AP TET Response Sheet Download 2024
ఈ పేజీలో మనం చెప్పుకోబోతున్న అంశాలు ఇవే..!
1) Response Sheet Download
2) Question Paper & Key Download
3) Objections On Key
ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నా,మరియు వీటిపై ఎలాంటి సందేహాలు వున్ననూ ఈ క్రింది గ్రూప్ లో చేరి నివృత్తి చేసుకోగలరు.
Whats app Link - JOIN HERE
1) Response Sheet Download
జ) టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ వ్రాసిన అభ్యర్థులు ఎవరైతే వున్నారు,వారందరూ ఒకసారి మీరు వ్రాసిన టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే అవకాశం కల్పించారు.కనుక ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసుకుని TET Response Sheet ని Download చేసుకోగలరు.
AP TET Response Sheet Download Link
- మొట్టమొదట పై లింక్ ఓపెన్ చేసుకున్నాక Candidate ID మరియు పుట్టిన తేదీ,CAPTCHA ఎంటర్ చేసుకుని Login అవవలెను.
- అక్కడ లాగిన్ అయ్యాక ఎడమ వైపున క్రింది ఫోటో లో చూపించిన విధంగా Candidate Service అనే ఆప్షన్ క్రింద Response Sheet Download అనే ఆప్షన్ కూడా వస్తుంది కనుక దాని మీద క్లిక్ చేసుకున్నాక మరొక పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ పేజి క్రింది ఫోటో లో చూపించిన విధంగా వస్తుంది.అక్కడ అభ్యర్థి ఫోటో వివరాలతో పాటు,క్రింది మార్క్ చేసిన ఆప్షన్ దగ్గర Click చేసుకోవాలి.
- ఈ పేజీ మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ప్రతి ప్రశ్నకి అధికారికంగా సరైన జవాబుని Tick మార్కు పెట్టి ఉంటుంది.
- అదేవిధంగా ఆ ప్రశ్నకి అభ్యర్థి ఏ జవాబు పెట్టాడో అని కుడి వైపున నంబర్ ఇచ్చి వుంటారు.ఈ వివరాలు అన్ని మీకు బాగా అర్ధం అయ్యేటట్టు ఏ క్రిందన ఫోటో ఇవ్వడం జరిగింది.
- అక్కడే కుడి వైపున పైన్ Print అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని Response Sheet ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.
పై విధంగా మీరు వ్రాసిన పరీక్షకి సంబంధించి అధికారిక జవాబులు మరియు అభ్యర్థి పెట్టిన జవాబు ఎన్ని కరెక్ట్ గా పెట్టారో అని మీరే చెక్ చేసుకుని తద్వారా మీకు వచ్చిన మొత్తం మార్కులను తెలుసుకోవచ్చును.
0 Comments