Header Ads Widget

29-02-2024 New Updates

 29-02-2024 New Updates





ఈ రోజు వరకు వున్న ప్రధాన అప్డేట్స్ ఇవే !


  1. వైస్సార్ చేయూత క్రొత్త రిలీజు తేదీ ప్రకటన 
  2. కులగణన ఆప్షన్ తీసేసారు
  3.  మార్చి 1 నుండి 5000 పెన్షన్
  4. EBC నేస్తం తుది జాబితా విడుదల 

   ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవండి.మరియు ప్రభుత్వ పథకాలపై ఏవైనా సందేహాలు వున్ననూ,దీని ద్వారా నాకు తెలియజేస్తే ఖచ్చితంగా సమాధానం ఇస్తాను.

                        JOIN HERE  



క్రొత్త అప్డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


వైస్సార్ చేయూత క్రొత్త రిలీజు తేదీ ప్రకటన 



 వైస్సార్ చేయూత పథకం ద్వారా ఇచ్చే రూ18,750 డబ్బులు అనేది,చివరి విడతగా వేసే అమౌంట్ కాబట్టి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం మనకు తెలిసిందే.కావున ఎందుకో ఇప్పటికే ఈ విడత లో పడాల్సిన డబ్బులు 5 సార్లు వాయిదా వేయడం జరిగింది.ఎట్టకేలకు ప్రభుత్వం నుండి మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చింది.అదిఏమిటంటే ఈ చివరి విడత వేసే డబ్బులు అనకాపల్లి పర్యటనలో ఈ మార్చి 7 వ తేదీన ముఖ్యమంత్రి గారు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది. 




2) కులగణన ఆప్షన్ తీసేసారు




వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి ఒక మొబైల్ యాప్ ఇచ్చిన విషయాన్ని మన యూట్యూబ్ ఛానల్ లో చాలా సార్లు చెప్పడం జరిగింది.దానిని గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ అని అంటారు.అందులో ఈ కులగణన సర్వే ఇచ్చినప్పుడు ఆ వివరాలు చాలా గోప్యంగా ఉంచాలని Screen Shots, Screen Recording ఏది కూడా వీలు లేకుండా చేసారు.కనుక ఇప్పుడు కులగణన సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది కాబట్టి, వాలంటీర్ యాప్ లో ఈ ఆప్షన్ తీసేసారు.కనుక ఇప్పటి నుండి ఆ యాప్ నందు Screen Shots, Screen Recording కూడ చేసుకునే వెసులుబాటు మళ్ళీ వచ్చింది.కావున వాలంటీర్ అందరూ మీ యాప్ ని అప్డేట్ చేసుకుని ఈ feature ని చెక్ చేసుకోండి.



3) మార్చి 1 నుండి రూ 5000 పెన్షన్

   

   ఆంధ్రప్రదేశ్ లో CRDA ప్రాంతంలో భూమి లేని పేదలకు పెన్షన్ రూపంలో ఇప్పటికే రూ.2500 ఇస్తున్న విషయం తెలిసిందే, దానిని రెట్టింపు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేయడం జరిగింది.కనుక ఈ మార్చి 1 వతేదీ నుండి అక్కడున్న పేదలకు నెలకు రూ 5000 పెన్షన్ ని అందజేయనున్నారు.దీనితో 17,215 మంది పేదలు లబ్ది పొందనున్నారు. Order Copy - Click here 


Related News 














Post a Comment

0 Comments