pm kisan yojana 18th installment
What is the date of PM Kisan installment 2024?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకానికి సంబంధించిన 18వ విడత అమౌంట్ ని అక్టోబర్ 5, 2024న విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ అధికారికంగా ఈ నిధులను పంపిణీ చేయనున్నట్లు అధికారిక వెబ్సైటు లో వున్న సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 9.4 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది.
Proof
PM Kisan Beneficiary list - 2024
PM Kisan ఈ 2024 లో వేయనున్న 18 వ విడత డబ్బులు ఎవరికి పడనున్నాయి అనే వివరాలను అధికారికంగా ఎప్పటికప్పుడు రైతుల యొక్క పేర్లను అప్డేట్ చేస్తూ వుంటారు. కనుక ఈ క్రింది ఇచ్చిన వెబ్సైటు లో మీరే ఎటువంటి లాగిన్ లేకుండా చెక్ చేసుకోగలరు.
Website Link - CLICK HERE
- మొదట మీ రాష్ట్రాన్ని ఎంచుకొవాలి
- రెండవ ఆప్షన్ నందు మీ జిల్లాను ఎంచుకోవాలి .
- మూడవ ఆప్షన్ నందు Sub -District ని ఎంచుకోవాలి .
- నాల్గవ ఆప్షన్ నందు Block ని ఎంచుకోవాలి .
- ఐదవ ఆప్షన్ నందు మీ గ్రామాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది .
ఆ తరువాత ఈ 18 విడతలో Pm kisan ఎవరెవరికి పడనున్నాయో,ఆ రైతుల యొక్క వివరాలను అందులో ఇస్తున్నారు,కనుక మీది గానీ మీ గ్రామంలో వారి వివరాలు కానీ సులభంగా తెలుసుకోవచ్చును.ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా లిస్ట్ లో చెక్ చేసుకోవచ్చును.
గమనిక - Online Products తక్కువ ధరలకు పొందాలి అనుకుంటే ఈ గ్రూప్ లో చేరి లబ్ది పొందగలేరు.
JOIN LINK
PM Kisan Ekyc Status Checking
ఈ pm kisan నందు రైతులకు డబ్బులు ఎటువంటి ఆటకం లేకుండా పడాలి అంటే ఖచ్చితంగా Ekyc పూర్తి అయి ఉండాలి,కనుక ఒకసారి మీరే ఎటువంటి లాగిన్ లేకుండా ఆధార్ నెంబర్ మరియు మొబైల్ OTP తో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు,
Ekyc Link - Click Here
Pm kisan - Update Mobile Number
ఈ పీఎం కిసాన్ వెబ్సైటు నందు మొదట సారి ఇచ్చిన మొబైల్ నెంబర్ ని ఏ కారణం చేత అయినా మరలా మార్చుకోదలచినా మీరే స్వంతంగా ఆధార్ కార్డు నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా నేర్చుకునే వెసులుబాటు కలదు.
Mobile Number Update - Link
Know Your Registration Number
Pm kisan రిజిస్ట్రేషన్ అయినా తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక్కోవాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చును.
LINK - CLICK HERE
PM కిసాన్ స్టేటస్ చెకింగ్
ఈ Pm kisan 18 వ విడతలో అమౌంట్ పడుతుందా లేదా అని సందేహం వున్నవారు మరియు క్రొత్తగా Pm kisan కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ప్రస్తుతం ఎలా వుంది, మరియు గతంలో నుండి లబ్ది పొందుతున్న రైతు యొక్క వివరాలు ప్రస్తుతం చెక్ చేసుకోవాలన్న ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చును.
గమనిక - దీనికి రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమవుతుంది,కనుక మీ దగ్గర లేకపోతే పైన దానికి సంబధించిన link ని ఇచ్చాను , కనుక తద్వారా కూడ తెలుసుకోవచ్చును.
PM Kisan Status Link - Click Here
0 Comments