Header Ads Widget

How to check your vote card online -2023

How to check your vote id card online -2023

voter id card,vote,how to check your vote id card online,how to download voter id card,voter id card download online,how to download voter id card online,check your vote,e voter card,vote id card online,how to check your vote,digital voter id card,voter id,voter card download,register to vote,check your name is on the voter list,voter id card download online 2022,e voter id card download tamilnadu,how to apply for voter id card online

ఈ పేజీలో మనం చెప్పుకున్న ప్రధానాంశాలు (vote card)

1) మీ ఓటు కార్డు ని Online లో చెక్ చేసుకునే విధానము 

2) ఓటు లేకపోతే ఏమి చేయాలి?

3) ఓటు కార్డు కి దరఖాస్తు చేసుకునే విధానము 

4) ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానము 

5) ఓటు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే విధానము

6) ఓటు కార్డు లో అడ్రస్ మార్చుకునే విదానము

7) మీ గ్రామం / వార్డ్ ఓటరు లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానము 

Introduction (vote card)  

vote card - ఈ పేజీలో మనం ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఓటరు కార్డు లకు సంబంధించి మీ vote card ఆన్లైన్ లో ఉందా, లేదా అనే విషయాన్నీమీరే ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా చెక్ చేసుకునే విధానాన్ని చూద్దాం.

    గమనిక - ముఖ్యంగా ఈ పేజీ లో చెప్పుకుంటున్న సమాచారం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినది.అది ఏమిటంటే ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు 27-10-2023 వ తేదీన Online లో ముసాయిదా జాబితాను విడుదల చేసారు.ఆ తరుణంలో చెబుతూ గ్రౌండ్ లెవెల్ లో BLO ల ద్వారా క్షేత్ర స్థాయి తనీఖీలు చేపట్టిన తరువాత దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 21.18 లక్షల vote card లను తొలగించడం జరిగిందని,ఒకవేళ మీ ఓటు కార్డు అర్హత వుండి కూడా పొరపాటున తొలగిపోయి ఉంటే డిసెంబర్ 9 వ తేదీ లోపు మళ్ళీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చును అని తెలియజేసారు.ఇదే కాకుండా ఈ లిస్ట్ లపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ తెదేలోపలే పెట్టుకోవచ్చు.ఇవన్నీ మళ్ళీ పరిశీలించి ఫైనల్ ఓటరు జాబితాని జనవరి 5 వ తేదీన విడుదల చేస్తామని ప్రముఖంగా తెలియజేసారు.

(Source - సాక్షి మెయిన్ 14 వపేజీ 28-10-2023)

1) మీ vote card ని Online లో చెక్ చేసుకునే విధానము

   ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ఓటర్లు ఇద్దరూ కూడా మీ vote card, ఈ Online లో ఉందా లేదా అనే విషయాన్నీ ఎటువంటి లాగిన్ లేకుండా తెలుసుకునే విధానాన్ని చూద్దాం.

దీనిని 3 రకాలుగా తెలుసుకోవచ్చు.

1) వ్యక్తిగత వివరాలు ద్వారా 
2) vote card నెంబర్ ద్వారా 
3) మొబైల్ నెంబర్ ద్వారా 

దీనికి సంబంధించిన వెబ్సైటు లింక్ ఈ క్రింద ఇవ్వబడింది.కావున అందరూ ఇక్కడ ఓపెన్ చేసుకోగలరు.

Step 1పై లింకు ఓపెన్ చేయగానే ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ SERVICES అనే ఆప్షన్ క్రింద Search in electoral Roll అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి.

voter id card,vote,how to check your vote id card online,how to download voter id card,voter id card download online,how to download voter id card online,check your vote,e voter card,vote id card online,how to check your vote,digital voter id card,voter id,voter card download,register to vote,check your name is on the voter list,voter id card download online 2022,e voter id card download tamilnadu,how to apply for voter id card online

Step 2 - ఆ తరువాత పేజీలో ఈ విధంగా 3 పద్ధతుల్లో తెలుసుకునే వెసులుబాటు కలదు.

(1) వ్యక్తిగత వివరాలు ద్వారా, (2) vote card నెంబర్ ద్వారా, (3) మొబైల్ నెంబర్ ద్వారా 

voter id card,vote,how to check your vote id card online,how to download voter id card,voter id card download online,how to download voter id card online,check your vote,e voter card,vote id card online,how to check your vote,digital voter id card,voter id,voter card download,register to vote,check your name is on the voter list,voter id card download online 2022,e voter id card download tamilnadu,how to apply for voter id card online

(I) వ్యక్తిగత వివరాలు ద్వారా (vote card)

ఇక్కడ మొదట మన రాష్ట్రము,మరియు ఓటరు కార్డు లో వున్నట్టే పేరు,తండ్రి పేరు ఇలా చాలా వివరాలు కరెక్ట్ ఇస్తేనే మన వివరాలు ఉంటే ఓపెన్ అవుతాయి.దీనికంటే సులభంగా vote card నెంబర్ ద్వారా అయితే చాలా ఈజీ గా తెలుసుకోవచ్చు.

(IIvote card నెంబర్ ద్వారా

ఈ ఆప్షన్ ద్వారా చాలా సులభంగా తెలుసుకుందాం,ఇక్కడ మొదటగా బాష ని ఎంచుకుని Epic నెంబర్ దగ్గర మీ vote card నెంబర్ ఎంటర్ చేసి,ఆ తరువాత మీ రాష్ట్రాన్ని ఎంచుకుని,అక్కడ ఇచ్చిన captcha ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకుంటే Search పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మన వివరాలు వస్తాయి.

 గమనిక - ఇక్కడ మీ వివరాలు వచ్చాయంటే మీ vote card జాబితాలో ఉన్నట్టు,లేకపోతే తొలగించినట్టు అర్ధం చేసుకోవాలి.

voter id card,vote,how to check your vote id card online,how to download voter id card,voter id card download online,how to download voter id card online,check your vote,e voter card,vote id card online,how to check your vote,digital voter id card,voter id,voter card download,register to vote,check your name is on the voter list,voter id card download online 2022,e voter id card download tamilnadu,how to apply for voter id card online

   పై View Details దగ్గర క్లిక్ చేస్తే ఆ vote card కి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఈ నియోజకవర్గంలో వుంది,ఏ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయాలో,మరియు part నెంబర్, ఓటరు లిస్ట్ లో మీ క్రమ సంఖ్య నెంబర్ ఇలా అన్నే తెలుసుకోవచ్చును.అందరూ ఈ ఆప్షన్ నే ఎంచుకోండి.

(III) మొబైల్ నెంబర్ ద్వారా (vote card)

 ఈ ఆప్షన్ ఎంచుకోవాలి అంటే మాత్రం మీ vote card ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.అలా ఉంటే మాత్రం ఈ మొబైల్ నెంబర్ కి ఎన్ని vote cards లింక్ అయ్యాయో అవన్నీ అక్కడే చూపిస్తాయి.

Vote card కి మొబైల్ నెంబర్ లింక్ ఇవ్వడం ఎలా? 

   మీ vote card కి మీరే స్వంతగా Mobile Number  ఇచ్చుకోవాలంటే ఈ క్రింది వీడియో లో చెప్పిన విధంగా సులభంగా చేసుకోండి.దీనివలన లాభాలు ఏమిటంటే మీరే మీ vote card ని Download చేసుకునే అవకాశం కూడా వస్తుంది.

Video Link - Click Here 

2) ఓటు లేకపోతే ఏమి చేయాలి?

 పై లింక్ ద్వారా చెక్ చేసున్నాక కూడా మీ వివరాలు రాకపోతే ఎన్నికల అధికారి చెప్పినట్టు AP లో ఈ సంవత్సరం డిసెంబర్ 26 వతేదీ లోపల మళ్ళీ online లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. కావున మీకు మీరు చేయాల్సింది మీ BLO ని సంప్రదించండి,వాళ్ళే దగ్గర వుండి దరఖాస్తు చేసి ఇస్తారు.

Election Commission Toll free Number - 1950

మీ BLO మరియు ఆ పై అధికారులను ఎలా తెలుసుకోవాలి?

ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీ ఓటరు కార్డు కి సంబంధించిన అధికారుల యొక్క మొబైల్ నంబర్స్ కూడా తెలుసుకోవచ్చు.కావున వారికీ మీ సమస్యని వారికి చెప్పుకోవచ్చును.

BLO (Booth Level Officer) - గ్రౌండ్ లెవెల్ అధికారి 

ERO - BLO కన్నా పై స్థాయి అధికారి

 LINK -CLICK HERE 

3) ఓటు కార్డు కి దరఖాస్తు చేసుకునే విధానము 

LINK- CLICK HERE  

4) ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానము 

LINK- CLICK HERE 

5) ఓటు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే విధానము

6) ఓటు కార్డు లో అడ్రస్ మార్చుకునే విదానము

7) మీ గ్రామం / వార్డ్ ఓటరు లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానము 

LINK - CLICK HERE 

Post a Comment

0 Comments