Jagan Team 2.0
ఆంద్రప్రదేశ్ నందు పాత, కొత్త కలయికతో నూతన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా (జగన్ 2.0) జాబితా అయితే ఎట్టకేలకు విడుదల అవడం జరిగింది. జగన్ గారి టీంలో ఇప్పటికే మంత్రులుగా పనిచేసిన వారిలో 11 మందిని, మరియు వీరితో పాటు నూతనంగా మంత్రి వర్గం లో చోటు దక్కించుకున్న వారు 14 మంది దాకా వున్నారు.
గమనిక : మొదట ప్రకటించినప్పుడు ప్రకాశం జిల్లా నుండి తిప్పేస్వామి పేరు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం తీసుకుంటే పాత మంత్రులు 10 మందే ఉన్నారు.తరువాత కొన్ని సమీకరణాలుతో మళ్లీ విద్యాశాఖామంత్రి గా పనిచేసిన అడి మూలపు సురేష్ గారి పేరు తెరపైకి రావడంతో గతంలో మంత్రులుగా పని చేసివారి సంఖ్య 11 కి చేరింది
ముఖ్యమంత్రి గతంలో చెప్పిన విషయం
ముఖ్యమంత్రి ముందు నుంచి చెబుతున్నట్టే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది 2.1/2 సంవత్సరాలకు ఒకసారి మార్పు తప్పకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది.అదేవిధంగా ఇప్పడు జగన్ 2.0 టీం ని రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరియు వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా అయితే ఈ కూర్పు వున్నట్లు అర్థం అవుతుంది. ఈ టీంని బాగా పరిశీలన చేశాక ఎక్కడ కూడా అగ్ర కులాలకు చెందిన వైశ్య, క్షత్రియ, బ్రాహ్ణణ లాంటి కులాలకు అయితే క్యాబినెట్ లో చోటు ఇవ్వలేదు.
ఇప్పుడు జగన్ గారి 2.0 టీం లో నూతన మంత్రి వర్గం లో చోటు దక్కిన అభ్యర్థులు ఎవరెవరో కొంచెం వివరంగా చూద్దాం రండీ..!!
మొత్తం కేబినెట్ కూర్పు : 25 మంది
ఇప్పటికే మంత్రులుగా పని చేసిన వారిలో 11 మందికి మళ్ళీ ఈ కేబినెట్ లోకూడా అవకాశం లభించింది
1. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
(విద్యుత్, అటవీశాఖ, సైన్స్ & టెక్నాలజీ)
సామాజిక వర్గం : OC రెడ్డి
నియోజకవర్గం : పుంగనూరు
జిల్లా : చిత్తూరు
2 .సిదిరి అప్పల రాజు
సామాజిక వర్గం : మత్యకార సామాజిక `
నియోజక వర్గం : పలాస
జిల్లా : శ్రీకాకుళం
3. బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి
జిల్లా: విజయనగరం జిల్లా
4.అది మూలపు సురేష్
సామాజిక వర్గం : SC మాదిగ
నియోజకవర్గం : ఎర్రగొండ పాలెం
జిల్లా : ప్రకాశం జిల్లా
5. అంజాద్ బాషా
సామాజిక వర్గం : మైనార్టీ
నియోజకవర్గం : కడప
జిల్లా : YSR కడప జిల్లా
6. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
సామాజిక వర్గం: OC రెడ్డి
నియోజకవర్గం : ధోన్
జిల్లా : కర్నూలు
7. ఎమ్మిగనూరు జయరాం
సామాజిక వర్గం: BC బోయ
నియోజకవర్గం : ఆలూరు
జిల్లా : కర్నూలు
8. నారాయణ స్వామి
సామాజిక వర్గం : SC మాల
నియోజకవర్గం : గంగాధర నెల్లూరు
జిల్లా : చిత్తూర్
9. పినెపి విశ్వరూప్
సామాజిక వర్గం : Sc మాల
నియోజకవర్గం :అమలాపురం
జిల్లా : తూర్పుగోదావరి జిల్లా
10. తానేటి వనిత
సామాజిక వర్గం : SC మాదిగనియోజకవర్గం : కోవనూరు
జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా
11.చెల్లబోయిన వేణు
సామాజిక వర్గం: BC శెట్టి బలిజ
నియోజకవర్గం : రామచంద్రాపురం
జిల్లా: తూర్పుగోదావరి జిల్లా
ఈ సారి నూతన మంత్రి వర్గంలో స్థానం పొందినవారు నూతనంగా 14 దాకా వున్నారు.
12. పీడిక రాజన్న దొర
సామాజిక వర్గం: ST
నియోజకవర్గం:సాలూరు
జిల్లా: విజయనగరం
13.గుడివాడ అమర్నాధ్
నియోజకవర్గం: అనకాపల్లి
జిల్లా: విశాఖపట్నం
సామాజిక వర్గం : BC వెలమ
నియోజకవర్గం : మాడుగుల
జిల్లా: విశాఖపట్నం
15. దాడిశెట్టి రాజా
సామాజిక వర్గం: కాపు
నియోజకవర్గం : తుని
జిల్లా : ఈస్ట్ గోదావరి
16. ధర్మాన ప్రసాదరావు
సామజిక వర్గం. BC వెలమ
నియోకవర్గం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా
17. జోగి రమేష్
సామాజిక వర్గం: BC గౌడ
నియోజకవర్గం : పెడన
జిల్లా : క్రిష్ణా జిల్లా
18. అంబటి రాంబాబు
సామాజిక వర్గం : OC కాపు
నియోజకవర్గం : సత్తెనపల్లి
జిల్లా : గుంటూరు
19. మేరుగ నాగార్జున
సామాజిక వర్గం: SC మాల
నియోజకవర్గం: వేమూరు
జిల్లా : గుంటూరు
20. కాకాని గోవర్ధన్ రెడ్డి
సామాజిక వర్గం: రెడ్డి OC
నియోజకవర్గం : సర్వేపల్లి
జిల్లా: నెల్లూరు
21. R.K రోజా
సామాజిక వర్గం : OC రెడ్డి
నియోజకవర్గం : నగరి
జిల్లా : చిత్తూరు
22. ఉషా శ్రీ చరణ్
సామాజిక వర్గం : BC కురుబ
23. విడుదల రజని
సామాజిక వర్గం : BC ముదిరాజ్
నియోజకవర్గం : చిలకలూరిపేట
జిల్లా : గుంటూరు జిల్లా
24. కారుమూరి నాగేశ్వర రావు
సామాజిక వర్గం : BC యాదవ
నియోజకవర్గం : తణుకు
జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా
25. కొట్టు సత్యనారాయణ
సామాజిక వర్గం : కాపు OC
నియోజకవర్గం : తాడేపల్లిగూడెం
జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా
ఇవే కాకుండా
- కొడాలి నాని గారికి క్యాబినెట్ హోదా కలిగిన స్టేట్ బోర్డ్ డెవెలప్మెంట్ లో ఆవకాశం
- చీఫ్ విప్ గా ప్రసాద్ రాజు గారికి
- డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీర భద్రస్వామి గారికి
- ప్లానింగ్ బోర్డ్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు కి ఆవకాశం లభించినట్లు సమాచారం
Conclusion : ఇప్పుడు విడుదల అయిన జాబితాని నిశితంగా పరిశీలిస్తే ఇందులో BC సామాజిక వర్గానికి 10 మంది మంత్రులుకి అవకాశం రాగా, SC లకు ఒక 5 మందికి, అదే విధంగా కాపు సామాజిక వర్గం లో 4 కి, మరియు రెడ్డి లలో మరో నలుగురికి, St లో ఒకరికి మరియు మైనారిటీ లలో ఒక్కరికి చోటు లభించింది.ఒక రకంగా చూసుకుంటే అగ్ర కులాలలో ఉన్న వారికి ఎక్కడా పెద్దగా అవకాశం లేకుండా బలహీన వర్గాలకు ఈ క్యాబినెట్ లో అధిక అవకాశం యిచ్చారు.
పై సమచారం పై మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలుపగలరు
Thanking You
0 Comments