Header Ads Widget

How to Check ADHAR TO PAN LINK STATUS-2023

How to Check ADHAAR TO PAN LINK STATUS-2023




ఈ పేజీలో మనం ఇప్పుడు వివరించుకోబోయే అంశాలు

1) మీ పాన్ కార్డ్ Active/In active   అని చెక్ చేసుకునే విధానం

2) పాన్ కార్డుకి ఆధార్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకునే విధానం

3) పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ ఎవరికి మినహాయింపు కలదు ?


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన నూతన అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఈ క్రింది గ్రూప్ లలో  తెలియజేస్తూ ఉంటాను.


WATSAPP GROUP


1) మీ పాన్ కార్డ్ Active/In active   అని చెక్ చేసుకునే విధానం

జ) మొట్ట మొదట ఈ క్రింది ఇచ్చిన లింక్ ఓపెన్ చేసుకోగలరు.

               Link

Step 1: పై లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్,పేరు (పాన్ లో ఉన్నట్టు), పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఇచ్చి,కంటిన్యూ ప్రెస్ చేయాలి.



Step 2: OTP ఎంటర్ చేసాక Validity చేసుకోవాలి.




Step 3: ఇక్కడ Pan is Active And details are per PAN అని వస్తే మీ పాన్ కార్డ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాదని IN ACTIVE అని వస్తే క్రొత్తది అప్లై చేసుకోండి.



2) పాన్ కార్డుకి ఆధార్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకునే విధానం

 జ)దీనికి సంబంధించిన లింక్ ఈ క్రింది ఇవ్వబడింది.ఓపెన్ చేసి చెక్ చేసుకోగలరు.

                 Link



Step 1: ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఇచ్చి క్రింద View Link Adhar Status అనే బట్టన్ పై క్లిక్ చేసుకోండి.




Step 2: ఇక్కడ Your Pan is already Linked to Given adhar అని వచ్చిందంటే మీ పాన్ కార్డ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు.అలా కాకుండా Not Linked అని వస్తే మాత్రం తప్పకుండా ఈ క్రింది లింక్ ద్వారా లింక్ చేసుకోండి.

                        Link


కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయుటకు మనమే స్వంతంగా ఉచితంగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి గాను 2017 నుండి 2022 మార్చి,31 వరకు ఉచితం గా చెలుకునే6 వెసులుబాటు కల్పించారు.

       ఆ తరువాత జూన్ నెల 2022 వరకు ఇంకా ఎవరు మీ పాన్ కి ఆధార్ లింక్ చేసుకోలేదో వాళ్లందరికీ ₹ 500 జరిమానా తో అవకాశ కల్పించారు.

         ఆ తరువాత నుండి 2023 మార్చి 31వరకు ₹1000 జరిమానా తో లింక్ చేసుకునే అవకాశం కల్పించారు. 


3) పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ ఎవరికి మినహాయింపు కలదు ?

జ) కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయుటకు ఈ క్రింది వారికి మినహాయింపు కల్పించారు


1) NRI లకు

2) భారతీయ పౌరసత్వం లేని వారికి

3) 80 సంవత్సరాలు కన్నా పై బడిన వారికి కూడా మినహాయింపు  కలదు.

4) దీంతో పాటు అస్సాం, మేఘాలయ,జమ్మూ & కాశ్మీర్ లకు కూడా మినహాయింపు ఇచ్చారు.




Post a Comment

0 Comments