Header Ads Widget

PM Kisan12 th Installment Eligible List-2022

pm kisan 12th installment date 2022,pm kisan 12th installment,pm kisan yojana 12th installment date 2022,pm kisan yojana 12 installment,pm kisan 12th installment date,pm kisan next installment date 2022,pm kisan,pm kisan 11th installment,pm kisan 11th installment date,pm kisan 11th installment date 2022,pm kisan yojana 12 ki list,pm kisan samman nidhi yojna,pm kisan yojana 12 th installment list,pm kisan yojana 12 kist kab aayegi,pm kisan samman nidhi yojana


ప్రధానంగా ఈ పేజీ లో వివరించుకోబోయే అంశాలు ఈ క్రిందివే గమనించిగలరు

1) ఈ 12వ విడత లో లబ్ది పొందబోవు అర్హులను ఎలా తెలుసుకోవాలి ?

2) గతంలో లబ్ది పొందిన అందరికి ఈ విడతలో డబ్బులు రావు...అంటున్నారు ఎంతవరకు నిజం ?

3) ఇంకా ekyc చెసుకోవడానికి సమయం ఏమైనా ఉందా ?

4) ఈ 12 వ విడత సాయం ఏ రోజున అందచేయనున్నారు ?

5) ఈ PM Kisan లో ఏదైనా ఇబ్బందులు వున్నా, లేదా సలహాలు కైనా ఎవరిని,ఎలా సంప్రదించాలి?


1) ఈ 12వ విడత లో లబ్ది పొందబోవు అర్హులను ఎలా తెలుసుకోవాలి ?

జ) కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కొరకు ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయనికి సంబంధించిన అర్హుల జాబితాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కావున ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోగలరు.


Beneficiary List: CLICK HERE


Beneficiary Status: CLICK HERE


Know your Registration Number

      CLICK HERE




Beneficiary Status

Beneficiary Status

STEP 1: పై లింక్ పైన క్లిక్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.



STEP 2: ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు అనగా మీ రాష్ట్రం, మీ జిల్లా, మీ ఉప జిల్లా,మీ బ్లాక్ మరియు మీ గ్రామాన్ని ఎంచుకుని Get Report పై క్లిక్ చేసుకోవాలి.


STEP 3: ఈ పేజీ నందు ఈ విడతలో లబ్ది పొందబోవు అర్హుల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పెడుతుంటారు.కావున ఇక్కడ ఈ లిస్ట్ నందు మీ పేరు ఉందా..లేదా అని చెక్ చేసుకోండి.

గమనిక: ఇక్కడ ఒక్క పేజీ కి 50 పేర్లు మాత్రమే చూపిస్తాయి.కావున కంగారు పడాల్సిన అవసరం లేదు.అక్కడే క్రింద పేజీ ల నంబర్లు పై ఒక్కోటిగా ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోగలరు.



2) గతంలో లబ్ది పొందిన అందరికి ఈ విడతలో డబ్బులు రావు...అంటున్నారు ఎంతవరకు నిజం ?

జ) నిజమే..ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్క రైతు కూడా మీ ఆధార్ నెంబర్ తో ekyc చేసుకోండి అని సమయం ఇస్తూ వచ్చింది.కానీ ఎందుకో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు 55% మాత్రమే చేసుకున్నారు. కావున ఈ విడతలో అట్టి వారికి మాత్రమే డబ్బులు వేయనున్నారు.మిగిలిన వారు ekyc చేసుకుంటే ఈ విడతలో తప్పించి,మరో విడత నుండి మాత్రం వాళ్లకు కూడా ఇస్తాము అని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది.


3) ఇంకా ekyc చెసుకోవడానికి సమయం ఏమైనా ఉందా ?

జ) కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ekyc అనేది ఇంకా చెసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నాము.కావున తప్పకుండా చేసుకున్నవారికి మాత్రమే మరుసటి వాయిదాలో అయినా డబ్బులు జమచేయడం జరుగుతుంది.


ఈ kyc చేసుకోవడానికి 2 రకాలుగా అవకాశం కలదు.

I) మీరే స్వంతంగా ఆన్లైన్ లో OTP ద్వారా EKYC చెసుకోవచ్చును.దానికి సంబంధించిన లింక్ క్రింద ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి.


EKYC LINK : CLICK HERE


II) మీ దగ్గరలో ని CSC సెంటర్ లలో OTP ద్వారా అయినా లేదా బయోమెట్రిక్ ద్వారా కూడా చేసుకునే అవకాశం కలదు.అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందినవారు అయితే మీ RBK సెంటర్ లలో కూడా చేసి ఇస్తారు.


4) ఈ 12 వ విడత సాయం ఏ రోజున అందచేయనున్నారు ?

జ) ప్రభుత్వం సూచించిన విధంగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదల చేయడం జరుగును.


5) ఈ PM కిసాన్ లో ఏదైనా ఇబ్బందులు వున్నా,లేదా సలహాలు కైనా ఎవరిని,ఎలా సంప్రదించాలి?

జ) ఈ PM Kisan కి సంబంధించి రైతులకు ఎలాంటి సందేహాలు వున్నా,మరియు ఏవైనా ఇబ్బందులు వున్నా కూడా ఈ క్రింది నంబర్లకు కాల్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.


PM-Kisan Helpline No.155261/011-24300606



మరిన్ని నూతన వివరాలు ఎప్పటికప్పుడు పొందాలి అనుకునేవారు ఈ క్రింది గ్రూప్ లలో జాయిన్ అయి తెలుసుకోవచ్చును.


WATS APP GROUPS


Post a Comment

0 Comments