Header Ads Widget

Download your village wise Ayushman Bharat Cards list

Download your village wise Ayushman Bharat Cards list 








Introduction


 
  ఈ పేజీ నందు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కి సంబంధించి మీ గ్రామాల వారీగా లేదా వార్డ్ ల వారీగా ఇప్పటివరకు ఎంతమందికి ఈ Ayushman Bharat Cards eligible లో వున్నాయి.ఎంతమందికి Ekyc అయింది,ఇంకా ఎంతమందికి పెండింగ్ చూపిస్తున్నాయి అనే విషయాన్ని మీ సచివాలయ పరిధిలో (AP) లో అన్ని వివరాలను PDF రూపంలో Download చెసుకోవచ్చను.

  ఇలాంటి మరెన్ని నూతన ప్రభుత్వ పరమైన వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింద ఇచ్చిన Whats app Group లలో జాయిన్ అయ్యి మీరు కూడా తెలుసుకోగలరు.




Ayushman Bharat Cards List PDF కొరకు


ముందుగా దీనికి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. 


Step 1 - పై లింక్ మీద క్లిక్ చేసున్నాక ఈ క్రింద విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ ఈ లిస్ట్ PDF లో Download చేసుకోవాలంటే Beneficiary / Operator అనే ఆప్షన్ లలో ప్రజలు అయితే Beneficiary లాగిన్లో అవ్వాలి.అదే ఆంద్రప్రదేశ్ లో అయితే గ్రామ / వార్డ్ వాలంటీర్లు అయితే Operator అనే ఆప్షన్ లో లాగిన్ అవ్వాల్సి వుంటుంది.




Step 2 - లాగిన్ అయ్యాక క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఇక్కడ రాష్ట్రం,జిల్లా సెలెక్ట్ చేసుకుని Search By దగ్గర గ్రామాల్లో లిస్ట్ కావాలంటే Location-Rural అనే ఆప్షన్, అదే పట్టణాలలో అయితే Location-Urban అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తరువాత మీ గ్రామం / టౌన్ ని ఎంచుకోవాలి.ఆ ప్రక్కనే మీ సచివాలయాన్ని ఎంచుకుని Search చేయాలి.




Step 3 - ఇక్కడ ఎడమ వైపున మార్క్ చేసిన దగ్గర మీ సచివాలయ పరిధిలో ఎన్ని Ayushman Bharath కార్డులు కలవో చూపిస్తుంది.కనుక అక్కడే కుడి వైపున Excel లో గానీ లేదా PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చును.




Step 4 - డౌన్లోడ్ చేసుకున్నాక PDF లో ఈ విధముగా అందరి సభ్యుల యొక్క వివరాలు వస్తాయి.అక్కడే కార్డు వారికీ  Approve అయిందా ఇంకా పెండింగ్ వుందా అని చెక్ చేసుకోవచ్చును.




Step 5 - అక్కడ ఇంకా ఎవరికైనా కార్డు Approved కాకపోతే ప్రక్కన వున్న Action మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు.దానిని ఏవిధంగా చేసుకోవాలో గతంలో వీడియో కూడా చేయడం జరిగింది.కావాలంటే ఈ క్రింది వీడియో చూడగలరు. 









Related Links 


1) Ayushman Bharath Card Download Link 

 Link - Click Here 


2) చేతి వృత్తుల వారికీ విశ్వకర్మ యోజన స్కీమ్ 




 

Post a Comment

0 Comments