Header Ads Widget

Citizen Beneficiary Outreach App 3.7 Version

Citizen Beneficiary Outreach App 3.7 

 

Citizen Beneficiary outreach app 3.7


ఈ పేజీ నందు మీకు అందిస్తున్న సమాచారాలు

  • జగనన్న విద్యా దీవెన, వసతి దీవేన కి సర్వే చేయు విధానము
  • సిటిజన్ ఔట్రీచ్ న్యూ యాప్ 3.7 లింక్
  • సర్వే చేయు విధానం గురించి SOP PDF కూడా అందుబాటులో
  • Payment Acknowledgement PDF







S.No Group Name Link
1 Munirathnam Updates Click Here


 

రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా సిటిజెన్ బెనెఫిషరీ ఔట్రేచ్ యాప్ 3.7 ని విడుదల చేయడం జరిగింది.ఇందులో ముఖ్యంగా 2 అప్డేట్స్ ఇచ్చారు.

                  1) జగనన్న వసతి దీవెన

              2) జగనన్న విద్యా దీవెన

పై వాటి గురించి వివరంగా చెప్పుకుందాం

    

 జగనన్న వసతి దీవెన అప్డేట్ ఏమిటీ..?

                 రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడతలో భాగంగా ఈ నెలలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో అమౌంట్ వేయడం అయితే జరిగింది.కావున ఇప్పుడు ఆ తల్లుల దగ్గర అవును ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మా ఖాతాలోకి వచ్చాయి..అని ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేయాలి.కాబట్టి దానికోసమే ఈ యాప్  నందు ఈ రకమైన ఆప్షన్ ఇచ్చారు.

 

   ఈ వసతి దీవెనలో విద్యార్థులు కి 2 రకాల సందేహాలు వస్తున్నాయి.

           1) అమౌంట్ జమ అయిన వారు 

             2) అమౌంట్ జమ కానీ వారు


1) అమౌంట్ జమ అయిన వారు : అమౌంట్ జమ అయిన తల్లులు ఒకటి యాప్ లో డబ్బులు ముటినట్టు బయోమెట్రిక్ వేయాలి.మరియు మాన్యువల్ గా డబ్బులు ముట్టనట్లు రసీదు పై సంతకం చేయాలి.


గమనిక : ఈ వసతి దీవెన కి బయోమెట్రిక్ విద్యార్థులు వేయలాల్సిన అవసరం లేదు


ప్రత్యేకత : ఆ తల్లి ఆ సచివాలయంలో నే కాకుండా Search By Adhar ఆప్షన్ ద్వారా రాష్ట్రం లో మీకు దగ్గరగా ఉన్న ఏ సచివాలయంలో అయినా బయోమెట్రిక్ వేయవచ్చును. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోగలరు.


2) డబ్బులు జమ కానీ వారు ఏమి చేయాలి..?


             ఈ యాప్ నందు డబ్బులు పడని వారికి వారి వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. అక్కడ Payment Status దగ్గర  Failure అని ఉండి, Remarks దగ్గర డబ్బులు పడకపోవడానికి గల కారణాన్ని అక్కడ తెలియజేస్తారు.

           కాబట్టి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ని ముఖ్యంగా NPCI కి లింక్ అయిన అకౌంట్ ని ఇచ్చి ఒకసారి UPDATE చేయించుకుని ఆ తల్లి బయోమెట్రిక్ వేయాలి. దాని అర్థం ఏమిటంటే అవును మాకు డబ్బులు పడలేదని బయోమెట్రిక్ వేస్తారు.


ప్రత్యేకత : అక్కడ మీ పేర్లు చూపించకపోయినా Search By Adhar దగ్గర Search చేసి కూడా సర్వే పూర్తి చేసుకోవచ్చును.


గమనిక : ఇక్కడ కూడా విద్యార్థి బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదు.



అంగీకార పత్రం PDF లింక్ : Click Here


అంగీకార పత్రం నమూనా


జగనన్న విద్యా దీవెన అప్డేట్ ఏమిటంటే..?


           ఈ జగనన్న విద్యాదీవెన అప్డేట్ ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మరో త్రైమాసికానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి కి సంబంధించిన డబ్బులను తల్లుల ఖాతాలో వేయనున్నారు. కాబట్టి ఎప్పటి  లాగే సచివాలయంలో సోషల్ ఆడిట్ లో భాగంగా వెరిఫికేషన్  చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వం డబ్బులు వేయాలంటే ఇప్పుడు విద్యార్థి బయోమెట్రిక్ ఖచ్చితంగా వేయాల్సి వుంటుంది.


ప్రత్యేకత : విద్యార్థి ఎక్కడ చదువుతున్నా ఆ ప్రాంతంలో ని సచివాలయంలో Search By Adhar ఆప్షన్ ద్వారా బియోమెట్రిక్ వేసుకునే వెసులుబాటుజ్ఞాపకాలను కల్పించింది.కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు


చివరి తేదీ : ఏప్రిల్ 22 వ తేదీ నుండి మే నెల 9 వతేదీ వరకు అవకాశం కలదు.


Citizen Beneficiary Outreach 3.7 version link 

Volunteer కి ఇచ్చిన APP 4.0


 
App Name Version App Link
Citizen Beneficiary Outreach 4.0 Downlaod


ఈ యాప్ లో సర్వే ఏ విధంగా చేయాలో వివరంగా SOP లింక్

          సచివాలయం సెక్రెటరీ కి ఇచ్చిన ఈ యాప్ ని ఈ క్రింది నమూనా ఆధారంగా సర్వే చేస్తారు. కాబట్టి ఈ PDF కూడా ఒకసారి చేసుకోగలరు.





          పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.

Post a Comment

0 Comments