ చేస్తారు. కనుక ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ కి Link అయిందో సులభంగా తెలుసుకోండి.


Aadhar to Bank Linking Status Check


ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకుని ఆధార్ తో Login అయ్యాకా ఈ క్రింది ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోగలరు.

Link - Click Here 

aadhar bank link status check,how to link aadhar to bank account,link aadhar to bank account,how to link aadhaar to bank account,how to link pan card to aadhar card,aadhar card bank link status check,npci aadhar link bank account,how to link aadhar to bank account online,how to link aadhaar card to bank account,how to check aadhaar linking status with bank account,how to link aadhaar in sbi bank account,how to link aadhaar in sbi account online



Related Links 



Ysr Cheyutha Payment Status Check - Click Here


Ayushman Bharat Card ని  ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవడం - Click Here   


Conclusion



ఈ పేజీలో మనం ప్రధానంగా చెప్పుకున్న విషయం Ysr Cheyutha Application Status ని ఏ విధంగా మన మొబైల్ మనమే చూసుకోవాలో చెప్పుకున్నాము.ఇంకా ఏదైనా Updates వస్తే మళ్ళీ తెలియజేస్తాను.కనుక ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది వాట్సప్ గ్రూప్లలో జాయిన్ 
అవగలరు.









Post a Comment

0 Comments