Header Ads Widget

Smart Ration Cards in AP ?

 Smart Ration Cards in AP ?


mera ration app,mera ration 2.0,mera ration 2.0 login problem,mera ration 2.0 app,mera ration 2.0 login problem solve,ration card,mera ration app use kaise kare,mera ration 2.0 app new update,mera ration 2.0 app launch 2024,mera ration 2.0 app se new member name add kaise kare,one nation one ration card,mera ration,mera ration app login kaise kare,mera ration 2.0 app login kaise kare,mera ration 2.0 login nahin ho raha hai,mera ration app problem solve,smart ration card,ration card,smart ration card download,download smart ration card online,ration card download,smart card,smart ration card apply online kerala,ration card online,digital ration card,ration cards,smart ration card reprint,smart ration cards,smart ration card malayalam,how to download smart ration card,smart ration card apply online,smart ration card online apply,smart ration card missing in tamil


mera ration app,mera ration 2.0,mera ration 2.0 login problem,mera ration 2.0 app,mera ration 2.0 login problem solve,ration card,mera ration app use kaise kare,mera ration 2.0 app new update,mera ration 2.0 app launch 2024,mera ration 2.0 app se new member name add kaise kare,one nation one ration card,mera ration,mera ration app login kaise kare,mera ration 2.0 app login kaise kare,mera ration 2.0 login nahin ho raha hai,mera ration app problem solve


  గమనిక - ఇది సమాచార నిమిత్తం మాత్రమే, అధికారికంగా ఇంకా AP ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పలేదు.     


      కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా One Nation One Card (ONOC) అనే విధానాన్ని తీసుకురావడం జరిగినది. అప్పటినుండి ఆయా రాష్ట్రాల రేషన్ కార్డ్స్ యొక్క కుటుంబ వివరాలను కంప్యూటరైజ్డ్ చేసి ఈపేజీ లో ఇవ్వబడే వెబ్సైటు నందు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వడం జరిగినది. 
      
        ఈ Smart Ration Cards అనేటివి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా జారీ చేస్తున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 వ సంవత్సరంన అధికారంలోకి వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం క్రొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయుటకు ప్రత్యేకంగా డిజైన్స్ రెడీ చేస్తున్నట్టు అధికారిక మంత్రులు పలు సందర్భాలలో తెలియజేసారు. అవి అతి త్వరలో ప్రజల ముందుకు రానున్నాయి. కానీ మనం ఇప్పుడు చెప్పబోయే Smart Ration Cards అనేది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సంబంతిత వెబ్సైటు లలో అయితే అధికారికంగా ప్రజలకు అందుబాటులో ఉంచింది. కావున ఈ పేజీ లో ఇటువంటి అవకాశం వున్నది, అని మాత్రమే అవగాహనా కల్పించడం జరుగుతున్నది. కానీ AP ప్రభుత్వం ఇవే కార్డులు జరీ చేయనుందా, లేదా ప్రత్యేకంగా Ration Cards ని ముద్రించి జారీ చేయనుందా అనే విషయానికి మాత్రం కొద్దీ రోజులు వేచి చూడాలసిందే, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే రేషన్ కార్డ్స్ మాత్రమే మనుగడలోకి వస్తాయి అనేది మాత్రం, అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం.  



కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఈ కార్డు లలో ఏయే అవకాశాలు వున్నాయి?


  • రేషన్ కార్డు లో వున్న సభ్యులకు విడివిడిగా మొబైల్ నెంబర్ ని update చేసుకునే అవకాశం 
  • క్రొత్తగా కుటుంబ సబ్యులకు మనమే జోడించుకునే అవకాశం కలదు . 
  • మనమే సెల్ఫ్ గా ekyc చేసుకునే అవకాశం 
  • రేషన్ కార్డు ని ఒకచోట నుండి మరొక చోటికి Transfer చేసుకునే వెసులుబాటు కలదు. 

  • సభ్యుల వివరాలను మనమే స్వంతంగా అప్డేట్ చేసుకునే విధానము.
  • రేషన్ లో సమస్యలకు ఫిర్యాదు 
  • మీరు సరుకులు పొందాక Receipt ఈ యాప్ లో పొందే అవకాశం కలదు. 
  • Track My Ration అనే ఆప్షన్ కూడా కలదు. 



Smart Ration Cards Download చేసుకునే విధానము

 

Mera Ration APP Link - Click Here

 


  • మొదటగా ఈ యాప్ ని ఆధార్ నెంబర్ తో ఎంటర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత ఒక OTP వస్తుంది, దానిని కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • OTP ఎంటర్ చేసిన వెంటనే యాప్ Dash Board పైనే Smart Ration Card చూపిస్తుంది. అక్కడే కుడి వైపున పైన Download సింబల్ వున్న కారణంగా, అక్కడే సులభంగా PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చును. 
  • ఇక్కడ ఆ రేషన్ కార్డు లలో వున్న ఎవరిదైనా ఆధార్ ఎంటర్ చేసి OTP ఇచ్చిననూ వారికున్న స్మార్ట్ రేషన్ కార్డు ఆటోమాటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. 
  • ఈ కార్డు నందు క్రొత్తగా రేషన్ కార్డు నెంబర్ అనేది ఒకటి వస్తుంది. 
  • ఈ చిన్న ATM కార్డు వలే ఉండి, సులభంగా జేబులో పెట్టుకుని కూడ వ్యక్తిగత గుర్తింపు కార్డు లాగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.  


ఈ Smart Ration Card కార్డు లో ఉండే ప్రత్యేకతలు

 

  • ఈ Smart Ratio Card చిన్నగా జేబులో పెట్టె విధంగా ఎటిఎం కార్డు వలే ఉంటుంది. 
  • ఈ కార్డు లో ఆ కార్డు యొక్క కుటుంబ పెద్ద పేరు మీద జారీ అవుతుంది. 
  •  ఈ Smart Ration Card నందు మొదటగా Scheme Name చూపిస్తుంది. 
  • ఈ Smart Ration Card నందు కుటుంబ పెద్ద ఫోటో ముద్రించి రావడం  జరుగుతుంది. 
  • ఈ Smart Ration Card నందు మీ కార్డు ఏ రేషన్ షాప్ పరిధిలోకి వస్తుందో, ఆ రేషన్ షాప్ యొక్క పేరు, రేషన్ షాప్ నెంబర్ చూపిస్తోంది. 
  • ఈ Smart Ration Card వెనుక వైపున రేషన్ కార్డు లో ఎంతమంది కుటుంబ సభ్యులు వున్నారో, వారి పేర్లు చూపిస్తుంది.
  • ఆ Smart Ration Card వెనుక వైపున కుటుంభం సభ్యుల పేర్లతో పాటుగా వయస్సు, కుటుంభ ఆపెద్దతో గల సంబంధం, ఆధార్ లో చివరి 4 నంబర్స్ చూపిస్తుంటాయి. 
  • ఈ Smart Ration Card నందు డిజిటల్ సంతకం చూపిస్తుంది.  
  • ఈ Smart Ration Card మీకు ఏదైనా రేషన్ లో సమస్యలకు తెలియపరచడానికి ఒక Toll free నెంబర్ ని ప్రింట్ చేసి వున్నారు. 



గతంలో ఈ Mera Ration APP కి సంబంధించి నేను చేసిన వీడియో 






Related Links 







Post a Comment

0 Comments