Header Ads Widget

ప్రభుత్వ హాస్పిటల్ లో ANM, వార్డ్ బాయ్ ఉద్యోగాలు 2025

 ప్రభుత్వ హాస్పిటల్ లో ANM, వార్డ్ బాయ్ ఉద్యోగాలు 2025



Jobs - ఆంధ్రప్రదేశ్ లోని HEALTH MEDICAL & FAMILY WELFARE DEPARTMENT నుండి DSH హాస్పటల్ బాపట్ల మరియు నరసారావు పేట హాస్పిటల్ నందు కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది.కావున ఈ పేజీ నందు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.  

Adv-NO : 02/2025

  • మొత్తం పోస్టులు - 28 
  • జాబ్ లొకేషన్ - బాపట్ల & నరసరావు పేట 




పోస్టుల రకాలు 

  1. డాక్టర్ - 02
  2. ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ - 02
  3. నర్స్ (ANM) - 04
  4. వార్డ్ బాయ్ - 04 
  5. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ - 04
  6. అకౌంటెంట్ కం క్లర్క్ - 02
  7. పీర్ ఎడ్యుకేటర్ - 02
  8. చౌకిదార్ - 04
  9. హౌస్ కీపింగ్ వర్క్ - 02
  10. యోగా థెరపిస్ట్ /డాన్స్ / మ్యూజిక్ /ఆర్ట్ టీచర్ (పార్ట్ టైం) - 02





ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ - 03-09-2025
  • దరఖాస్తు చివరి తేదీ - 06-09-2025

ఉద్యోగాలకు వయస్సు పరిమితి 

31-07-2025 వరకు ఉండాల్సిన వయస్సు 18 నుండి 42 వయస్సు వరకు ఉండాలి.మరియు SC/ST/BC/EWS వారికి 5 సంవత్సరాలకు పెంపు, PwD వారికి 10 సంవత్సరాలు ఉంటుంది.

విద్యార్హతలు 


పోస్టుని బట్టి 5వ తరగతి, 8వతరగతి, ఏదైనా డిగ్రీ, MBBS మరియు ANM అర్హతలు అవసరం అవుతాయి. మరియు ముఖ్యంగా కొన్నింటికి సైకిల్ త్రొక్కడం కూడా వచ్చి ఉండాలి. మరియు చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం 

  • మెరిట్ ఆధారంగా ఇవ్వబడుతుంది.
  • మరిన్ని వివరాల కోసం దరఖాస్తు ఫారం ని అధికారిక వెబ్సైట్ లలో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి.

జీత భత్యాలు 

  1. డాక్టర్ - రూ 60,000
  2. ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ - రూ 25,000
  3. నర్స్ (ANM) - రూ15,000
  4. వార్డ్ బాయ్ - రూ13,000
  5. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ - రూ 17,500 
  6. అకౌంటెంట్ కం క్లర్క్ - రూ 12,000
  7. పీర్ ఎడ్యుకేటర్ - రూ 10,000
  8. చౌకిదార్ - రూ 9,000
  9. హౌస్ కీపింగ్ వర్క్ - రూ 9,000
  10. యోగా థెరపిస్ట్ /డాన్స్ / మ్యూజిక్ /ఆర్ట్ టీచర్ (పార్ట్ టైం) - రూ 5,000



OFFICIAL NOTIFICATION -PDF - CLICK HERE 

APPLICATION - PDF - CLICK HERE 

Official Website -  CLICK HERE 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయు విధానం 

పైన తెలిపిన పోస్టులకు అర్హతలు వున్నా వారు Offline లో అప్లికేషన్ ని పూరించి, దానికి తగిన ఆధారాలను జత పరచి నేరుగా అయినా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అయినా సెప్టెంబర్ 16, 2025 సాయంత్రం 5.30 లోపు DSH హాస్పిటల్ కార్యాలయానికి చేరవేయాలి.

చిరునామా - O/o DCHS, opp Indian Oil Petrol Bunk, Pattabhipuram Main Road, Guntur-6.  

దరఖాస్తుకి ఫీజు వివరాలు 

  • OC అభ్యర్థులకు - రూ300
  • BC, EWS అభ్యర్థులకు - రూ200
  • SC/ST  అభ్యర్థులకు - రూ100







Post a Comment

0 Comments