విద్యా దీవెన,వైస్సార్ చేయూత న్యూ అప్డేట్ 2022
ఈ పేజీ నందు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సిటీజన్ బెనిఫిషరీ ఔట్ రీచ్ 5.3 గా యాప్ అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది.దీనికి సంబంధించిన SOP మరియు యాప్ లింక్, Dash Board Link ma
మరియు మాకు డబ్బులు ముట్టినట్లు ధ్రువీకరణ పత్రం అన్నియు ఈ పేజీలోనే ఇవ్వడం జరిగింది.కావున అందరూ ఉపయోగించుకోవలెను.
ఈ యాప్ తేవడానికి ప్రధాన ఉద్దేశ్యం
ఈ యాప్ నందు ప్రధానంగా జగనన్న విద్యాదీవెన కి సంబందించి ఈ సంవత్సరం మే నెలలో అయితే డబ్బులు వేయడం జరిగింది. అదే విధంగా YSR చేయూత కి సంబంధించిన లబ్ధిదారులు గతంలో అనర్హత వచ్చి, తరువాత తగిన ఆధారాలతో గ్రీవిన్స్ పెట్టుకొని మళ్ళి ఎలిజిబుల్ లోకి వచ్చిన వారికి కూడా ఒక్కో లబ్ధిదారులకు రూ 18,750 లు చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది.
కావున ప్రభుత్వం ఆ లబ్ధిదారుని దగ్గరనుండి ఆ డబ్బులు అనేవి మా అకౌంట్ లోనే పడ్డాయి,అని తెలియజేయడానికి ఈ యాప్ తెచ్చారు.కనుక ఈ జగనన్న విధ్యా దీవెన లోగానీ లేదా చేయూత లో గానీ డబ్బులు పడిన ఆ తల్లులు బయోమెట్రిక్ వేసి ఆమోదం తెలుపవలసి ఉన్నది.
ఈ సర్వే చేయు విధానము
STEP 1 : ముందుగా ఈ యాప్ సచివాలయ సిబ్బంది తో లాగిన్ అవుతారు.
STEP 2 : ఈ పేజీ నందు జగనన్న విద్యా దీవెన మరియు వైస్సార్ చేయూత ఆప్షన్స్ కనిపిస్తాయి
STEP 3 : ఇక్కడ మొదటగా JVD కి సంబంధించి చేయాలంటే ekyc ,Acknowlegdement ఆప్షన్స్ కనిపిస్తోంది. మనం ఇప్పుడు Acknowledgement ఆప్షన్ పై క్లిక్ చేసి అంతేంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
వీటికి చివరి తేదీ అంటూ ఇంకా ఇవ్వలేదు.పేమెంట్ Acknowledgement మాత్రం మొదట చేయాల్సి ఉంటుంది.
Ysr చేయూత పేమెంట్ Acknowledgement
ఇక్కడ కూడా వైస్సార్ చేయూత ఆప్షన్ పై క్లిక్ చేసి పేమెంట్ Acknowledgement తీసుకోవాల్సి ఉంటుంది.
0 Comments