AP DSC Notification-2024
ఈ పేజీలోని ముఖ్యాంశాలు
- DSC నోటిఫికేషన్ వివరాలు
- TET నోటిఫికేషన్ వివరాలు
AP DSC Notification - ఆంద్రప్రదేశ్ నందు DSC కి సంబంధించి గత క్యాబినెట్లో 6,100 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.కావున దానికి సంబంధించి ఈ రోజు అనగా 07-02-2024 న DSC కి సంబంధించిన నోటిఫికేషన్ ని మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరియు అధికారులు విడుదల చేసాఋ.అందులో DSC మరియు TET కి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది.కనుక దానిగురించి కొంచెం వివరంగా ఈ పేజీ నందు చర్చించుకుంధాం.
1) DSC-2024 గురించి ముఖ్య సమాచారం
Total Posts - 6,100
Types Of Posts - S.G.T పోస్టులు - 2,280
S.A పోస్టులు - 2,299
T.G.T పోస్టులు - 1,264
P.G.T పోస్టులు - 215
ప్రిన్సిపల్ పోస్టులు - 242
Online Applications - Starting - Feb 12
End Date - Feb 22
Fee Payment Dates - Starting - Feb 12
End Date - Feb 21
Hall tickets Download - March 5 / 2024
Examination Dates - March 15 to March 30
Examination Type - Computer Based Test (CBT)
Examination Time Duration - 2.30 hrs (150 minutes)
No Of Questions - 160
Final Results Announced - April 7th
Age - 44 Years - General
49 Years - BC,SC,ST
54 Years - Physically Handicapped
As On - 01-08-2024
DSC Notification PDF's
School education PDF - DOWNLOAD
Residential education PDF - DOWNLOAD
Syllabus & Subjects PDF - DOWNLOAD
Scheduled PDF - Download
Online Apply Link - Click Here
DSC - TET కి సంబంధించిన అవగాహన వీడియో
2) TET Notification Details -2024
Online Applications - Starting - Feb 08
End Date - Feb 18
Fee Payment Dates - Starting - Feb 08
End Date - Feb 17
Examination Fee - 750/- (For Each Paper)
Hall tickets Download - Feb 23
Examination Dates - Feb 27 to March 09
Examination Type - Computer Based Test (CBT)
Final Results Announced - March 14
TET Syllabus PDF - Download
TET Notification PDF - DOWNLOAD
Online Payment Link - Click Here
Candidate Login - Click Here
Online Free Text Books - Click Here
Any Technical Issues - 7670879747
Total Marks - 150 M
TET Qualifying Marks
గమనిక (1) - అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనిన తరువాత Edit / Modify చేసుకునే అవకాశం లేదు.కావున చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక (2) - గతంలో TET కి అర్హత సాధించినవాళ్లు ఇప్పుడు క్రొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు,ఎందుకంటే 2021 వ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకసారి క్వాలిఫై అయిన వాళ్ళు ఇక జీవితకాలం పాటు DSC వ్రాయడానికి అర్హులని తెలియజేసారు. ఒకవేళ గతంలో అర్హతలో తక్కువ మార్కులు వచ్చిఉంటే ఇప్పుడు పెంచుకోవాలి అని భావిస్తే వ్రాసుకోవచ్చు.లేదా ఈ మధ్య క్రోత్తగా D.,ED, B.,ED చేసినవాళ్లు వ్రాసుకోవచ్చు.
0 Comments