AP TET hall Ticket Download and Inter Hall Ticket Download -2024
ఈ పేజీలోని ముఖ్యాంశాలు
1) AP TET Hall Tickets Download -2024
2) AP Inter Hall Tickets Download -2024
1) AP TET Hall Tickets Download
ఆంధ్రప్రదేశ్ నందు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కి సంబంధించి ఈ 2024 లో హాల్ టికెట్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కనుక దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైటుని ఈ క్రింద ఇవ్వబడింది.కనుక దానిమీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగలరు.
TET Hall Ticket - CLICK HERE
- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక మొదటి పేజీ ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా చూపిస్తుంది.అక్కడ Candidate-ID, D.O.B, Captcha ఇచ్చి login అవ్వాలి.
- లాగిన్ అయ్యాక ఎడమవైపున పైన Candidate Service దగ్గర Hall Ticket Download అనే ఆప్షన్ వస్తుంది.
2) AP Inter Hall Tickets Download -2024
ఆంధ్రప్రదేశ్ కి సంబధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయు ఆప్షన్ రావడం జరిగింది.కనుక దీనికి సంబధించిన వెబ్సైట్ లింక్ ని ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
Inter Hall Tickets Download Link - CLICK HERE
గమనిక - ఎక్కువమంది ఒకేసారి ఓపెన్ చేయడం ద్వారా సెర్వర్ స్లో కూడా కావచ్చు.కావున ఓపిగ్గా ఒకట్రెండు సార్లు try చేస్తే సులభంగా HALL TICKET PDF డౌన్లోడ్ చేసుకోవచ్చును.
- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక మొదటి సంవత్సరం విద్యార్హులు అయితే మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ లేదా SSC హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని దానితోపాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసుకుని క్రింద ఇచ్చన CAPTCHA ని ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్అ వుతుంది.
- అదేవిధంగా రెండవ సంవత్సరం విద్యార్హులు అయితే మీ ఇంటర్ మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ లేదా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని దానితోపాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసుకుని క్రింద ఇచ్చన CAPTCHA ని ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్అ వుతుంది.
Related Links
TET నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు కొరకు - CLICK HERE
0 Comments