Header Ads Widget

free education in private schools in ap-2023

free education in private schools in ap


free education in private school,free education in private schools,how to apply free education in private school,private schools,free education,private school,free admission in private schools,private school admission,#free education scheme in private school#,free ducation in private school,how to get free education in private school,education,private school free admission,right to education,free education for private schools,free admission in private school



       న్యూ అప్డేట్ 24-05-2023


రాష్ట్ర ప్రభుత్వం 3 వ లాటరీ ఫలితాలలో ఎంపిక అయిన విద్యార్థుల వివరాలు రిలీజ్ చేయడం జరిగింది.వాటిని ఎలా  చేసుకోవాలో  ఈ పేజీ లో చూద్దాం.

ఈ పేజీలో ఈరోజు మనం ప్రధానంగా చర్చించకపోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

  • 1) విద్య హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ఉచితంగా 25% సీట్లు
  • 2) రెండవసారి దరఖాస్తు చేయుటకు అవకాశం మరియు విధి విధానాలనకి సంబంధించిన G.O
  • 3) ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి Link & డెమో వీడియో
  • 4) సమస్యలకు,సందేహాలకు ఎవరిని సంప్రదించాలి ?

*********************************************************

ఆధార్ కార్డు నందు చిరునామాని మీ ఫోన్ లోనే మార్చుకునే విధానము 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కి సంబంధించిన సంక్షేమ పథకాలు మరియు నూతన విషయాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకున్న వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవగలరు.

  LINK



1) విద్య హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ఉచితంగా 25% సీట్లు

      ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అందరికి ఉచిత విద్య అనే నినాదంతో ఉన్న ప్రభుత్వ G.O ని అనుసరిస్తూ ఈ విధానాన్ని అమలులోకి తేవడం జరిగింది.కావున పేద పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా  విద్యను అభ్యసించవచ్చు.

         

    దీనికి సంబంధించిన అర్హతలు (Eligibility) ఎంపిక విధానము మొదలైన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు  కావాలంటే ఈ క్రింది link ఓపెన్ చేసి తెలుసుకోగలరు.ఎందుకంటే ఈ అంశం పై మన Youtube ఛానల్ లో చాలా వీడియో లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.

LINK


గమనిక: 

1) ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం కి సంబంధించి మొదటి విడత క్రింద దరఖాస్తులు తీసుకున్నారు. 

2) దరఖాస్తు చేసుకున్నాక ఎంపిక జాబితా కూడా విడుదల చేసారు.అందులో April లో మొదటి లాటరీ నందు తీసిన అర్హుల విద్యార్థులు సంఖ్య 9064 మంది అని అధికారులు తెలియ జేశారు.

3) రెండవ లాటరీ కూడా మే,3 వ తేదీన రిలీజు చేయడం జరిగింది.ఇందులో అర్హులైన విద్యార్థుల సంఖ్య 3023 మంది. వీరందరూ కూడా మే 9 వ తేదీనుండి ఆయా పాఠశాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.


ఈ మొదటి విడత అర్హుల జాబితా ని Online లో చెక్ చేసుకునే విధానము కి సంబంధించిన WEBSITE లింక్ మరియు DEMO VIDEO కొరకు ఈ క్రింది లింక్స్ చూడగలరు



 మూడవ విడత అర్హుల జాబితా 


WEBSITE 


LIST DOWNLOAD PROCESS DEMO 

Video




2) రెండవసారి దరఖాస్తు చేయుటకు అవకాశం మరియు విధి విధానాలనకి సంబంధించిన G.O

  

 ప్రైవేట్ పాఠశాలలో 1 తరగతి ప్రవేశాల కొరకు రెండవ విడతలో భాగంగా తల్లి తండ్రులు దగ్గర నుండి దరఖాస్తులు కోరుతున్నారు.కావున మొదటి విడతలో ఎంపిక కానివారు లేదా ముందు సమాచారం లోపం వల్ల దరఖాస్తు చేసుకొని వాళ్ళుంటే ఇప్ప్పుడు ఖచ్చితంగా చేసుకోండి.


 మిషన్ వాత్సల్య పథకం గురించి పూర్తి వివరాలు    


దీనికి సంబంధించిన G.O(Government Order)  కొరకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోగలరు.

   DOWNLOAD



అందులో ఉన్న వివరాలు ప్రకారం ఈ విధంగా ఉంది.

  • తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 06-05-23 
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:15-05-23
  • లాటరీ తీయు తేదీ:22-05-2023
  • ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రచురణ తేదీ:24-05-23 to 28-05-23


స్కూళ్లలో జాయిన్ అయ్యే తేదీలు: మే నెల 24 వ తేదీ నుండి 28 వతేదీ వరకు

ఆధార్ కార్డు నందు మీ ఫోన్ లోనే క్రోత్త జిల్లాలు మార్చుకునే విధానము 


NEW APPLY WEBSITE LINK


 CLICK HERE 



NEW APPLY DEMO VIDEO




4) సమస్యలకు,సందేహాలకు ఎవరిని సంప్రదించాలి ?

       తల్లిదండ్రులు చాలామంది కూడా అడిగే సందేహాలు చాలా వున్నాయి.అందులో ప్రధానంగా మొదటి విడతలో  దరఖాస్తు చేసుకుని అర్హత లిస్ట్ లో కూడా పేరు వచ్చింది. ఆ తరువాత  సంబంధించిన పాఠశాలకు వెళ్లి అడిగితే అలాంటి సమాచారం మాకు లేదు ని యాజమాన్యాలు తెలియజేసాని చెబుతున్నారు.

        అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలల్లో భాగంగా మొదటి M.E.O ( Mandal Education Officer) ని కలసి విషయం తెలియపరచండి.

   

         

     లేదా ప్రభుత్వం ఇచ్చిన 1902 నెంబర్ కి కాల్ చేసి విషయం తెలియబరచినచో ఏదైనా పరిష్కారం లభించును.ఎందుకంటే ఈ మే 9 వ తేదీ నుండి జగనన్నకి చెబుతాం కార్యక్రమం అనేది అమలుకాబోతున్నది.కావున మీ సమస్యలను నేరుగా C.M ఆఫీస్ కే చేరువవుతాయి.

Post a Comment

0 Comments