Header Ads Widget

how to download vehicle rc online in Telugu-2024

how to download vehicle rc online in telugu,how to download vehicle rc online,vehicle rc download online,how to download rc,rc download online,how to download rc book,rc download,how to download rc online,how to download vehicle rc in telugu,how to download digital rc in andhra pradesh,how to download rc card in andhra pradesh in telugu,download vehicle rc online,how to download rc book online,ap vehicle rc card download,how to download vehicle rc online in ap

పేజీ లో మీ వెహికల్ యొక్క RC ని డౌన్లోడ్ చేయటం ఎలా అనే విషయాన్నీ చూద్దాం.

RC Download - ఆంధ్ర ప్రదేశ్ నందు పోలీసులు, రవాణాశాఖ అధికారులు మీ వాహనాల్ని తనిఖీలు చేసే సమయంలో మీ ఫోన్ లోనే ఇలా RC ని డౌన్లోడ్ చేసి ఆ పత్రాలను చూపిస్తే కూడా సరిపోతుంది.కనుక వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు,రవాణా తదితర శాఖల అధికారులకు ప్రభత్వంనుండి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇకపై వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల్ని కార్డుల రూపంలో చూపించాల్సిన పనిలేదు. త‌నిఖీల్లో భాగంగా ఎవ‌రైనా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కార్డు అడిగితే స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్న డాక్యుమెంట్ చూపిస్తే స‌రిపోతుంది.ఇప్పుడు దీనిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

RC Download చేయడానికి కావాల్సిన వివరాలు ఏమిటి?

1) Application Number లేదా Temporary Registration Number లేదా Permanent Registration Number

2) Chassis Number 

Vehicle RC  Download Process in online

Step 1- దీనికి సంబంధించిన వెబ్సైటు లింక్ కొరకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసుకోవలెను.

RC Download Link - Click Here 

Step  2 - పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఆక్కడ Status అనే ఆప్షన్ పై క్లిక్ చేసున్నాక Registration / Payments అనే దానిని సెలెక్ట్ చేసుకోవాలి.

గమనిక - మొబైల్ లో ఓపెన్ చేసుకునే వాళ్ళు Desktop ఆప్షన్ ని Tick చేసుకుని ఆ తర్వాత మనం చెప్పినట్టు చేసుకోగలరు.

how to download vehicle rc online in telugu,how to download vehicle rc online,vehicle rc download online,how to download rc,rc download online,how to download rc book,rc download,how to download rc online,how to download vehicle rc in telugu,how to download digital rc in andhra pradesh,how to download rc card in andhra pradesh in telugu,download vehicle rc online,how to download rc book online,ap vehicle rc card download,how to download vehicle rc online in ap

Step 3 -  ఇక్కడ Search by ఆప్షన్ దగ్గర 

Application Number, 

Temporary Registration Number, 

Permanent Registration Number 

  అనే 3 ఆప్షన్ వస్తాయి.ఇక్కడ నేను Permanent Registration Number ని సెలెక్ట్ చేసుకుని వెహికల్ యొక్క నెంబర్ ని ఇస్తున్నాను.ఆ తరువాత Chassis Number ని కూడా ఎంటర్ చేసుకున్నాక,అక్కడ ఇచ్చిన CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసుకుని Search చేయాలి.

how to download vehicle rc online in telugu,how to download vehicle rc online,vehicle rc download online,how to download rc,rc download online,how to download rc book,rc download,how to download rc online,how to download vehicle rc in telugu,how to download digital rc in andhra pradesh,how to download rc card in andhra pradesh in telugu,download vehicle rc online,how to download rc book online,ap vehicle rc card download,how to download vehicle rc online in ap

Step 4 -  పై వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ చివర్లో Action అనే ఆప్షన్ దగ్గర Download ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేసుకోవాలి.

how to download vehicle rc online in telugu,how to download vehicle rc online,vehicle rc download online,how to download rc,rc download online,how to download rc book,rc download,how to download rc online,how to download vehicle rc in telugu,how to download digital rc in andhra pradesh,how to download rc card in andhra pradesh in telugu,download vehicle rc online,how to download rc book online,ap vehicle rc card download,how to download vehicle rc online in ap

Step 5 -  ఈ పేజీ నందు FEEDBACK ఇవ్వమని వస్తుంది.క్రింది ఫోటోలో చూపించిన  విధంగా Tick ఇవ్వండి సరిపోతుంది.అక్కడ ఇచ్చాక Submit పై క్లిక్ చేయగానే మీ వెహికల్ యొక్క RC PDF రూపంలో 2 నిమిషాల్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

 RC PDF Download 

how to download vehicle rc online in telugu,how to download vehicle rc online,vehicle rc download online,how to download rc,rc download online,how to download rc book,rc download,how to download rc online,how to download vehicle rc in telugu,how to download digital rc in andhra pradesh,how to download rc card in andhra pradesh in telugu,download vehicle rc online,how to download rc book online,ap vehicle rc card download,how to download vehicle rc online in ap

Related Links

మీ ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో క్రొత్త ఆధార్ వెబ్సైటు లో కనుక్కునే విధానము 

Post a Comment

0 Comments