Ysr చేయూత పథకం 2022 కి సంబంధించి క్రొతగా దరఖాస్తు చేయువారు వారు ఈ క్రింది అంశాలును ఖచ్చితంగా తెలుసుకోవాలి.
- YSR వయస్సు లెక్కింపు విధానము
- క్రొతగా ధరఖాస్తుకి కావాల్సిన డాకుమెంట్స్
- దరఖాస్తు పూర్తి అయ్యాక వెరిఫికేషన్ చేయు విధానము
- వైస్సార్ చేయూత లబ్ది దారులకు అమౌంట్ ఎప్పుడు వేయనున్నారు
- Ysr చేయూత అప్లికేషన్ PDF
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
- వెరీఫికేషన్ అప్లికేషన్ ఫారం PDF
- ఆధార్ తో NPCI చెక్ చేసుకోవడం
- Field Verification Form ని అప్లోడ్ చేయు విధానం
Ysr చేయూత: ప్రభుత్వం ఈ పథకం ద్వారా SC,ST,BC,MINORITY కి చెందిన మహిళలకు ఆర్ధిక సాయం చేయాలని ఉద్దేశ్యంతో వీరికి 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు లోపల ఉన్నవారికే ఈ సహాయం అందుతుంది.
వయస్సు లెక్కింపు విధానము
ఈ ఆర్ధిక సంవత్సరం (2022-23) కి సంబంధించి క్రొతగా 45 సంవత్సరాలు వుండి ఇప్పుడు ధరఖాస్తు చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డ్ నందు వయస్సు ఒకసారి సరిచూసుకోండి.ఎందుకంటే దీనికి ప్రభుత్వం 12-08-1962 సంవత్సరాల పైన పుట్టినవారు మరియు 12-08-1977 మధ్య గల వారికి మాత్రమే ఈ ఆగస్టు 2022 నాటికి 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు లోపల వయస్సు వస్తుంది. కనుక వీరిని ఈ సంవత్సరం దరఖాస్తు చేయువారికి అర్హులుగా ప్రకటించారు.
క్రొతగా ధరఖాస్తుకి కావాల్సిన డాకుమెంట్స్
Ysr చేయూత అప్లికేషన్ PDF
1)YSR చేయూత అప్లికేషన్
2) లబ్ధిదారిని ఆధార్ కార్డ్
3) రైస్ కార్డ్
4) AP సేవా పోర్టల్ తీసుకున్న కులదృవీకరణ పత్రం
5) AP సేవా పోర్టల్ తీసుకున్న ఆదాయ దృవీకరణ పత్రం
6) ఆధార్ అప్డేట్ హిస్టరీ
![]() |
7) బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ
పై వన్నీ సక్రమంగా ఉన్నాక మీ ఖాతాలో ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పడాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయి ఉండాలి.
ఆధార్ తో NPCI చెక్ చేసుకోవడం
ఈ ఆర్ధిక సంవత్సరం లో వైస్సార్ చేయూత లబ్ది దారులకు అమౌంట్ ఎప్పుడు వేయనున్నారు
22-09-2022 వ తేదీన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
దరఖాస్తు పూర్తి అయ్యాక వెరిఫికేషన్ చేయు విధానము
వెరీఫికేషన్ అప్లికేషన్ ఫారం PDF
వైస్సార్ చేయూత క్రొత్త దరఖాస్తు చేయు విధానం
DA / WEDPS login నందు Registration చేసిన తరువాత field verification కొరకు "WEA / WWDS" login కి forward అవుతుంది.
WEA /WWDS login నందు verification చేసేటప్పుడు "Certificate View" దగ్గర Aadhar Update Document "Open" option మీద click చేస్తే AUH document, తరువాత "next -> open" option మీద click చేస్తే Caste Certificate, తరువాత "next -> open" option మీద click చేస్తే Income Certificate, అన్నీ కూడా DA/WEDPS login నందు upload చేసిన documents download అవుతాయి. WEA /WWDS login నందు ఈ documents అన్నీ కూడా download చేసుకొని పరిశీలన చేయవలెను.
WEA / WWDS కచ్చితంగా Applicant యొక్క House visit చేసి, వారు చేయూత పథకం ద్వారా లబ్ది పొందుటకు అన్నీ అర్హతలు కలిగి వున్నారా? లేదా? అని నిర్ధారణ చేయవలెను.
WEA / WWDS field verification చేసిన తరువాత WEA / WWDS login నందు as per field verification Recommendation (YES/NO) select చేసుకొని field verification form & photo ని pdf format లో upload చేసి application forward చేయవలెను.
Field Verification Form ని అప్లోడ్ చేయు విధానం
WEA / WWDS login నందు official గా Share చేసిన "YSR CHEYUTHA 2022-23 WEA / WWDS FIELD VERIFICATION FORM" మాత్రమే upload చేయవలెను.
Photo Upload చేయు విధానం
WEA / WWDS....field verification చేసినప్పుడు Applicant యొక్క house దగ్గర applicant తో పాటు WEA / WWDS ఇద్దరూ photo లో ఉండే విధంగా photo capture చేసి, ఆ photo ని మాత్రమే WEA / WWDS login నందు upload చేయవలెను.
0 Comments