ఈ క్రింది పేజీ లో మనం వివరించుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1) పట్టణాలలోని ప్రజలు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము
2) గ్రామీణ ప్రాంతం ప్రజలు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము
![]() |
WATSAPP GROUP |
ముఖ్యమైన అంశం: ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలంటే చాలా సులభంగా పొందవచ్చును.
A) వివాహం జరిగి 90 రోజుల లోపు అయి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
B) వివాహం జరిగి 90 రోజుల పైన అయివుంటే అలాంటివారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.
పై వాటికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ..ఇలా..చాలా అంశాలు గురించి ఈ క్రింది వీడియో లో తెలిపివున్నాను.కావున ఈ వీడియో ని క్షుణ్ణంగా చూసి విషయం తెలుసుకున్నాక తరువాత రిజిస్ట్రేషన్ కి దరఖాస్తు చేసుకోండి
![]() |
VIDEO |
SELF REGISTRATION చేసుకునే విధానము
1) పట్టణాలలోని ప్రజలు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము
ప్రతి సిటిజెన్ వాళ్లే సొంతంగా చెసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసుకోండి.
![]() |
SELF REGISTRATION WEBSITE |
STEP 1: APPLICANT INFORMATION
ఈ సర్టిఫికేట్ కొరకు ఎవరు దరఖాస్తు కోరుతున్నారో వారి వివరాలు నమోదు చేయాలి.
STEP 2: WITNESS INFORMATION
ఈ ఆప్షన్ నందు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె తరపు సాక్షుల వివరాలు నమోదు చేసుకోవాలి
STEP 3:CHECK LIST
ఈ ఆప్షన్ నందు ఇప్పటి వరకు మనం ఇచ్చిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్స్ ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వుంటుంది.
FORM-028
APPLICATION : CLICK HERE
2) గ్రామీణ ప్రాంతం ప్రజలు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము
గ్రామీణ ప్రాంతంకి చెందిన నూతన దంపతులు ఈ వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేయాలంటే మీ ఫోన్ లోనే సెల్ఫ్ రిగిస్ట్రేషన్ కి సంబంధించి ప్రభుత్వం ఈ వెబైట్ లింక్ అయితే అందుబాటులో ఉంచింది.కావున ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ముందుగా మీ వివరాలతో Sign Up చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత User Name, Password అనేది క్రెయేట్ అయ్యాక లాగిన్ అవచ్చు.
![]() |
SELF REGISTRATION |
గమనిక: కానీ ఈ వెబ్సైట్ లో Try చేస్తుంటే OTP దగ్గర ఆగిపోతుంది.ఒకవేళ మీకు వర్క్ అయితే ఇందులోనే చేసుకోండి.లేదంటే మీ సచివాలయం లో పంచాయతీ సెక్రెటరీ గారు వుంటారు.వారిని కలసి Offline లో దరఖాస్తు చేసుకోండి.ఇంకా సులువుగా సర్టిఫికెట్ ని జారీ చేస్తున్నారు.
Thank You
0 Comments