1 లక్ష బహుమతి పొందిన వాలంటీర్..!
ఈ పేజీ నందు మనం ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు విషయాలు గురించి వివరించుకుందాం
1) వాలంటీర్ అవార్డ్ లలో 1లక్ష బహుమతి పొందిన వాలంటీర్
2) గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పై శిక్షణ
మరిన్ని అప్డేట్స్ కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు
![]() |
WATSAPP |
వాలంటీర్ అవార్డ్ లలో 1లక్ష బహుమతి పొందిన వాలంటీర్
ముఖ్యంగా ఇలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ కి చెందిన భజరంగ్ ఫౌండేషన్ అనే సంస్థ రాష్ట్రంలో ని గ్రామ/వార్డ్ వాలంటీర్లకు అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు గడప వద్దకే అందిచడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
మొదటి బహుమతి : ఈ బహుమతి గెలుచిన వారికి పాన్ ఇండియా వాలంటీర్ అని ఒక లక్ష రూపాయలు నగదుతో పాటు పురస్కారాన్ని కూడా అందచేయనున్నారు.
రెండవ బాహుమతి : దీనిలో ప్రైడ్ ఆంధ్ర వాలంటీర్ అనే పేరుతో 50 వేల నగదు పురస్కరాలతో పాటు బహుమతి ప్రదానం చేయనున్నారు.
మూడవ బహుమతి : దీనిలో ప్రోగ్రెసివ్ జిల్లా వాలంటీర్ పురస్కారం గెలుపొందిన వాలంటీర్లకు 25 వేల రూపాయలు నగదు ప్రోత్సాహకాలతొ పాటు పురస్కారాన్ని అందచేయనున్నారు.
దీనికి గాను పోటీ పరీక్ష కోసం ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించి పరీక్ష నిర్వహించారు.
ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ : మే22,2022
పోటీ పరీక్ష నిర్వహణ : 29-05-2022
పురస్కారాల ప్రదానోత్సవం తేదీ : 05-06-2022
ఈ వివిధ సంక్షేమ పథకాల అవగాహన పోటీ పరీక్షల్లో విజయం సాదించిన వాలంటీర్స్ వీరే..,
మొదటి బహుమతి : పాన్ ఇండియా వాలంటీర్ పురస్కారం,దీనితో పాటు 1 లక్ష రూపాయలు నగదు కూడా పొందడం జరిగింది.
పేరు : నారిశెట్టి యలమందరావు
CFMS : 14736998
కొవ్వనూరు,మాచర్ల మండలం
రెండవ బహుమతి : ప్రైడ్ ఆంధ్ర వాలంటీర్ పురస్కారం,దీనితో పాటు రూ 50,000 నగదు కూడా పొందడం జరిగింది.
పేరు : తుమ్మ ఆలేఖ్య
CFMS : 14737778
రెంట చింతల -02
మూడవ బహుబతి : ప్రోగ్రెసివ్ జిల్లా వాలంటీర్ పురస్కారం,దీనితో పాటు రూ 25,000 నగదు కూడా పొందడం జరిగింది.
పేరు: కొండ పాటురి శివయ్య
CFMS : 14523810
చేరకూరు,పర్చూరు మండలం
ఇదే కాకుండా మరో 50 మందికి వాలంటీర్స్ కి మండలం వాలంటీర్స్ గా గుర్తించి వారికి కుడా మనిషికి రూ 5000 లు నగదు ప్రోత్సాహకం కూడా ఇవ్వడం జరిగింది.
2. గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పై శిక్షణ
గ్రామ/వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శలకు, VRO లకు, గ్రేడ్ 5 ఉద్యోగులకు కారుణ్య నియామకాలు పొందిన వారికి ఈ నెల 13 వతేదీ మరియు 14 వ తేదీల్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించినట్లు APPSC సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, తిరుపతి, ఎన్టీఆర్,అనంతపురం జిల్లాలో పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
0 Comments