10th Class Results -2022
ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన విద్యా శాఖ ఈ సంవత్సరం 10 వ తరగతి ఫలితాలలో కొద్దిపాటి మార్పులు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గత సంవత్సరం వరకు పరీక్ష ఫలితాలను గ్రేడ్ ల రూపం లో ఇచ్చేవారు.దీనివల్ల విద్యార్థులు ఉద్యోగాలకు సంబంధించి గానీ లేదా కేంద్రీయ విద్యాసంస్థలు లలో ఉన్నత చదువుల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మార్కులను వేయాల్సిన అవసరం వస్తోంది.కాబట్టి ఈ ఇబ్బందులును గమనించిన ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ ఇక మీదట ఫలితాలను మార్కుల రూపంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టం చేశారు.
ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు వ్రాయడం జరిగింది.ఈ పరీక్షలు గత ఏప్రిల్ 27 వ తారీఖున ప్రారంభం అయ్యి, మే నెల 9 వ తేదీకి ముగియడం జరిగింది.
కానీ ఈ సంవత్సరం ఆంద్రప్రదేశ్ విద్యా శాఖ రికార్డ్ స్థాయిలో పరీక్షలు పూర్తి అయిన 27 రోజుల్లోనే ఫలితలు ప్రకటించడం అనేది ఇదే మొట్టమొదటిసారి.
సప్లమెంటరీ పరీక్షలుకు తేదీ ఖరారు
10 వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 6 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు నిర్వహించబడును.కావున ఈ నెల జూన్ 13 నుండి పరీక్షలు కు ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టు విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేసారు.
ఈ పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునే విధానము
![]() |
Results |
0 Comments