Header Ads Widget

PVC Adhar Card Order 2022

  PVC Adhaar Card Order 2022

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

 PVC Adhar Card : ఈ పేజీ నందు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ 50/-లకే PVC ఆధార్ కార్డ్ లను మన జేబులో పట్టే విధంగా ఆఫీషల్ గా మన ఇంటికి పంపిస్తారు.కావున ప్రతి ఒక్కరూ బయట మార్కెట్లలో ప్రింట్ తీసుకుని లామినేషన్ చేసుకున్న ఆధార్ కార్డ్ లు చెల్లవు కాబట్టి ఖచ్చితంగా ఈ PVC కార్డ్ లకు మీ ఫోన్ లొనే అతి సులువుగా అప్లై చేసుకుని లబ్ది పొందవచ్చును.

గమనిక: మన ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా  PVC కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు.ఈ పేజీ నందు ఈ కార్డ్ కి అప్లై చేయడానికి లింకు మరియు స్టేటస్ చూసుకోవడానికి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది

     ఇప్పుడు మనం వాడుతున్న మినీ ఆధార కార్డులు (ప్రభుత్వం నుండి వచ్చిన PVC కార్డ్ లు మినహా) చెల్లవు అనడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం సాక్షాలతో ఇంతకుముందు పేజీ లో చెప్పడం జరిగింది.ఆ పేజీ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

                 CLICK HERE

      మనము ఇదే కార్డ్ కోసం బయట ఇంటర్ నెట్ షాప్ లో వెళ్లి చెసుకోవలన్నా ఈ కార్డ్ కి ఆన్లైన్ లో పేమెంట్ చేసే రూ 50/-లే కాకుండా ఆ షాప్ అతనికి సర్వీస్ ఛార్జ్ క్రింద మరో రూ 5౦/-లు అడుగుతారు. కాబట్టి అలాంటి అవసరం కూడా లేకుండా చాలా  సులభంగా ఎక్కువ టెక్నాలజీ పరిజ్ఞానం లేని వారైనా మీ ఫోన్ నుండే ఆర్డర్ చేసుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

PVC కార్డ్ కి అప్లై చేయు విధానం

STEP 1: ఈ పేజీ క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ login పై క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు కాప్చ్ ఇస్తే OTP వచ్చాక లాగిన్ అవ్వాలి.

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 2 : ఇక్కడ రెండవ ఆప్షన్ Order Adhaar PVC Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 3 : ఈ పేజీ నందు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న వివరాలు చూపిస్తుంది.అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సరిగ్గా ఉన్నాయని భావించిన తర్వాత NEXT పై క్లిక్ చేయండి

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 4 : ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఈ క్రింది విధంగా చూపిస్తాయి.ఇక్కడ మనం మార్క్ చేసిన దగ్గర క్లిక్ చేయాలి.ఆ తరువాత Make Payment ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 5: ఈ పేజీ లో డబ్బులు చెల్లించుటకు 5 రకాల ఆప్షన్స్ ఈ క్రింది విధంగా చూపిస్తాయి.దీనిలో మీకు ఏది సులభతరంగా ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు : ఇప్పుడు అందరూ ఫోన్ పే ఎక్కువ వాడుతున్నాము.కాబట్టి UPI ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుందాం.

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 6 : ఈ పేజీ లో UPI అని సెలెక్ట్ చేసుకున్నాక మీ దగ్గర ఏది ఉందొ దానిని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా PHONE PAY ని సెలెక్ట్ చెసుకుని అక్కడ UPI ID దగ్గర మీ మొబైల్  ఎంటర్ చేయాలి.

pvc aadhar card online order,print aadhar card on pvc plastic card,pvc aadhar card,plastic aadhar card print online,how to download aadhar card,aadhar pvc card online apply,uidai latest update,aadhar card latest news in hindi,plastic aadhar card online apply,pvc aadhar card online apply,download aadhar without mobile number,aadhaar card mobile number update online

STEP 7: ఆ తరువాత మీ మొబైల్ ఫోన్ పే లో  అంగీకరిస్తున్నట్టు YES నొక్కి పేమెంట్ చేయాలి.ఆ తరువాత రూ 50/- లు కట్ అయ్యి,మీరు PVC కార్డ్ కి ఆర్డర్ చేసినందుకు ఒక అలనాలెడ్జమెంట్ నెంబర్ వస్తుంది.దానిని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు.

       ఇలా అప్లై చేసిన తర్వాత సుమారుగా ఒక వారం నుండి 10 రోజుల మధ్యలో పోస్ట్ ద్వారా మీ ఇంటికే వస్తుంది.కాబట్టి ఆఫీషల్ గా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఈ PVC కార్డ్ నే అందరూ వాడుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లో బయట మార్కెట్లలో తయారుచేసుకునే కార్డ్ లు చెల్లవు.

కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవడం

ఈ PVC కార్డ్ కి అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన నెంబర్ ద్వారా మనం ఆర్డర్ చేసిన కార్డ్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుంటూ ఉండచ్చు.

PVC APPLY LINK : CLICK HERE

STATUS CHECKING: CLICK HERE

ADHAAR OFFICIAL SITE : CLICK HERE

     మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కొరకు గానీ,మరియు టెక్నాలజీ కి సంబంధించిన విషయాలు మరియు వివిధ సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడూ క్రొత్త అప్డేట్స్ కావాలంటే ఈ క్రింది గ్రూప్ నందు జాయిన్ అయి, లబ్ది పొందగలరు

పై సమాచారం మీకు ఉపయోగం అని అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేసుకోండి.తప్పకుండా అందరికి ఉపయోగపడుతుంది.

Post a Comment

0 Comments