AP 10th Class Results 2023
ఈ రోజు పేజీ నందు మనం ప్రధానంగా ఆంద్రప్రదేశ్ కి చెందిన 10 వతరగతి విద్యార్థులు పరీక్షల ఫలితాలను సులభంగా తెలుసుకునే పద్ధతి చుద్దాం.
- 1) పరీక్ష ఫలితాలు చెక్ చేయడం
- 2) 10 వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సు లు తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి..?
గమనిక:
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని పొందాలి అనుకున్న వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి..ఎప్పటికప్పుడు నూతన వివరాలు తెలుసుకుంటూ మీరు కూడా UPDTAED గా ఉండవచ్చును.
1) పరీక్ష ఫలితాలు చెక్ చేయడం చుద్దాం
ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా SSC పరీక్షల కొరకు దాదాపు 6 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.అందులో పరీక్షలు కు హాజరు అయినవారు 6,05,052 మంది మాత్రమే.అందులో బాలురు సంఖ్య 3,09,245 మంది. అదేవిధంగా బాలికల సంఖ్య 2,95,807 మంది.
ఈ సంవత్సరం పరీక్ష ఫలితాలను మన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు మే- 6 వతేదీ ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయడం జరుగుతుంది.
ఈ ఫలితాలను ప్రధానంగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ తో పాటు చాలా వేగంగా ఫలితాలను చూపే ఒక 4 ప్రైవేట్ వెబ్సైట్ లను కూడా అందుబాటులో వుంచుతున్నాను.
1) ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లింక్
Link1: http://results.bse.ap.gov.in
Link2: https://bse.ap.gov.in/
Step 1: పై లింక్ ఓపెన్ చేయగా ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ని ఎంచుకుని ఫలితాలను కనుగొనవచ్చును.
2) ప్రైవేట్ వెబ్సైట్ లింక్ - (Manabadi):
ఈ వెబ్సైట్ లో చాలా వేగంగా ఫలితాలను కనుగొనవచ్చును.
గమనిక: ఈ వెబ్సైట్ లో ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇందులో కనుగొనవచ్చును.(ఈ విషయం చాలా సంవత్సరాలు గా నేను గమనించిన అంశం).
కాకపోతే Ads ఎక్కువగా వస్తూ ఉంటాయి.
3) సాక్షి కి సంబంధించిన మరో ప్రైవేట్ వెబ్సైట్
4) ఈనాడు కి సంబంధించిన మరో ప్రైవేట్ వెబ్సైట్
2) 10 వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సు లు తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి..?
జ) విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతమైన భవిష్యత్ ని ఎంచుకునే దిశలో మొట్టమొదటి దశే..ఈ 10 వ తరగతి తరవాత వాళ్ళు అనుకున్న గమ్యం వైపు చేరడానికి వాళ్ళు తీసుకోవలైన కోర్సు ల్ ఏమిటి అనే అంశాన్నే ఈ క్రింది వెబైట్ లో వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్ లో ఎలాంటి ఉద్యోగాలు పొందగలరో...అని ఒక నూతన సమాచారం ఇవ్వడం జరిగింది.
ThankingYou
0 Comments