TET Online Apply Process -2024
ఈ పేజీలో చెప్పిన ముఖ్యమైన అంశాలు
1) TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు
2) TET కి ధరఖాస్తు చేయు లింక్
3) TET కి దరఖాస్తు చేసే DEMO Video
1) TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు
ఈ 2024 కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు TET నోటిఫికేషన్ విడుదల చేసింది.కావున దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే పరీక్షలు ఎప్పటి నుండి నిర్వహిస్తారు, ఫీజు ఎంత, సిలబస్ , ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ నందు వుంచాను.కావున తెలుసుకుని అప్లై చేసుకోగలరు.
TET నోటిఫికేషన్ వివరాలు (PDF ) - CLICK HERE
TET నోటిఫికేషన్ వివరాల వీడియో - OPEN
టీచర్ కావాలంటే ఏమి చదవాలి - CLICK HERE
2) TET కి ధరఖాస్తు చేయు వెబ్సైటు లింక్
Online దరఖాస్తు చేసుకోవడానికి 2 రకాల వెబ్సైటు links ద్వారా చేసుకోవాలి.
Official Login - Click Here
1) పేమెంట్ లింక్ - Click Here
2) Candidate Login - Click Here
3) TET కి దరఖాస్తు చేసే DEMO Video
TET కి అప్లై చేసుకోవాలంటే గమనించాల్సిన అంశం ఏమిటంటే మీరు కరెక్ట్ గ దరఖాస్తు చేసుకోగలిగితే చేసుకోండి,లేదంటే దగ్గరలోని ఇంటర్నెట్ షాప్ కి వెళ్లి చేసుకొండి.ఎంధుకంటే ఏదైనా తప్పులు జరిగితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు.
TET APPLY DEMO VIDEO
0 Comments