Header Ads Widget

How to Update Adhar Document-2023

How to Update Adhar Document-2023

how to update aadhar card online,aadhar card new service document update,aadhar card new update,aadhar card update,aadhar card new service started for online update,aadhar card address change online,update address in aadhar card,aadhar update without documents,aadhar card mobile number update,aadhar card new update 2022,aadhar card new update 2023,adhar card new update service live,aadhaar document update,aadhaar card new update 2023,aadhar card

14-06-2023 నాటి అప్డేట్స్ 

    ఈ రోజు వచ్చిన క్రొత్త అప్డేట్ ప్రకారం ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి మరో 3 నెలలు పొడిగించి 14-09-2023 వ తేదీ వరకు ఉచితంగా అవకాశం కల్పించారు.కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఫోన్ లోనే ఈ పేజీ లో చెప్పిన విధముగా ఉచితంగా అప్డేట్ చేసుకోండి.

ఈ పేజీ లో మనం తెలుసుకునే ప్రధాన అంశాలు

1) ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?

2) ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ? 

3) ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి ?చివరి తేదీ ఎప్పుడు ?

4) న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?

5) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?

6) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?

7) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ క ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

8) Demo Videos 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాలు మరియు ఆధునిక సమాచారం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే  ఈ క్రింది వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అయి తెలుసుకోగలరు.

    WATSAPP GROUPS

1) ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?

జ) ఆధార్ అప్డేట్ అంటే మనం క్రొత్త ఆధార్ తీసుకున్న తర్వాత ఆ ఆధార్ కి సంబంధించి వ్యక్తిగత వివరాలు లేదా చిరునామాకి సంబంధించిన వివరాలు,మరియు బయోమెట్రిక్ ఇలా ఏదైనా మరలా మార్చుకుంటే దానిని "ఆధార్ ని అప్డేట్" చేసుకోవడం అంటారు.

      ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటంటే 2016 వ సంవత్సరం కి ముందు క్రొత్తగా ఆధార్ తీసుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిగత వివరాలు కి సంబంధించిన డాకుమెంట్ (POI),అదే విధంగా చిరునామా కి సంబంధించిన డాక్యుమెంట్ (POA) ఇలాంటివి ఏమి ఇవ్వకుండా కేవలం ఒక అప్లికేషను తో అప్పుడు క్రొత్త ఆధార్ తీసుకుని వుంటారు.కావున అలాంటి వారు ఇప్పుడు POI,POA కి సంబంధించిన డాకుమెంట్స్ ని ఏవైనా మీ ఆధార్ నెంబర్ కి జత చేసుకోవాలి.దానికోసం పెట్టిందే ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.

2) ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ? 

పైన చెప్పిన విధంగా 2010 నుండి 2016 వ సంవత్సరం లోపల ఎవరైతే క్రొత్త ఆధార్ తీసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదేని డాకుమెంట్స్ ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.

3) ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి?చివరి తేదీ ఎప్పుడు ?

ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వలన మనం వాడుతున్న ఆధార్ నెంబర్ కి పటిష్ట భద్రత మరియు ఖచ్చితత్వ సమాచారం వుంటుంది. దీనివలన అనేక లావాదేవీలు,సబ్సిడీ లో ఇలా ప్రభుత్వాలు ఇచ్చే అన్ని సర్వీసులు చాలా పారదర్శకంగా,శీఘ్రంగా,అవినీతి లేకుండా చేయడానికి బాగుంటుంది.

దీనికి చివరి తేదీ: ఆగస్ట్,2023 వరకు అవకాశం ఇచ్చారు.ఆ తరువాత అప్డేట్ చేసుకొని ఆధార్ లని క్యాన్సిల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ప్రజలందరూ జాగ్రత్త పడగలరు.

4) న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?

మనం క్రొత్త ఆధార్ కార్డ్ ఎప్పడు  తీసుకున్నామో అని రెండు రకాలుగా తెలుసుకోవచ్చును.

1) మీ దగ్గర ఉన్న మొదట వచ్చిన ఆధార్ లో ఎడమ వైపున ఈ క్రింది ఫోటో లో చూపిన విధంగా వుంటుంది.

how to update aadhar card online,aadhar card new service document update,aadhar card new update,aadhar card update,aadhar card new service started for online update,aadhar card address change online,update address in aadhar card,aadhar update without documents,aadhar card mobile number update,aadhar card new update 2022,aadhar card new update 2023,adhar card new update service live,aadhaar document update,aadhaar card new update 2023,aadhar card

2)ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఒక సర్వీస్ ని ప్రభుత్వం అందుబాటులో  ఉంచింది.దీనిలో అయితే చాలా ఖచ్చితత్వం గా మంజూరు తేదీ  తెలుసుకోవచ్చును.

ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకునే లింక్: ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆధార్ ఎంటర్ చేసి,OTP సాయంతో వివరాలను తెలుసుకోవచ్చు.

                   LINK

5)ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?

ఈ ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ని 4 విధాలుగా చేసుకునే అవకాశం కల్పించారు.

1) SELF(స్వీయ):   CLICK HERE

2) ఆధార్ సెంటర్ లలో

3) AP లో అయితే ఆధార్ సర్వీస్ ఉన్న సచివాలయంలో

4) CSC సెంటర్ లలో

6) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?

POI (PROOF OF IDENTITY)-2 MB,PDF,JPEG,PNG

how to update aadhar card online,aadhar card new service document update,aadhar card new update,aadhar card update,aadhar card new service started for online update,aadhar card address change online,update address in aadhar card,aadhar update without documents,aadhar card mobile number update,aadhar card new update 2022,aadhar card new update 2023,adhar card new update service live,aadhaar document update,aadhaar card new update 2023,aadhar card

POA(PROOF OF ADDRESS)2 MB,PDF,JPEG,PNG

7)ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

జ) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో ₹ 25/- లు గా నిర్ణయించారు.

ఉచితం: ఈ మార్చి 15, 2023 నుండి జూన్ 14,2023 అంటే మూడు నెలల కాలంలో చేసుకున్న వారికి ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించారు.బహుశా కేంద్ర ప్రభుత్వం తేదీ పెంచితే పెంచచ్చు..లేదా ఇంతటితో ఆపేయచ్చు.కానీ ఫీజు కట్టి ఆగష్టు, 2024 వరకు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే  అవకాశం మాత్రం ఇచ్చారు.

మీరే అప్డేట్ చేసుకొండి-DEMO VIDEO 

Related Links 

how to update aadhar card online,aadhar card new service document update,aadhar card new update,aadhar card update,aadhar card new service started for online update,aadhar card address change online,update address in aadhar card,aadhar update without documents,aadhar card mobile number update,aadhar card new update 2022,aadhar card new update 2023,adhar card new update service live,aadhaar document update,aadhaar card new update 2023,aadhar card

Post a Comment

0 Comments