Header Ads Widget

Ayushman Bharath Card Free Download Without Ekyc-2023

Ayushman Bharath Card Free Download Without Ekyc-2023






గమనిక - ఇప్పుడు నేను చెప్పబోయే పద్దతిని వీలైనంతవరకు మొబైల్ లోనే చేసుకోండి.లేదంటే laptop లో అయినా చేసుకోగలరు.ఎందుకంటే ఈ method లో Beneficiary యొక్క ఫోటో తీయాల్సివస్తుంది.కనుక ఒకవేళ Desktop లో Web Cam ఉంటే దాంట్లో అయినా చేసుకోండి.


1) Introduction 


Ayushman Bharath Card Download - ఈ పేజీ లో మనము ఇప్పుడు Ayushman Bharath Card Download చేయుటకు ఎటువంటి లాగిన్ లేకుండా చాలా సులభంగా ekyc కాకున్నా మరియు Status దగ్గర Approved అని లేకున్నా కూడా 2 నిమిషాల్లో కార్డు ని ఏ విధముగా Download చేసుకోవాలో చూద్దాం.  


2) Download Website Link 



  • పై లింక్ ఓపెన్ చేసున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ ప్రజలందరూ ఎటువంటి లాగిన్ లేకుండా Beneficiary అనే ఆప్షన్ ద్వారా మొబైల్ నెంబర్ ఇచ్చి Login అవవలెను.


  • విజయవంతంగా లాగిన్ అయ్యాక మరొక్క పేజీ నందు ఇక్కడ రాష్ట్రము,జిల్లా,ఆధార్ నెంబర్ ని ఎంచుకుని Search అనే symbol పై క్లిక్ చేయగా అందరి కుటుంబసభ్యుల వివరాలు చూపిస్తూ చివరన Card Status దగ్గర Not-Generated అని ఉంటే ఎలానో ఇప్పుడు మనం చేయబోతున్నాము.గతంలో Approved అని ఉంటే ఎలా Download చేసుకోవాలో గతంలో ఒక వీడియో మరియు ఆర్టికల్ వ్రాసాను.Click   
  •  అక్కడే చీవరం Action అనే బటన్ పై ఈ క్రింది సూచించిన విధంగా క్లిక్ చేసుకోవాలి.



  • ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ చూపించి Verify చేసుకుని OTP గానీ బయోమెట్రిక్ గానీ లేదా ఐరిష్ గానీ  ఇచ్చి Authenticate చేసుకోవాలి.
  • ఇక్కడ నుండి beneficiary కి సంబంధించి ekyc చేసుకోవాల్సి ఉంటుంది.అంటే మళ్ళీ OTP ఇస్తే వ్యక్తిగత వివరాలు చూపిసూస్తాయి.అక్కడ మొబైల్ నెంబర్ వుందా లేదా అని కూడా చూపిస్తుంది.
  • కొంచెం క్రిందకు వస్తే మన ఆధార్ లో వున్నా ఫోటో ఆటోమేటిక్ వస్తుంది.దాని క్రిందనే Capture Photo  అనే ఆప్షన్ దగ్గర ఇప్పటి ఫోటో Live గా తీసి అప్లోడ్ చేయాల్సివస్తుంది.
  • దాని క్రిందకు వచ్చి Proceed మీద క్లిక్ చేస్తే మీ అడ్రెస్,వివరాలు నమోదు చేసుకుని Submit చేయాలి.

అక్కడ Download అనే బటన్ పై click చేయగానే ఈ క్రింది విధంగా కార్డు డౌన్లోడ్ అయిపోతుంది.





Related Links 


PM విశ్వకర్మ యోజన పథకం గురించి - Click 


సచివాలయ సర్టిఫికెట్లు స్టేటస్ చెక్ చేయడం - Click 
 



Post a Comment

0 Comments