voter card download||know my polling station
Introduction - ఈ పేజీలోమనం ఈ 2024కి సంబంధించి ప్రజలకు ఉపయోగకరమైన Voter card సర్వీసులును సులభంగా పొందడం గురించి చెప్పుకుందాం.
ఇలాంటి ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ పరమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ మన వాట్సప్ గ్రూప్ నందు జాయిన్ అవండి.దీని ద్వారా ఉచితంగా ప్రభుత్వ సమాచారాలను తెలుసుకుంటూ ఉండవచ్చును.
గ్రూపు పేరు - ప్రభుత్వ పథకాల వారధి
1) మొబైల్ నెంబర్ తో మన ఓటు వివరాలు తెలుసుకోవడం ఎలా?
జ) ఈ సర్వీసు మాత్రం ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మొబైల్ నుంబర్ తోనే,దానికి లింక్ అయిన ఓటరు కార్డు వివరాలు తెలుసుకోవచ్చు.కనుక దీనికి సంబధించిన లింక్ ఈ క్రింద ఇచ్చాను.ఓపెన్ చేసుకుని లబ్ది పొందగలరు.
LINK - CLICK HERE
- Search by Mobile ఆప్షన్ ఎంచుకోవాలి
- మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
- అక్కడ వున్నా CAPTCHA ని ఎంటర్ చేయాలి
- Send OTP ఎంటర్ ప్రెస్ వచ్చిన OTP ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- తదుపరి పేజీలో మీ నెంబర్ కి లింక్ అయిన ఓటర్ కార్డ్స్ వివరాలు వస్తాయి.
- చివరన Action అనే దగ్గర ఓపెన్ చేసుకుంటే ఆ ఓటు ఏ పార్ట్ లో ఎక్కడుంది? ఏ సిరిల్ నెంబర్ లో వుంది?
- ఓటు ఎక్కడ వెళ్లి వేయాలి అనే వివరాలు వస్తాయి.
2) క్రొత్త లిస్ట్ లో మీ పేరు ఉందా..లేదా అని తెలుసుకోవడం ఎలా ?
జ) ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.కావున దీనికి ప్రతి ఒక్కరూ ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారానే మీ Voter Card నెంబర్ ద్వారా అయినా లేదా మీ వ్యక్తిగత వివరాల ద్వారా అయినా కనుగొనవచ్చును.కనుక పైన ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేస్తే ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా వచ్చిన ఆప్షన్ ని ఎన్చుకోవాల్సి ఉంటుంది.
LINK - CLICK HERE
Search In Electrol Roll అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని అక్కడ మొదట Search by EPIC అనే ఆప్షన్ లో మీ ఓటరు కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.
- అక్కడ కనుక మన వివరాలు ఓపెన్ అయితే,Online లో మన ఓటు కార్డు ఉన్నట్టు, వివరాలు రాకపోతే ఓటు లేనట్టు అని అర్ధం.అలాంటి వాళ్ళు ఎన్నికల అనంతరం దరఖాస్తు చేసుకోవలెను.
3) ఓటు ఎక్కడ వెళ్లి వేయాలి?
జ) పైన తెలిపిన లింక్ ద్వారా ఓటరు కార్డు వివరాలు ఓపెన్ అయినచో అక్కడ ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా మీరు ఎక్కడకి వెళ్లి ఓటుకి వేయాలో క్లియర్ గా అక్కడ తెలిపి వుంటారు.
4) ఓటరు కార్డు డౌన్లోడ్ చేయు విధానము
ప్రతి ఒక్కరు కూడా సులభంగా మీ ఫోన్ లోనే ఓటరు కార్డు ని సులభంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలదు.కనుక ఈ క్రింద లింక్ లో వివరంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పి వున్నాను.కాబట్టి ఆ విధంగా చదివి అవసరమైన వారికీ డౌన్లోడ్ చేసి ఇవ్వండి.
Related Links
మీ B.L.O ని ఎలా తెలుసుకోవాలి?
0 Comments