Header Ads Widget

Ysr Cheyutha Application & Grievance Status Checking?

ysr cheyutha latest news,ysr cheyutha,ysr cheyutha latest updates,ysr cheyutha scheme in telugu,ysr cheyutha 2021,ysr cheyutha grievance status,ysr cheyutha scheme,ysr cheyutha eligible status,ysr cheyutha pathakam,ysr cheyutha apply,ysr cheyutha new updates,ysr cheyutha spanadana grievance process,ysr cheyutha payment status,ysr cheyutha new application,ysr cheyutha latest news today,ysr cheyutha grievance,how to check ysr cheyutha status

ఈ పేజీలో చెప్పుకోబోయే ప్రధానాంశాలు
 
1) వైస్సార్ చేయూత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం 
2) వైస్సార్ చేయూత డబ్బులు జమ అయ్యే తేదీ 
3) వైస్సార్ చేయూత కి గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడం 

Ysr Cheyutha Application Status - ఈ 2023-24 వ ఆర్ధిక సంవత్సరంలో వైస్సార్ చేయూత కి సంబంధిచిన డబ్బులు మాకు పడుతాయా..లేదా మరియు అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు జమ చేయనున్నారు అనే సందేహాలు చాలా మంది అడుగుతున్నారు.కావున ఈ పేజీ లో మనం Application Status మరియు అమౌట్ విడుదల తేదీ గురించి చెప్పుకుందాం.

1) వైస్సార్ చేయూత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం 

ఈ వైస్సార్ చేయూత కి సంబంధించి తాత్కాలిక అర్హుల-అనర్హుల జాబితా అయితే సచివాలయం లో ఈ మధ్య వచ్చింది.అంతే కాకూండా అర్హులైన వారి పేర్లు వాలంటీర్ కి ekyc చేయడానికి కూడా పేర్లు రావడం జరిగింది.కానీ ఫైనల్ అర్హుల-అనర్హుల జాబితా అయితే ఇంకా విడుదల కాలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు అర్హులా కాదా అనే విషయాన్నీ మీరే  చెక్ చేసుకోండి.

          Website Link 

Step 1 - పై లీక్ ఓపెన్ చేసుకున్నాక మొదట YSR చేయూత అనే ఆప్షన్ ఎంచుకోవాలి.ఆ తరువాత ప్రక్కన 2023-24 ఆర్ధిక సంవత్సరాన్ని ఎంచుకోవాలి.ఆ తరువాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే లబ్ధిదారుని ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ysr cheyutha latest news,ysr cheyutha,ysr cheyutha latest updates,ysr cheyutha scheme in telugu,ysr cheyutha 2021,ysr cheyutha grievance status,ysr cheyutha scheme,ysr cheyutha eligible status,ysr cheyutha pathakam,ysr cheyutha apply,ysr cheyutha new updates,ysr cheyutha spanadana grievance process,ysr cheyutha payment status,ysr cheyutha new application,ysr cheyutha latest news today,ysr cheyutha grievance,how to check ysr cheyutha status

Step 2 - పై వివరాలు ఎంటర్ చేసిన తరువాత Application Details అనే ఆప్షన్ దగ్గర Application Status నందు Approved అని ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా  వైస్సార్ చేయూత డబ్బులు పడుతాయి.అదే విధంగా ఫిబ్రవరి 20 లోపల ఫైనల్ అర్హుల జాబితా కూడా సచివాలయం లో వస్తుంది,కనుక దానిలో కూడా ఒకేసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.

ysr cheyutha latest news,ysr cheyutha,ysr cheyutha latest updates,ysr cheyutha scheme in telugu,ysr cheyutha 2021,ysr cheyutha grievance status,ysr cheyutha scheme,ysr cheyutha eligible status,ysr cheyutha pathakam,ysr cheyutha apply,ysr cheyutha new updates,ysr cheyutha spanadana grievance process,ysr cheyutha payment status,ysr cheyutha new application,ysr cheyutha latest news today,ysr cheyutha grievance,how to check ysr cheyutha status

2) వైస్సార్ చేయూత డబ్బులు జమ అయ్యే తేదీ 

జ) ఈ వైస్సార్ చేయూత కి డబ్బులు వేసేది ఇదే చివరి విడత,అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి కుటుంబానికి 75 వేల రూపాయలను అందిస్తామని చెప్పిన విధంగానే ఈ నాల్గవ విధాత డబ్బులు వేయగానే కుటుంబానికి 75 వేలు పడినట్టే.కావున ఈ చివరి విడతలో బాగముగా ఫిబ్రవరి 16,2024 వ తేదీ నుండి ఒక వారం పాటు కార్యక్రమాలు చేసుకుంటూ జిల్లాల వారీగా డబ్బులు వేయనున్నారు.

3) వైస్సార్ చేయూత కి గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడం 

జ) ఈ వైస్సార్ చేయూతకి సంబంధించిన తాత్కాలిక అర్హుల-అనర్హుల జాబితా అయితే సచివాలయం వచ్చిన విషయం  మనకు తెలిసిందే,దానిలో ఛాలా మంది ఈ పథకానికి అర్హులై వున్నా కూడా అనర్హులని జాబితాలో పేర్లు రావడం జరిగింది.కావున వారందరూ కూడా సచివాలయం గ్రీవెన్స్ పెట్టుకున్నారు.కనుక ఆ గ్రీవెన్సు పెట్టుకున్న అప్లికేషన్ స్టేటస్ ఇప్పుడు ఏమైందో అని మనమే సచివాలయానికి వెళ్లకుండా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.కావున ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చును.

Grievance status Checking Link 

ysr cheyutha latest news,ysr cheyutha,ysr cheyutha latest updates,ysr cheyutha scheme in telugu,ysr cheyutha 2021,ysr cheyutha grievance status,ysr cheyutha scheme,ysr cheyutha eligible status,ysr cheyutha pathakam,ysr cheyutha apply,ysr cheyutha new updates,ysr cheyutha spanadana grievance process,ysr cheyutha payment status,ysr cheyutha new application,ysr cheyutha latest news today,ysr cheyutha grievance,how to check ysr cheyutha status

పై లింక్ నందు చెక్ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకున్నాక అక్కడ గ్రీవెన్స్ రకము,గ్రీవెన్స్ పెట్టుకున్నతేదీ,మరియు Grievance status దగ్గర ఏమి ఉందొ ఒకసారి గమనించాల్సి ఉంటుంది.

  • అక్కడ Open అని ఉంటే మీరు ఏ సమస్య  కొరకు అయితే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ సమస్య కొరకు సొల్యూషన్ ని ఇంకా తెలుపలేదు అని అర్ధం.కనుక మరికొన్ని రోజులు వేచి చూడాల్సి చేయాల్సి వస్తుంది.

  • Closed అని వస్తే మీ సమస్యకి సొల్యూషన్ తెలియజేశాము అని చెప్పి అక్కడ eligible లేదా in-eligible అని ఏదో ఒకటి అయితే చెప్పేస్తారు.కావున మన గ్రీవెన్సు ఈ విధంగా చెక్ చేసుకోగలరు.

Related Links 

Post a Comment

0 Comments