AP SSC HALL TICKETS DOWNLOAD-2024
ఈ పేజీలోప్రధానంగా మనం చెప్పుకోబుతున్న వివరాలు ఇవే!
1) SSC Time Table ని డౌన్లోడ్
2) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయుట ఎలా ?
3) స్కూల్ లాగిన్ లో Hall Ticket Download చేయు విధానము.
1) SSC Time Table ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవడం
DOWNLOAD SSC-2024 TIME TABLE - Click Here
ఆంధ్రప్రదేశ్ నందు10 వతరగతి విద్యార్థులకు ఈ మార్చి18 నుండి 30 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.కనుక ఈ క్రింది టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించునున్నారు.కావున ప్రతి ఒక్కరు ఈ Time table ని డౌన్లోడ్ చేసిపెట్టుకుని,వీలైతే నోట్బుక్ లో అంటిచుకుని ప్రతి రోజూ చెక్ చేసుకుంటూ ఉండవలెను.
2) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయుట ఎలా?
ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ కి సంబంధించిన వెబ్సైటు లింక్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసుకోవలెను.
Step 1- ముందుగా పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధంగా 4 రకాల విద్యార్థులకు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి.అందులో మీకు సంబధించిన ఆప్షన్స్ ని ఎంచుకోవాలి.
Step 2- ఇక్కడ ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ విద్యార్థి చదువుతున్న స్కూల్ యొక్క జిల్లా ని మొదట ఎంచుకోవాలి.
- రెండవ ఆప్షన్ నందు స్కూల్ పేరు ని ఎంచుకోవాలి.
- మూడవ ఆప్షన్ నందు ఆటోమేటిక్ గా ఆ స్కూల్ లోని 10 వతరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు వస్తాయి.
- చివరగా ఆ విద్యార్థి యొక్క పుట్టిన రోజు ఎంటర్ చేసుకున్నాక Download Hall Ticket అనే బటన్ మీద కిక్ చేయగా మీ SSC Hall ticket Download అయిపోతుంది.
గమనిక - ఇక్కడ AP SSC Hall Ticket Download చేసేటప్పుడు విద్యార్థి యొక్క పుట్టిన తేదీని తప్పుగా ఏదో ఒక పుట్టిన తేదీ ఇచ్చి Download చేసినా కూడా hall Ticket Download అయిపోతుంది.
SSC Hall Ticket నమూనా
ఈ క్రింది లింక్ ద్వారా స్కూల్ HM లాగిన్ నందు డైరెక్ట్ గా స్కూల్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
HM Login Download Link - Click Here
0 Comments