vidyadhan scholarship hall ticket download
vidyadhan Scholarship - ఈ విధ్యాధన్ స్కాలర్షిప్ అనేది పదవ తరగతిలో 90% మార్కులు సంపాదించిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుటకు వారు చేరిన కోర్సు ను బట్టి ఫీజు 10,000 నుండి 75,000 వరకు సహాయం చేస్తారు.కనుక ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.కావున ఈ పరీక్షలు వ్రాయుటకు Hall ticket download చేసుకోవాలి.కావున ఈ పేజీ లో ఎలా download చేసుకోవాలో వివరంగా తెలుపుతాను.
ఈ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు కావాలంటే గతంలో మన ఛానల్ లో వీడియో చేయడం జరిగింది.
Video Link - Click Here
vidyadhan scholarship hall ticket download
Step 1 - ముందుగా ఈ క్రింది వెబ్సైటు ఓపెన్ చేసుకోలరు.
Step 2 - పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Login మీద క్లిక్ చేసుకోవాలి.
Step 3 - అక్కడ లాగిన్ ఫై క్లిక్ చేసుకున్నాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీరు ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకున్నప్పుడు వినియోగించుకున్న ఈమెయిల్,పస్స్వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ లాగిన్ మెయిల్,పస్స్వర్డ్ మర్చిపోయివుంటే అక్కడ చివరగా Forgot password అనే ఆప్షన్ నొక్కి మొబైల్ నెంబర్ సాయం సాయంతో తెలుసుకోవచ్చు.
Step 4 - అక్కడ విజయవంతంగా లాగిన్ అయ్యాక,ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మార్క్ చేసిన విధంగా Download Hall ticket అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి వుంటుంది.
Step 5 - పై లింక్ పైన్ క్లిక్ చేయగా ఆటోమేటిక్ గా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది.అది ఈ కింది విధంగా ఉంటుంది.
0 Comments