మీ కుటుంబం లో YSR భీమా ఎవరికి రిజిస్టర్ అయిందో తెలుసా..?
YSR భీమా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డ్ కలిగిన ప్రతి పేదవారికి ఎటువంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా కుటుంబాన్ని పోషించే వ్యక్తికి భీమా లో Bread Erner గా నమోదు చేసి,ఆ వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండటం కోసం సహజమరణం అయితే 1 లక్ష రూపాయలు, అదే విధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఆర్ధిక సాయం చేయడమే కాకుండా, ప్రమాదాలలో అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా 5 లక్షల ఆర్ధిక సాయాన్ని చేస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది.
కావున వాలంటీర్స్ అందరూ ప్రతి ఒక్కరికి భీమాని అయితే నమోదు చేయడం జరిగింది.ఇప్పుడు మీ వాలంటీర్ భీమా ని ఎవరికి నమోదు చేసారో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇప్పటివరకు రిజిస్టర్ అయినవారు : వయస్సు 18 నుండి 50 సంవత్సరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 80లక్షల30 వేలు మంది భీమా రిజిస్టర్ చేసుకున్నారు.
51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు మధ్య గల వారు 51లక్ష 70 వేల మంది రిజిస్టర్ అయి వున్నారు.
పురుషులు : 72 లక్షల మంది
మహిళలు : 60 లక్షల మంది
Bima Registration Checking link
![]() |
Bima Status |
STEP 1: పై లింక్ ఓపెన్ చేయగానే రకాలుగా చెక్ చేసుకునే ఆ అవకాశం కల్పించారు.
1.ఆధార్ కార్డ్ తో చెక్ చేసుకోవచ్చు
2. రైస్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
3.పేరు ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పించారు
STEP 2: ఈ పేజీ లో భీమా ఎవరి పేరు పైన రిజిస్టర్ అయి ఉంది.వారికి నామినీ ని ఎవరిని పెట్టివున్నారు. అనే విషయాలను చేసుకోవచ్చును.మరియు మీ పేరు ఈ YSR భీమాలో వాలంటీర్ రిజిస్టర్ చేసారో కూడా తెలుసుకోవచ్చును.
STEP 3 : పై పేజీ లోనే చివరగా ఇప్పుడు భీమా లో రిజిస్టర్ అయిన వ్యక్తి వయస్సు ఆధారంగా ఎలాంటి బెనిఫిట్ అందుతుంది.అని వివరంగా అందులోనే చెప్పి వుంటారు.కాబట్టి ఏదైనా జరగరాదని జరిగినప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అని ఎవ్వరికి అడగాల్సిన అవసరం లేకుండా మీరే చూసుకోవచ్చును.
మరో సమాచారం లో ఇప్పుడు భీమాలో రిజిస్టర్ అయిన Bread Earner ని మరియు నామినీని మార్చుకునే వేసులుబాటు కల్పించారు.కాబట్టి మన వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.మరిన్ని అప్డేట్స్ ఇస్తుంటాను.
Join Watsapp Group
Thank You
0 Comments