Header Ads Widget

Adudam andhra program Full details

 Adudam Andhra program Full details 

adudam andhra,adudam andhra program,ap govt adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm jagan review on adudam andhra,cm jagan review meeting on adudam andhra,aadudham padudham songs,andhra pradesh,andhra pradesh ipl team,etv andhra news,ipl team from andhra pradesh,etv andhra pradesh,andhra t20 live,andhra cricket association,andhra premier league,cricket academies in andhra pradesh,andhra pradesh live news,aadudham,andhra,munirathnam updates.

మనం చెప్పుకోబోయే ప్రధానాంశాలు (Adudam andhra)

1) ఆడుధాం ఆంధ్ర యొక్క లక్యం 

2) ఏయే  క్రీడలకు అవకాశం కలదు?

3) ఈ పోటీలకు అర్హతలు ఏమిటి?

4) ఈ పోటీలకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

5) ఈ పోటీలు ఎప్పటినుండి జరుగుతాయి ? 

6) Online Registration చేయు విధానము
 
Indroduction - (Adudam andhra )

1) ఆడుధాం ఆంధ్ర యొక్క లక్యం 

ఆంద్రప్రదేశ్ నందు గ్రామీణ స్థాయి నుండి ప్రతిభ గల క్రీడాకారులను పసిగట్టి, వారికి మంచి శిక్షణ కార్యక్రమాలు మరియు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి మన రాష్ట్రము నుండి మన దేశానికీ గొప్ప క్రీడాకారులను పంపిచాలానే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమమే ఈ "ఆడుదాం ఆంధ్ర " అనే కార్య క్రమం.

2) ఏయే క్రీడలకు అవకాశం కలదు? (Adudam andhra)

ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించారు 

1) Competitive Games 
2) Non-Competitive Games 

1) Competitive Games 

ఈ పోటీలలో క్రికెట్, వాలీబాల్,కబడ్డీ, కోకో, బ్యాట్మింటన్ మొదలగు క్రీడలు నిర్వహిస్తారు.వీటికి వివిధ స్థాయిలో పోటీలు నిర్వహించి ట్రోఫీలు,కిట్లు,సర్టిఫికెట్లు మరియు Prize Money ని కూడా అందిస్తారు.

2) Non-Competitive Games

ఈ పోటీలు కేవలం ఆరోగ్యకరమైన సమాజాన్ని ఆకాంక్షింస్తూ సాంప్రదాయమైన గేమ్స్ ని ఏర్పాటు చేస్తారు. వీటికి ఎటువంటి రివార్డులు కూడా వుండవు.

2K / 3K  మారథాన్ రన్ 
యోగ 
టెన్నికొట్ 
లోకల్ గేమ్స్ 

3) ఈ పోటీలకు అర్హతలు ఏమిటి? (Adudam andhra)

1) ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసి కావచ్చు,కాకపోవచ్చు.లేదా తాత్కాలికంగా గ్రామం/పట్టణంలో నివాసం ఉండవచ్చును.లేదా ఆ గ్రామంలో చదువుకుంటూ ఉండవచ్చును.

2) ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో ఆడేందుకు ఉద్దేశ్యపూర్వకంగా గ్రామానికి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలకు అనర్హులు.

3) క్రీడాకారులకు 15 సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ కలిగి ఉండాలి,మరియు గరిష్ట వయోపరిమితి లేదు.

4) ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయం ఉద్యోగులు,వాలంటీర్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొనుటకు అనర్హులు.

5) ఒక క్రీడాకారుడు గరిష్టంగా 2 విభాగాల్లో మాత్రమే పాల్గొనడానికి వీలుంటుంది.

6) ఈ టోర్నమెంట్ ని నాకౌట్ పద్దతిలో నిర్వహిస్తారు.

7) ఈ పోటీలకు మహిళలు,పురుషులు ఇద్దరూ అర్హులే,కాకపోతే విడివిడిగా పోటీలు నిర్వహిస్తారు.

4) ఈ పోటీలకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?(Adudam andhra)

ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికీ సర్టిఫికెట్లు మరియు నియోజకవర్గ స్థాయి గెలుపు నుండి నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతాయి.ముఖ్యంగా ఈ పోటీలు సచివాలయ పరిధిలో మొదలై ఆ తరువాత మండలం వారీగా,మరియు నియోజక వర్గ స్థాయి,మరియు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లలో పోటీలను నిర్వహిస్తారు.

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో విజేతలకు
 
నియోజకవర్గ స్థాయి గెలుపు

          1st Prize - 35,000
          2nd Prize -15,000
          3rd  Prize - 5000

జిల్లా స్థాయి గెలుపు    -   

       1st Prize - 60,000
       2nd Prize -30,000
       3rd  Prize - 10,000

రాష్ట్ర స్థాయి గెలుపు    -    
 
        1st Prize - 5,00,000
        2nd Prize -3,00,000
        3rd  Prize - 2,00,000

బ్యాట్మింటన్ డబుల్స్ విజేతలకు 

నియోజక వర్గ స్థాయి గెలుపు   
 
    1st Prize - 20,000
    2nd Prize -10,000
    3rd  Prize - 5,000

జిల్లా స్థాయి గెలుపు    -     

     1st Prize - 35,000
      2nd Prize -20,000
      3rd  Prize - 10,000

రాష్ట్ర స్థాయి గెలుపు    -     
 
      1st Prize - 2,00,000
      2nd Prize -1,00,000
      3rd  Prize - 50,000

5) ఈ పోటీలు ఎప్పటినుండి జరుగుతాయి

ఈ క్రీడా సంబరాలు 15-12-2023 నుండి 03-02-2023 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజులు పాటు జరగనున్నాయి.

6) Online Registration చేయు విధానము 

ఈ పోటీలకు నమోదు 3 విధాలుగా చేసుకోవచ్చును.

1) మీ గ్రామ/వార్డ్ సచివాలయం నందు 

2) మీ ఫోన్ లోనే మీరే స్వంతంగా చేసుకోవచ్చు.

3) 1902 నెంబర్ కి కాల్ చేసి కూడా నమోదు చేసుకోవచ్చు.  

మీ ఫోన్ లోనే మీరే స్వంతంగా చేసుకునే వెసులుబాటు 

(SELF REGISTRATION PROCESS )

రిజిస్ట్రేషన్ Link Click Here
 
రిజిస్టర్ కి చివరి తేదీ - డిసెంబర్ 13 వరకే 

Step 1 - పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ Register Now అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగలరు.

adudam andhra,adudam andhra program,ap govt adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm jagan review on adudam andhra,cm jagan review meeting on adudam andhra,aadudham padudham songs,andhra pradesh,andhra pradesh ipl team,etv andhra news,ipl team from andhra pradesh,etv andhra pradesh,andhra t20 live,andhra cricket association,andhra premier league,cricket academies in andhra pradesh,andhra pradesh live news,aadudham,andhra,munirathnam updates.

Step 2 - ఇక్కడ పోటీలలో పాల్గనబోయే క్రీడాకారులు మరియు ప్రేక్షకులు కూడా రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.కనుక క్రీడాకారులు, మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి OTP ద్వారా Accept చేసుకోగలరు.

adudam andhra,adudam andhra program,ap govt adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm jagan review on adudam andhra,cm jagan review meeting on adudam andhra,aadudham padudham songs,andhra pradesh,andhra pradesh ipl team,etv andhra news,ipl team from andhra pradesh,etv andhra pradesh,andhra t20 live,andhra cricket association,andhra premier league,cricket academies in andhra pradesh,andhra pradesh live news,aadudham,andhra,munirathnam updates.

Step 3 - ఇక్కడ Competitive Games సెలెక్ట్ చేసుకుని పోటీలలో పాల్గొన్నవారికి నగదు ప్రోత్సాహం మరియు ట్రోఫీలు,కిట్లు, ఉంటుంది.కానీ ఈ ఆప్షన్ లో ఒక అభ్యర్థి 2 క్రీడలలో మాత్రమే పాల్గొనే అవకాశం కలదు. అదే Non-Competitive games ని ఎంచుకుంటే  ఆరోగ్య కర సాంప్రదాయ పోటీలను ప్రోత్సహించుటకు మాత్రమే.ఇందులో ఎలాంటి రివార్డులు ఉండవు.

గమనిక - అభ్యర్థి యొక్క ఫోటో కూడా ఇవ్వాలి,అది 1Mb లోపల మాత్రమే ఉండేట్టు చూసుకోవాలి.

adudam andhra,adudam andhra program,ap govt adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm jagan review on adudam andhra,cm jagan review meeting on adudam andhra,aadudham padudham songs,andhra pradesh,andhra pradesh ipl team,etv andhra news,ipl team from andhra pradesh,etv andhra pradesh,andhra t20 live,andhra cricket association,andhra premier league,cricket academies in andhra pradesh,andhra pradesh live news,aadudham,andhra,munirathnam updates.

Step 4 - ఈ విధంగా ఇంకా ప్లేయర్ యొక్క వ్యక్తిగత వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే ఈ క్రింద చూపించిన చూపించిన విధంగా ID కార్డు వస్తుంది.

adudam andhra,adudam andhra program,ap govt adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm jagan review on adudam andhra,cm jagan review meeting on adudam andhra,aadudham padudham songs,andhra pradesh,andhra pradesh ipl team,etv andhra news,ipl team from andhra pradesh,etv andhra pradesh,andhra t20 live,andhra cricket association,andhra premier league,cricket academies in andhra pradesh,andhra pradesh live news,aadudham,andhra,munirathnam updates.

conclusion 

ఈ పేజీలో చెప్పిన అర్హతలను క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని ఆసక్తి వున్నవాళ్లు తప్పకుండా Aadudham Andhra అనే టోర్నమెంట్ లో పాల్గొని ఉత్తమ క్రీడాకారులుగా గెలుపొంది మన రాష్ట్రం తరపున వివిధ దేశాలలో ఉత్తమ అట తీరుని కనబరచి మన రాస్త్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆసిస్తూ దీనిలో ఏమైనా ఇంకా సందేహాలు వున్నచో మన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయితే అందులో నుండి నాకు massage చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.

whats app Link  - Join Here 

Post a Comment

0 Comments