ఆంద్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త తెలియజేసిన ప్రభుత్వం
YSR చేయూత: ప్రభుత్వం చెప్పిన విధంగా రాష్ట్రంలోని SC,ST,BC,MIN & OC ముస్లిం కుటుంబాలలోని మహిళలకు ప్రతి ఏటా రూ.18,750 చొప్పున ఆర్ధిక సహాయం చేస్తోంది.
ఈ ఆర్ధిక సంవత్సరంకి (2022-23) సంబంధించి క్రొతగా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ?
మొదటి సారి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5 వతేదీ వరకు అవకాశం ఇచ్చారు.కానీ మరలా కొంతమందికి కుల ధ్రువీకరణ పత్రం పొందడంలో జాప్యం అవుతున్న కారణంగా మరలా సెప్టెంబర్ 8 వరకు యిచ్చారు.కానీ ఇంకా కొంతమంది లబ్దిదారులు వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. కావున ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చివరగా సెప్టెంబర్ 11 వతేదీ వరకు అవకాశం ఇచ్చారు.
ఈ సంవత్సరం డబ్బులు ఎప్పుడు రిలీజు చేయనున్నారు ?
ప్రభుత్వం ఈ తేదీ నాటికి తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ 22 వ తేదీన కార్యక్రమం ప్రారంభమగును.
ఆధార్ అప్డేట్ హిస్టరీ ని PDF లో మన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానం కావాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
![]() |
Adhar Update History |
NPCI లింక్ చెక్ చేసుకోవడం ఎలా ?
ఈ పథకానికి ధరఖాస్తు చేసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లబ్దిదారుల యొక ఆధార్ నెంబర్ తో ఈ క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకోండి.ఎందుకంటే ప్రభుత్వం DBT సిస్టమ్ ద్వారా డబ్బులు వేయనున్నారు.
![]() |
NPCI |
మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి పొందవచ్చును.
![]() |
Watsapp Group |
0 Comments