YSR Bima Renewal App -2022
ఆంధ్ర ప్రదేశ్ నందు ప్రతి రైస్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఉచితంగా ఎటువంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత ఇన్సూరెన్స్ ని అందిస్తుంది.దానికి YSR బీమా అనే పేరు పెట్టడం జరిగింది.
ఇంతకుముందు భీమా ఎవరికి రిజిస్టర్ అయింది అనే విషయాన్ని 1 నిమిషంలో సులభంగా తెలుసుకోండి
గత సంవత్సరం జూన్ న మొదలైన ఆ భీమా ఈ సంవత్సరం జూన్ 30 కి కాలపరిమితి ముగుస్తుంది.కావున తరువాత సంవత్సరంకి కూడా ఆ పేదవాళ్లకు భీమా అమలుఅవ్వాలంటే మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. కావున దీనికి సంబంధించిన న్యూ యాప్ 1.0 గా విడుదల చేసారు.
ప్రత్యేకతలు
1. రెన్యువల్ చేసుకోవచ్చు
2.క్రొతగా నమోదు చేసుకోవచ్చు
3.పాలసీ హోల్డర్ ని మార్చుకోవచ్చును
4.నామినీ ని మార్చుకోవచ్చును
5.బ్యాంక్ వివరాలు తప్పుగా ఉంటే మార్చుకోవచ్చును.
ఈ క్రిందిన ఈ యాప్ కి సంబంధించిన ముఖ్యమైన లింక్స్ అన్నీ ఇవ్వబడ్డాయి.
YSR బీమా రెన్యువల్ యాప్
![]() |
APP |
సర్వే చేయు విధానం SOP
Dash Borad LInk
More Updates Join Watsapp Group
0 Comments